I think it would be interesting to the viewers if you add the writers’ profile briefly.
A pyre could reduce the frame to ashes …Is it not flame ?
Very nice translation
శ్రీనిక గారూ,
నేను అనువాదం చేస్తున్న తెలుగు కవులు చాలామందికి తెలుసునన్న అభిప్రాయంతో సమాచారం ఉంచలేదు. మీ సలహా మేరకి ఇకమీదట తప్పకుండా వాళ్ళ గురించిన సమాచారం ఉంచుతాను. త్వరలో సౌభాగ్య కవిత మరొకటి ఉంచినపుడు నాకు తెలిసినదానికంటే మరికొంత సమచారం సేకరించి ఉంచుతాను.
ఇక pyre విషయానికి వస్తే, flame అన్నది చాలా చిన్న మంట. చితి అంటే Funeral pyre అందుకని pyre అని మాత్రమే సూచనప్రాయంగా వ్రాసి వదిలేసాను.
కృతజ్ఞతలతో,
శర్మ గారూ,
సౌభాగ్య చాలా మంచి కవి. అపురూపమైన భావనా పటిమ కలవాడు. చాలా విస్తృతంగా చదువుకున్నాడు, అంతకంటే విస్తృతంగా వ్రాసేడు, వ్రాస్తున్నాడు కూడ. ఇప్పటికీ అతను ఆంద్రభూమిలో, నవ్యలో కొన్ని శీర్షికలు నడుపుతున్నాడు. సౌభాగ్య అతని కలం పేరు (అతని అర్థాంగి పేరు)
అభివాదములతో,

మెచ్చుకోండిమెచ్చుకోండి

So long as I live, I chant only your name……………very nice …..
మెచ్చుకోండిమెచ్చుకోండి
శర్మ గారూ,
సౌభాగ్య చాలా మంచి కవి. అపురూపమైన భావనా పటిమ కలవాడు. చాలా విస్తృతంగా చదువుకున్నాడు, అంతకంటే విస్తృతంగా వ్రాసేడు, వ్రాస్తున్నాడు కూడ. ఇప్పటికీ అతను ఆంద్రభూమిలో, నవ్యలో కొన్ని శీర్షికలు నడుపుతున్నాడు. సౌభాగ్య అతని కలం పేరు (అతని అర్థాంగి పేరు)
అభివాదములతో,
మెచ్చుకోండిమెచ్చుకోండి
My point is …is it frame (in the text) or flame…however you are right in the comment…Thank you for considering the request.
మెచ్చుకోండిమెచ్చుకోండి