Death Adrift … Bhavani Phani
You are not my pal,
Didn’t you hear mom saying
I have to play with lovely butterflies…
Have to decorate my foreyard
‘Eyes of Palmyra Fruit’³ I have to savour;
Have to drench in the first spell of showers
Have to visit the Temple of Lord Siva
I have to don a silk petticoat,
Have to receive prasadam,
Have to twaddle in the veranda during power-offs
Have to listen to stories about tom cat from granny
Have to make paste of Henna leaves
Must recite Lalita Sahasram♥
You Death! This is not your way….
నేనేమీ నీతో స్నేహం చెయ్యలేదు
పిలవని పేరంటానికి వెళ్ళ కూడదని అమ్మ చెప్పింది ఏం విన్నావు ?
అందమైన సీతాకోక చిలుకలతో ఆడుకోవాలి…
సంక్రాంతి కి ఇంటిముందు ముగ్గులు వేయాలి …
మండు వేసంగి లో ముంజి కాయలు తినాలి
కమ్మని మట్టివాసన పిలిస్తే వర్షంలో తడిసిపోవాలి
శివాలయంలో వెనక్కెళ్ళి చప్పట్లు కొట్టాలి
పట్టు పరికిణి కట్టుకుని జడ గంటలు పెట్టుకోవాలి
మడి కట్టుకున్న బామ్మ ఎత్తిపడేసే ప్రసాదం అందుకోవాలి
కరెంటు పోతే సావిట్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవాలి
బావురు పిల్లి గురించి బామ్మతో బోల్డు కథలు చెప్పించుకోవాలి
గోరింటాకు రుబ్బుకుని చందమామ చుక్కలు పెట్టుకోవాలి
పోలేరమ్మ గుళ్ళో లలితా సహస్రం చదవాలి
మరణమా నీదారి ఇటు కాదసలు ……..
4 responses to “Death Adrift … Bhavani Phani”
-
manchi kavithalni parichayam chesthunndanku , thank you sir
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Bhaskar321 garu,
Thank you for your encouraging comments. But your URL never opens. Can you check it out.
with best regards
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
just for check sir, haaram lo mathrame unnanu sir nenu
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
””
మెచ్చుకోండిమెచ్చుకోండి

స్పందించండి