అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • సెప్టెంబర్ 27, 2011

    శ్మశాన వాటి 2….. జాషువా

    . Flourishes there on the new memorial sank in deep darkness a lamp … like fire-fly; But strange! It is not put out spite of running out oil! Shall we call it a lamp? No. No. No. It is the heart of that unknown, ill-fated mother had left there. . ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద,…

  • సెప్టెంబర్ 26, 2011

    Hope Against Hope… Kondepudi Nirmala

    . She abhors moonshine… And detests the drizzle… She vents impatience At the inability of her dwarfish hands To reach out to Rajahmundry from Bezwada  And her vengeance over the world and something she can’t name or express In locking the door… Scurrying out with a lunch box stuffed in hurry, hanging on to the…

  • సెప్టెంబర్ 25, 2011

    Beauteous Torture … Vimala, Telugu, Indian

    . When we reduce to Measuring 34-24-35… Growing pimples, losing hair, And a size-zero waistline Become our perpetual worries… When our life’s sole aim becomes Yearning for a beauteous body… What a torture we suffer from! . Boring our ears and nose We hang rings and nose-beads… We daub and dab colors to our Lips,…

  • సెప్టెంబర్ 24, 2011

    A Silent Hymn … Vimala, Telugu, Indian

    . Ambient silence after the cremation of a corpse… A terrible silence. On every wood, knoll, and cottage Even on people in the end Settles a pall of silence. When you look at it You goose-bump Recalling a pacific-looking sea. You can’t bear such unnerving silence… A silence where your heart beat is so audible…

  • సెప్టెంబర్ 23, 2011

    ప్రేరణ … విక్టర్ షేవ్స్, పోర్చుగీసు కవి

    . పుష్పాల స్వఛ్ఛతనీ వెలుతురునీ ఆఘ్రాణించు వర్షం లోని వెచ్చదనాన్ని అనుభవించు ఆతపస్నానం చెయ్యి గుండె నిండుగా శ్వాసించు గాలి నిన్ను ఆరోగ్యవంతుణ్ణి చెయ్యనీ. ప్రజల్ని పదాలతో చుంబించు నిశ్శబ్దాన్ని ఆలకించు గుక్కెడు చిరునవ్వుని తాగి, ఆమెకి కూడా ఇవ్వు ఒక్క చుక్కనైనా మిగల్చకు హావాలలో రూపించు ఆలాపనలు నీ పాదాలతో లిఖించు దేనికీ ఆశించకు…  కానీ, అన్నిటికీ పాత్రుడవు కా నీ ఉనికి సార్థకం చేసుకో ప్రశ్నించకు, దానికి ఆ ఆర్హత ఉంది. అది అస్తినాస్తి…

  • సెప్టెంబర్ 22, 2011

    నేను పెద్దవుతూంటే… లాంగ్స్టన్ హ్యూజ్

    . అది చాలాకాలం కిందటి మాట. ఇప్పుడు ఆ కలని పూర్తిగా మరిచేపోయాను. కాని, అప్పుడు నాకో కల ఉండేది, నా ఎదురుగానే, సూర్యునిలా… తేజోవంతంగా— నా కల. కానీ తర్వాతే  ఓ గోడ లేచింది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా లేచింది నాకూ నా కలకీ మధ్య. అది ఆకాశాన్ని అంటేంతగా లేచింది ఆ గోడ. ఇప్పుడంతా నీడ. నేను నల్లబడిపోయాను. నేనిపుడు నీడలో పరున్నాను. ఆ కల వెలుగులు, నా కంటి కెదురుగానూ  లేవు, నా…

  • సెప్టెంబర్ 21, 2011

    సౌభ్రాతృత్వం… ఆక్టేవియో పాజ్

    . నేనొక మానవుడిని… నా ఉనికి క్షణికం… ఈ చీకటి అపారము. నేను తల పైకెత్తి చూస్తాను. నాకు నక్షత్రాలు కనిపిస్తాయి. నాకు తెలియకుండానే ఏదో అవగతమయినట్టనిపిస్తుంది: నేను కూడా ఎవరికో కనిపిస్తున్నాను, ఈ క్షణంలో నన్నెవరో తలుచుకుంటున్నారు. . ఆక్టేవియో పాజ్ (March 31, 1914 – April 19, 1998) మెక్సికను కవి, దౌత్యవేత్త, భారతదేశంలో 1960లలో మెక్సికో రాయబారి, 1990 సంవత్సరం సాహిత్యానికి నోబెలు బహుమతి గ్రహీత. . Brotherhood . I…

  • సెప్టెంబర్ 20, 2011

    అజ్ఞాత సమాధి … H.W. లాంగ్ ఫెలో

    . ” దేశ సైనిక పటాలం నుండి విడుదలచేయబడిన సిపాయి“ ……………………………………….. అని మాత్రం రాసి ఉంది ఒక సమాధి మీద న్యూపోర్ట్ న్యూస్  సముద్రతీరపు ఉప్పునీటి కెరటాలకి  సమీపంలో పేరుగాని, తేదీగాని లేకుండా. ఒక చిన్న పోరాటంలోనో లేక, భీకర సంగ్రామం లోనో తమ దుర్గం మీద జరిగిన ముట్టడిలో శత్రుఫిరంగులు వర్షించిన గుళ్ళు ముందువరుసలోని సాహసికులలోనుండి   దూసుకుపోయి నపుడు విధివశాత్తూ తుడిచిపెట్టుకుపోయిన పటాలాలలోని నేలకొరిగిన గూఢచారో, పారావాడో;   కడలిపక్కన విస్మృత సమాధిలో  విశ్రమిస్తున్న…

  • సెప్టెంబర్ 19, 2011

    ఓ ప్రేమా! దయచేసి నాకు నిజం చెప్పు… మికేలేంజెలో

    . “ఓ ప్రేమా! దయచేసి నాకు నిజం చెప్పు. నేనూహిస్తున్న సత్య సౌందర్యాన్ని నా కనులతో దర్శిస్తున్నానా? లేక నిజంగా ఈ శిల్పాలలో  అంతర్లీనంగా ఆ సౌందర్యం ఉందా? ఎందుకంటే, నేనెటు పరికించినా ఆమె ముఖారవిందమే కనిపిస్తోంది. నీకు తప్పకుండా తెలుస్తుంది…  నా ప్రశాంతతని హరించడానికీ… నన్ను దహించివెయ్యడానికీ నువ్వామెను అనుసరించి వస్తావు గనుక… అయినా,  నేను తక్కువ బాధనాశించను… అంతకంటే  శీతల వహ్నిని కోరుకోను.” . “నిజంగా నువ్వు దర్శిస్తున్న సౌందర్యం ఆమెదే! కాని, చర్మచక్షువులలోనుండి…

  • సెప్టెంబర్ 18, 2011

    కవిత్వమూ- ఛందస్సూ … గేథే

    . ఒక “గ్రీకు”,  మిత్తికని తనకు నచ్చిన ఆకృతికి మలుచుకోనీ. తన హస్తకౌశలం పట్ల మించెడు మోహం పెంచుకుంటే పెంచుకోనీ. కానీ మనకి మాత్రం యూఫ్రటిస్ అమృతధారలను చే పట్టి ప్రవాహంలో చేతులటూ యిటూ  అలవోకగా తేలియాడిస్తునప్పుడే అలౌకికానందం. దాహార్తిని శమింపజేసుకున్న నా తప్తహృదయము, దాని రసానుభూతిని  అది ఆవిష్కరిస్తుంది. అమలిన కవి హస్తాల్లో ఒదిగిన తరళసలిలాలు   నెమ్మదిగా ఘనీభవించడం ప్రారంభిస్తాయి. . గేథే (28 August 1749  – 22 March 1832)   ఆధునిక…

←మునుపటి పుట
1 … 242 243 244 245 246 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు