నెల: జూన్ 2012
-
నవ్వే హృదయం … ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ
నీ జీవితం నీది. దాన్ని ఒకరికి దాసోహం అనేలా తొక్కిపెట్టకు. అప్రమత్తంగా ఉండు మార్గాంతరాలు లేకపోలేదు. ఎక్కడో ఒకచోటునుండి చిన్నవెలుతురు కనిపించకపోదు అదేమంత పెద్ద వెలుగుకాకపోవచ్చు గాని, చీకటిని హరించడానికి సరిపోతుంది కనుక అప్రమత్తంగా ఉండు దైవం నీకు అవకాశాలు కల్పిస్తూనే ఉంటుంది. అవితెలుసుకో. వాటిని అందుకో. నువ్వు మృత్యువునయితే జయించలేకపోవచ్చు గాని, అప్పుడప్పుడు జీవితంపై కలిగే నిరాసక్తతని మాత్రం జయించగలవు. ఇది నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటుంటావో, నీకు అంత ఎక్కువ వెలుగు కనిపిస్తుంటుంది. నీ జీవితం…
-
నోటెర్ డాం చర్చిలో నల్ల యువతి … రాబర్ట్ విలియం సెర్విస్.
ఈ రోజు నేను చర్చిలో ప్రార్థనకి హాజరైనపుడు, ఒక నల్లజాతి యువతి నా ప్రక్కన కూర్చుంది. ఆమె మోకాలిపై ప్రణమిల్లి ప్రార్థనచేసిన తీరు ఎంతో ముచ్చటవేసింది. దయాళువూ, శక్తిమంతుడూ అయిన భగవంతుడున్నాడో లేడో గాని, అతనిపట్ల ప్రకటించే ప్రేమ మట్టిపెళ్ళనిసైతం వెలుగుచిందేలా చేస్తుంది. నాకు రెండోవైపున గంజిపెట్టిన బట్టలేసుకుని కూర్చున్న అహంకారం తొణికిసలాడుతున్న యువతి నాతో ఇలా అంది: “ఆర్యా! ఇలాంటి విషయాలు కొనసాగనివ్వడం అమర్యాదకాదూ? మా వైపు, ఈ నీగ్రోలని ఎక్కడ ఎలా ఉంచాలో బాగా తెలుసునని…
-
Death Adrift … Bhavani Phani
(This is one of the most touching poems I have read on the net of late. This is an address to Death by a little child, perhaps a terminal case. The Telugu knowing readers are advised not to read the English translation and stay content with the original provided.) . You are not my pal,…
-
How can I be a poet? … Nanda Kishore
. Do you know? I love. I love her, the very idea of her, And every inch of her …always and endlessly I love … With nothing else to do or say I just go on loving her. The whole village would be wailing either for the crop being dry, or field becoming a fallow;…
-
నేను గతానికి వగవను … అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్ …
( 6 జూన్ 2012 అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్ 214 జయంతి సందర్భంగా) . కలలకీ, జీవితానికీ పొంతనలేకుండా గడచిన నా యవ్వనపురోజులకై వగవను; ప్రేమావేశంలో వీణతోడుగాపలికిన గీతాలని గుర్తుతెచ్చిన రాత్రులకై కూడా వగవను; . మిధ్యా స్నేహాలకై, విశ్వాసంలేని మిత్రులకై వగవను; విందులసందళ్ళకీ, వినోదాల సంబరాలకీ వగవను; అందమైన సాంకర్యాలకీ వగవను; యోచనాపరుడైన అపరిచితుడుగా, వాటికి దూరంగా ఉంటాను . కానీ, మనసునిండిన మౌనాలతో, యౌవ్వన ఆశల తీవెలతో సుకుమారమైన ఆశయాలతోగడిపిన కాలమేదీ? ఉద్రేకం రేకెత్తించే…
-
My village … Radhika
. Maybe She felt my absence The Fig Tree in the midst of the village Had shed its leaves… Maybe, it thought it was no more relevant The stone bench had showed up cracks. The temple-steps and the banks of the village tank Seemed eagerly waiting for me… There was no trace of the creaking…
-
When the Vowel in Me is Lost… Afsar
After a lifetime, Dear daddy! I get to know you… gradually And ever slowly. Like a warm sigh died down… Like the dim blinking evening lamp in the niche Refusing to blow out or snuff out. . The lesson of life… What hundreds of dawns And few more hundreds of evenings And the silent nights…
-
Everything Looks the Same … Bolloju Baba
. Everything seems it has been seen somewhere And has been experienced sometime before. Everything thing looks just the same… births, deaths; victories, agonies; strategies and betrayals, dreams, tears, bonds and affections… They all look just alike. Everything seems to have been dreamt of once; The life that revolves amidst yes, no; maybe, occasionally… like…
-
చీకట్లో పిట్టపాట… థామస్ హార్డీ
(అనంతనైరాశ్యంలో కూడ ఒక వెలుగురేక ఎక్కడనుండో కనిపిస్తుందనీ, ప్రకృతి తనజీవచైతన్యాన్ని ఎట్టిపరిస్థితులలోనూ కోల్పోదనీ సందేశమిచ్చే ఈ అద్భుతమైన కవిత …. థామస్ హార్డీ 173వ పుట్టినరోజు సందర్భముగా) . నేను మా తోట వాకిలికి ఆనుకుని చూస్తున్నాను. కురిసినమంచు దయ్యంలా తెల్లగా ఉంది. ఈ శీతకాలపు అవశేషాలు సూర్యుడిని ఇంకా ఏకాకిని చేస్తున్నాయి చెట్లకు ఎగబాకిన లతలు తెగినవీణల తీగల్లా ఉన్నయి. దగ్గరలో మనిషన్నప్రతివాడూ ఇంటిలోపల చలికాగుతున్నాడు. ఈ నేల కవళిక ఎటు…
-
ఒకరికొకరు … Paul Farley
నిశ్శబ్ద నిశీధిసీమలలో నడుస్తూ ఒకరికొకరం ఎంత హాయిగా జీవిస్తున్నాం… నువ్వు నాకోసం తలుపు తెరుస్తావు, నీ ఫోను నేను ఎత్తుతాను నేను చప్పుడుచేస్తూ సంగీతం వాయిస్తుంటాను నువ్వు లైటువేసుకుని చదువుతుంటావు. నీ బుగ్గవంపూ, అందమైన కళ్ళూ, సరైన మోతాదులో వాడిన “ఓ డ కలోన్” సువాసనా ఎంతో బాగుంటాయి. “నువ్వేమిటి ఆలోచిస్తున్నావు?” అని మనిద్దరికే తెలిసిన స్పర్శభాషలో అడుగుతాను. నువ్వు “పెద్దగా ఏమీ లే”దని నా అరచేతిని తడతావు స్టేషన్లలో మనం ఇంద్రియాలతో పోటీ పడతాం సొరంగంలో…