అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జనవరి 15, 2012

    A Babe is Greater Than the World … K. Geetha

    ——————————————————————————————- నా బ్లాగ్మిత్రులకీ, సందర్శకులకీ వారి కుటుంబ సభ్యులకీ, ఈ మకర సంక్రాంతి 2012 అశ్రాంతమూ ఆనందోత్సాహాలూ,  సుఖసంతోషాలూ, సిరిసంపదలూ, ఆయురారోగ్యాలూ  సమకూర్చుగాక   అని మనసా కోరుకుంటున్నాను. —————————————————————————————— . My babe is greater than any world to me The world shall be on its heels the moment the day breaks But, the day begins in our world with exultations of giggling. As…

  • జనవరి 14, 2012

    జీవన సంధ్య … డొరతీ పార్కర్

    . వయసు పైబడి, సౌకర్యాలమరి    కోరికలకి భరతవాక్యం పాడి, కేవలం జ్ఞాపకాలే శయ్యావిభాగినులై ప్రశాంతతతో నే చలికాగుతున్నప్పుడు చలువచేసిన నా టోపీ క్రింద శిరోజాలనందమైన పాయలుగ అలంకరించుకుని   బలహీనమూ, శీతలమూ ఐన నా చేతులు నా ఒడిలో వేసుకుని నెమ్మదిగా కూర్చుంటాను. పూలూ, లతలూ అల్లి, లేసులువేసిన నా గౌను మెడదాకా తొడిగి లోకానికి తెరదించి, ఒక ఉల్లాసమైన కూనిరాగాన్నందుకుంటాను. కారే కన్నీరు తీరు మరచి,   తూగుతూ, ఊగుతూ, నా టీ కలుపుకుంటాను.…

  • జనవరి 13, 2012

    రూపాంతరాలు … థామస్ హార్డీ

    . ‘యూ’ చెట్టు లోని ఈ భాగం మా తాతగారికి తెలుసు, దాని మొదలులో కనిపించకుండా దాగున్న ఈ కొమ్మ బహుశా అతని భార్య అయి ఉండవచ్చు… జీవం తొణికిసలాడే మానవ జీవితం ఇపుడు లేజివురుగా రూపాంతరం చెందింది .  ఈ పచ్చికలు, గత శతాబ్దంలో ప్రశాంతత కోసం నిరంతరం ప్రార్థనలు చేసిన ఆమె కావచ్చు; నేను చాలా సార్లు పరిచయం చేసుకోవాలని ఉబలాటపడ్డ ఆ అందమైన పిల్ల బహుశా ఈ గులాబీలో ప్రవేశిస్తోందేమో! . కనుక,…

  • జనవరి 12, 2012

    వెఱపు ఛాయలు … HW లాంగ్ ఫెలో

    . నాలో నే ననుకున్నా, “రేపు నాకేదైనా జరిగితే నా పిల్లల గతి ఏమిటి? సాయం, ప్రోత్సాహం కోసం ఇపుడు నా దిక్కు చూస్తున్న వీళ్ళ భవిష్యత్తు ఏం గాను? ఒక మహాగ్రంథం లాంటి వీళ్ల జీవితాలలో కేవలం తొలి అధ్యాయాలు మాత్రమే చదివేను, ఇంకెంత సౌందర్యమూ, విషాదమూ భవిష్యత్తులో మిగిలిఉన్నాయో చూడలేను కద!” మళ్ళీ నన్ను నేనే సముదాయించుకున్నా: “ఈ ప్రపంచము ఈనాటిదా! ఎన్ని తరాలు గతించేయి; సూర్యుణ్ణనుగమించే నీడల్లా ఇంకెన్ని తరాలు గతించనున్నాయి; బహుశా ఈ…

  • జనవరి 11, 2012

    ప్రజాస్వామ్యం … లాంగ్స్టన్ హ్యూజ్

    . భయం వలనా, రాజీ పడడం వలనా ప్రజాస్వామ్యం ఇవాళా, ఈ ఏడాదీ రాకపోవడమే కాదు,  ఎప్పటికీ రాదు. నా రెండు కాళ్ళ మీదా నిలబడడానికీ ఈ నేలని స్వంతంచేసుకుందికీ అవతలి వ్యక్తికి ఎంతహక్కుందో నాకు కూడా అంత హక్కే ఉంది. అన్ని విషయాలనీ ‘కాలమే నిర్ణయించనీ’ అనే వ్యక్తులను విని విని నాకు విసుగెత్తిపోయింది. రేపు అన్నది మరో రోజు. నేను పోయిన తర్వాత నాకు స్వాతంత్ర్యంతో పనిలేదు. నేను రేపటి రొట్టెతిని ఇవాళ బతకలేను.…

  • జనవరి 10, 2012

    వసివాడిన నా పసిపాపకి … లూయిజా ఎడిలేడ్ హార్స్ ఫీల్డ్

    . పువ్వులు మళ్ళీ మొగ్గతొడిగి విరబూస్తాయి మోడైన చెట్లు మళ్ళీ చిగిర్చి మారాకు హత్తుకుంటాయి విశీర్ణమైన మైదానాన్ని పచ్చిక తివాచీలా కప్పుతుంది కానీ, నువ్వుమాత్రం నా దరికి తిరిగి రావు! . నల్ల పిట్టా, గూటిగువ్వా, రసనిష్యందమైన గీతాలాలపిస్తూ, సిగ్గుదొంతరల వసంతాన్ని స్వాగతిస్తాయి, కానీ, నువ్వు మాత్రం నా దరికి తిరిగి రావు! . లేదు! వాడిపోయిన నీ లేబుగ్గలు ఇక ఎన్నిసార్లు వసంతం విరిసినా, మరి చిగురించవు దేవుని దివ్యసౌధాన్నలంకరించడానికి ఎక్కడో ఆకాశతీరాలకావల వికసిస్తాయి .…

  • జనవరి 9, 2012

    My Lord ! … Viswanatha

    . My Lord! The abode you commit me to live… Is an essence of intense darkness of the night, A veritable trove of abject poverty, disconsolate, And, dabbed with endless stream of tears. . And in that Stygian darkness my Lord! you once Flourished, eons ago; And, that day my humble cot was pervaded with a…

  • జనవరి 8, 2012

    Grace of Mirth … Sowbhagya

     . Look! Look at those creepers! Those ductile creepers thinner than ‘thin’ Are more like the tunes you hum within. How beautifully they have spun!  . Look at those fledgling sprigs! They dangle as gently as your mirthful thoughts. Flowers appear like the smiles you broadcast on your way For that matter the very earth…

  • జనవరి 7, 2012

    Wanted Father … K. Geetha

    . Father! Let me pride thinking of you for once, before you die. When I strain to figure you out Your hands dragging my mother Catching her by hair come to mind. And the stamp of your foot on my neck Still stands like a tattoo. My childy little hands That pleaded you unknowingly Still…

  • జనవరి 6, 2012

    Accident – Nirmala Ghantasala

      Whenever I lift a morsel to my mouth… A bleeding brawn appears ‘fore my eyes, Whenever  I hear the sound of a horn… I hear A silent wail of a mother with a lump in her throat, ‘Accident is a mishap’ defines the ’Learn English in 30 days’ book ‘A sudden unexpected occurrence’ says…

←మునుపటి పుట
1 … 232 233 234 235 236 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు