Wanted Father … K. Geetha
.
Father!
Let me pride thinking of you for once, before you die.
When I strain to figure you out
Your hands dragging my mother
Catching her by hair come to mind.
And the stamp of your foot on my neck
Still stands like a tattoo.
My childy little hands
That pleaded you unknowingly
Still grip those childhood nightmares.
.
Father!
I just long to like you before I die.
When you flash in my memory
Even the dozy eyelids at midnight
Open with fright shedding deep slumber
Recalling your inebriated babble and bluster.
Your troubled life seeking after justice
Shivers me in my shoes.
My cheeks benumbed by your slaps
Have made my heart insensitive to tears.
.
I yearn to wail heartily for you.
.
You thought your words work like whip for ever…
Thought that the leather you suppressed the siblings with
Would never give in…
Now, the same hands and legs badly seek a support, and
Your soul craves for the touch of love and affection.
All of a sudden you expect
Your children to discharge their filial piety,
And the wife to forget all her heart-aches
And condescend to serve.
.
Father!
I want to love you instinctively before I die.
True!
You pampered my brother
Buying him and changing his kids wear.
And once in a while, say, for BHOGI*
You bathed us three children with flair.
True!
By icing your love with five-star chocolates
You converted my younger sis to your way.
But
Never were you aware
That a father should give life to his children,
That a father is a splendid ornament to their mother,
That a father is a paradigm of reassurance.
.
Father!
I want to talk proud of you before you die.
.
Father!
I want to reclaim you before I die.
.
K. Geetha.
.
*BHOGI: Is a festival celebrated (mostly) in South India on the eve of Sun resuming his northward journey touching Tropic of Capricorn, by entering constellation Capricorn (celebrated variously as Pongal / Makara Sankranti etc.,)
Excellent……Speechless…………
మెచ్చుకోండిమెచ్చుకోండి
Thank you.
మెచ్చుకోండిమెచ్చుకోండి
నాన్నంటే ఓ భద్రతా నిర్వచనమనీ…….నీ కసలు తెలీనేలేదే…..కనువిప్పవౌతుందా?తాగు…..
మెచ్చుకోండిమెచ్చుకోండి
Dear sarmagaru,
As you are aware, some lives pass through exceptional examinations of mind and body and that experience lends their words the power to portray things which ordinary people cannot.
మెచ్చుకోండిమెచ్చుకోండి
బాధని కూడా ప్రేమగా ఎంత చక్కగా వ్యక్తపరచారు! చాలా బాగుంది!
మెచ్చుకోండిమెచ్చుకోండి
Rasagna,
If you haven’t already read Geetha, I recommend her. Recommend to read her in the original than translation. Translation always loses something of the original nicety. She has such a delicate touch of emotion and language in all her poems.
మెచ్చుకోండిమెచ్చుకోండి
నాదో అనుమానం. మన బ్లాగర్ కలగీత గారిదా ఈ రచన? పేరు పొరబాటు చెబితే క్షమించండి.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Yes. You are right.
This is her poem.
మెచ్చుకోండిమెచ్చుకోండి
తండ్రి పేమ కోసం, తండ్రిని ప్రేమించండి కోసం పడే తపనను వ్యక్తం చేసిన విధానం బావుంది…
మెచ్చుకోండిమెచ్చుకోండి
అమ్మా జ్యోతిర్మయీ,
ప్రేమకీ, దాన్ని నిలువరించగల గత జ్ఞాపకాలకీ మధ్య జరిగే సంఘర్షణని గీతగారు చాలా చక్కగా అభివ్యక్తీకరించారు. నా బ్లాగులోనే, ‘చివరి స్పర్శ ‘ అని ఆమె రాసిన కవిత (22.7.2011) తెలుగులో చదవండి. కళ్ళ వెంబడి నీళ్ళు రాకుండా నిగ్రహించడం చాలా కష్టం.
ఆశీస్సులతో,
మెచ్చుకోండిమెచ్చుకోండి
కే.గీత అంటే
ప్రఖ్యాత రచయిత్రి కే.వరలక్ష్మి గారి అమ్మాయేనా?
మెచ్చుకోండిమెచ్చుకోండి
అవునండీ. ఆమెయే. ఆమె ఇంతవరకు రెండు కవితా సంకలనాలు తీసుకు వచ్చారు…ద్రవభాష, శీతసుమాలు… నా కళ్ళతో అమెరికా అన్న శీర్షిక కూడ ఆమె నడుపుతున్నారు వెబ్ పత్రిక విహంగలో. ఆమెకు అ-ఆలు (అనుభూతులూ-ఆలోచనలూ), 21st Century Telugu-21వ శతాబ్దపు తెలుగు అన్న బ్లాగులు కూడా ఉన్నాయి.
ధన్యవాదాలతో,
మెచ్చుకోండిమెచ్చుకోండి
Sir, thank you. I have correctly remembered her name, as I have seen her blog very recently. once again thank you for introducing a very good poetry of our blogger.
మెచ్చుకోండిమెచ్చుకోండి
మూర్తిగారూ! ఇంత బాగా అనువాదం చేసినందుకు ధన్యవాదాలు ఎలా చెప్పుకోను!
“ద్రవభాష” ను మళ్లీ పాఠకులకు గుర్తు చేస్తున్నందుకు కృతజ్ఞతల కంటే ఎక్కువదేదైనా ఉంటే బావుణ్ణు -కె.గీత
http://kalageeta.wordpress.com/
http://kgeeta.blogspot.com/
http://21stcenturytelugu.blogspot.com/
మెచ్చుకోండిమెచ్చుకోండి
గీత గారూ,
మీరు మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. అటువంటి అవకాశం దొరికినందుకు సంతోషిస్తున్నాను.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి
http://www.myblogsofnote.blogspot.in/2012/05/daddy-daddy-oh-my-daddy.html
మెచ్చుకోండిమెచ్చుకోండి
కారణం లేకుండా హింస పెట్టిన మనిషిని పిచ్చాసుపత్రిలో కాకుండా చచ్చే వరకూ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నట్లో ! మరి
ఫైవ్ స్టార్ చాక్లెట్టు
తో తండ్రి పార్టీ లో చెల్లి చేరితే ,తల్లి పార్టీ కి ఈ కవయిత్రి ఏమి పుచ్చు కున్నట్లో?
ప్రేమ ,దయ గల మనుషులని అవసరాలకు వాడుకునే-ధన ప్రాధాన్యపు Hippocrates కీర్తి,ఇతరుల జాలి కోసం తల్లిదండ్రులకి కూడా మసి పూస్తారు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
శ్రీ లలిత గారూ,
మీకు నేను చెప్పేపాటి వాడిని కాదు గాని, ఒక్క విషయం మనవి చేస్తాను. కవిత్వం ప్రధానంగా అనుభూతికి చెందింది కాని హేతువుకి లొంగనిది. మీరు మీ నాన్నగారిని గురించి మీ బ్లాగులో వ్రాసారు. అది ఎంతోబాగుంది. అది మీరు మీ నాన్నగారితో ఉన్న అనుభవాన్నీ అనుబంధాన్నీ పంచుకున్నారు. కవిత్వం అన్నివేళలా స్వీయానుభవం లోనుండే రాదు. మన మిత్రుల, ఆత్మీయుల, పరిచయస్థుల, అపరిచయస్థుల అనుభవాల్లోనుండికూడా, మనకు ఎక్కడ ఒక భావన గుండెని తాకుతుందో అదికూడా రచనలో ప్రతిఫలించవచ్చు. అందువల్ల కవిత్వంలో కనిపించిన, వ్రాసిన ప్రతిదాన్నీ Face value మీద తీసుకో కూడదు. అది అనుభూతిని కలిగిస్తోందా లేదా అన్నదే ప్రామాణికంగా తీసుకోవాలి. తండ్రికి మానవత్వం లేకపోయినంత మాత్రం చేత పిల్లలు కూడా అలా ప్రవర్తించాలని లేదు. పిల్లలు తల్లిదండ్రులకంటే కూడా ఉదాత్తులవొచ్చు. అలాగే తల్లిదండ్రులు ఉదాత్తులైనంతమాత్రంచేత పిల్లలూ ఉదాత్తులవనక్కరలేదు. ఇది మీకు తెలిసిందే. మృత్యువు ఎప్పుడూ … మనకి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా … బాధకలిగిస్తుంది. కన్నీళ్ళు తెప్పించలేకపోవచ్చు. అదే తల్లి దండ్రులయితే, మనశరీరం లో ఒక భాగం పోయినట్లుగా బాధపడతాం. “మరణాంతే వైరం” అని ఆర్యోక్తి. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తితో ఋణాలూ, వైరాలూ ఉండవు. కనుక జాలిమాత్రమే ఉంటుంది. అప్పుడు లౌకికమైన విషయాలు ఏవీ గుర్తుకు రావు. రాకూడదు.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి
NSMurthy గారూ
కవిత్వాన్ని బాగా అభివర్ణించారు.
అభిప్రాయాలు నమ్మకం మీద ఆధారపడి వుంటాయి .
నమ్మకం అంటేనే అజ్ఞ్యానం.
స్వీయాన్ని దాటిన తరువాత అభిప్రాయాల ఏర్పాటుకు ఎవరూ మినహాయింపు కాదు.
మీరు ఉటంకించినట్లు
” కవిత్వం ప్రధానంగా అనుభూతికి చెందింది కాని హేతువుకి లొంగనిది” అయినప్పుడు
లాభ నష్టాల బేరీజుతో ఏర్పాటయిన అభిప్రాయం అనుభూతి ఎలా అయ్యింది !
బంధువులపై అభిప్రాయాల వ్యక్తత ఎంత అనుభూతో మనదాకా వస్తే అర్ధం అవుతుంది అనేది గీతా కు వ్యక్తం చెయ్యడం మాత్రమే నా ఉద్దేశ్యం.
ఇక మీరు ఉటంకించిన మిగిలిన విషయాలకు నా జవాబుhttp://myblogsofnote.blogspot.in/2012/05/daddy-daddy-oh-my-daddy.html లో స్పష్టంగానే వుందనుకుంటున్నా.
ఏదేమయినా
మీ soulpowerinc concept అద్భుతంగా వుంది.
Regards . .
మెచ్చుకోండిమెచ్చుకోండి
శ్రీ లలిత గారూ,
మీ నాన్నగారి మాటగా చెప్పి మీరు ముగించిన వ్యాసం లోని ఆఖరి పంక్తులు నాకు ఎంతగానో నచ్చాయి.
“గతం గతః -మీ జీవితంలో ఎలా ఉండాలో మాత్రమే కాదు ఎలా ఉండకూడదో అనేదానికి కూడా తల్లితండ్రులే ఆదర్శం-పిల్లలు ,తమ తల్లిదండ్రుల పై ప్రేమ వల్ల వారిలో ఉన్నతత్వం ఆశిస్తారు ,కానీ తమ తల్లి దండ్రులూ మామూలు మనుషులే ననీ ,పైనించి దిగొచ్చిన దేవతలు కాదనీ,వారూ రాగ ద్వేషాలకు అతీతులేమి కాదని తెలుసుకుని, వారు మీతో ఎలా ప్రవర్తించి వుంటే బావుండునని అనుకుంటారో అలా మీ పిల్లలను తీర్చి దిద్దుకోవడమే మీ పరమావధి. ”
నేను దీన్ని Objective Truth గా పరిగణిస్తాను.
నా బ్లాగుమీద మీ అభిప్రాయానికి సవినయంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
అభివాదములతో,
మెచ్చుకోండిమెచ్చుకోండి
Refinement of Object and Truth, Which requires Harmony.Thank you.
మెచ్చుకోండిమెచ్చుకోండి
శ్రీ లలిత గారూ,
ఇది మీకు కేవలం వివరణ ఇవ్వడం కోసమే. Objective Truth అని నేను వాడడం లో నా ఉద్దేశ్యం మీ నాన్నగారు చెప్పిన మాటలు వ్యక్తిగతమైన సత్యాలు కావనీ, సర్వకాలీనమైనవీ, సార్వజనీనమైనవనీ అని చెబుదామనే. మీకు మరొకసారి నా ధన్యవాదాలు.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి
Thank you.
మెచ్చుకోండిమెచ్చుకోండి