అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఫిబ్రవరి 4, 2012

    Fount … Naleswaram Sankaram.

    . Earth! If you make bricks and put one over the other, It makes a home. But if you dig it out with a crowbar and hoe A drawing well shall take shape. For the dwelling upon earth to survive, Doesn’t it need the welling below last? . Like a spring of life, Like an…

  • ఫిబ్రవరి 3, 2012

    ఇంద్రా! … ఆగస్ట్ స్త్రింద్బెర్గ్ , స్వీడిష్ నాటకకర్త.

    . ఇసకనేలల్లో చతికిలబడిపోయాం. కోతలుపూర్తయిన చేలోని పరకల్తో మా కాళ్ళు దుమ్ముకొట్టుకుపోయాయి రాజమార్గాలనుండి వచ్చే దుమ్మునీ నగరాల్లోని కాలుష్యాన్నీ కంపుగొట్టే ఉచ్ఛ్వాస నిశ్వాసాలనీ వంటిళ్ళలోంచీ, నేలమాళిగల్లోంచీ వచ్చే పొగల్నీ, దుర్వాసనల్నీ అన్నిటినీ భరించాం. ఇకలాభం లేదని కాస్త ఊపిరి పీల్చుకుందికి సముద్రపొడ్డుకి పరిగెత్తాం మా రెక్కలార్చుకుందికీ పాదప్రక్షాళన చేసుకుందికీ . ఓ స్వర్గాధిపతీ! ఇంద్రా! మా మొర ఆలకించు! మా నిట్టూర్పుల సవ్వడి విను! ఈ ధరిత్రి  ఒక మురికికూపం. జీవితం పాపపంకిలం. మనిషులు చెడో మంచో చెప్పలేం…

  • ఫిబ్రవరి 2, 2012

    ఉత్తర క్షణం … సారా టీజ్డేల్

    . నేను మరణించిన ఉత్తరక్షణం నుండి నా జీవితం  విశ్వవిలీనగానంలో సజీవమై ఉంటుంది ఉత్తుంగతరంగాలు కడలిలో కలిసిపోయినపుడు ఉత్పన్నమై, తీరానికి మోసుకుపోబడే ధవళఫేనంలా. . క్షణికమైన బుద్బుదప్రకాశంలా ఈ రేయింబవళ్ళు నిమిత్తకాలం జ్వలిస్తాయి తమ స్వక్షేత్రమైన అనంత శూన్యంలోకి మరలిపోయేంత వరకూ. . సారా టీజ్డేల్. (8-8-1884 – 29-1-1933) (అమెరికను కవయిత్రి సారాటీజ్డేల్ కి తగినంత గుర్తింపు రాలేదని నేను భావిస్తాను. తాత్త్విక చింతన, ప్రేమ, విరహం మొదలైన విషయాల మీద ఆమె అపురూపమైన కవిత్వం…

  • ఫిబ్రవరి 1, 2012

    ముఫ్ఫయ్యో ఏడని చిన్నబోయిన చిన్నది … ఓగ్జెన్ నాష్

    . మిరాండా అయిష్టంగా నిద్ర లేచింది ఎండని చూస్తూనే భయపడింది అయిష్టంగానే ఒక అడుగు ముందుకివేసింది వణుకుతూ అద్దం దగ్గరికి చేరింది . మిరాండాకి,  మిరాండా దృష్టికి వయసు పైబడింది, జుత్తు తెల్లబడింది, అసహ్యంగా ఉంది నిన్న రాత్రి ఇరవైతొమ్మిదే తనకి తెల్లారగానే ముఫ్ఫై వచ్చాయి వంటికి. . వీనస్ లా తళుకుమంటున్నా ప్రభాతంలా ప్రకాశిస్తున్నా వయసుగూర్చిన దిగులు వెంటాడగా దుఃఖిస్తూ కూర్చుంది మిరాండా . ఓసి పిచ్చి పిల్లా, అందాల భరిణా, ఏదీ అద్దాన్నిదగ్గరగా తీసుకునిచూడు!…

  • జనవరి 31, 2012

    Living With Computer … K. Geeta

    . My dad has ten heads, and has ten brains for each head So he bought be a husband lavishing the money His brains have earned committing every conceivable irregularity We bought a computer spending lakhs, in turn. . My mother has thousand tongues Only that she did not have time to get literate Yet,…

  • జనవరి 30, 2012

    Duality … Tilak

    . When you were here at my place, I was there at your place; When you were alighting at Madras I was boarding a Calcutta-bound train; You are the blooming aurora borealis of northern hemisphere I am a Pelican standing on the shores of southern hemisphere; There is no love lost between us two, It…

  • జనవరి 29, 2012

    A Double-edged Sword … K. Godavari Sarma

    . I used to snarl at the oldies for colouring their passiveness as mellowness and maturity in the bubbling enthusiasm of my youth . After getting worldly wise I call the youth uncouth for their delusion of mellowness and maturity as passivity . K. Godavari Sarma (Dr. K. Godavari Sarma was working as English lecturer…

  • జనవరి 28, 2012

    వైరుధ్యం … లాంగ్స్టన్ హ్యూజ్.

    . నా ముసిలి తండ్రి తెల్లవాడు నా ముసిలి తల్లి నల్లది. . ఏప్పుడైనా మా నాన్నని తిట్టుకుని ఉంటే అవన్నీ ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నాను. ఎప్పుడైనా మా అమ్మని ‘నరకానికి పోయింది కాద’ని తిట్టుకుని ఉంటే అలా అన్నందుకు విచారిస్తున్నాను. ఇప్పుడామె సుఖంగా ఉండాలనే కోరుకుంటున్నాను. . మా ముసలయ్య పెద్ద భవంతిలో పోతే, మా ముసలమ్మ గుడిసెలో చనిపోయింది. నాకు ఎక్కడపోతానా అని ఆశ్చర్యమేస్తుంటుంది ఎందుకంటే, నేను తెల్లవాణ్ణీ కాదు నల్లవాణ్ణీ కాదు . లాంగ్స్టన్…

  • జనవరి 27, 2012

    There wasn’t a day … Naleswaram Sankaram

    . There wasn’t a day without me getting hurt. And by penning the ultimate word-wound I don’t intend to rake it further. When the wound itself begins to voice Every swoon that lapses down its lips Accentuates it. Life is inured to a fiddling tick ticking. The chappals that bear me The shirt I don…

  • జనవరి 26, 2012

    Charlie Chaplin’s Speech in The Great Dictator

    watch the speech here: Charlie Chaplin’s Memorable Speech నా బ్లాగు మిత్రులకీ సందర్శకులకీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ————————————————————————- ఈ శుభ సందర్భం లో 1940 ల నాటి ఒక అద్భుతమైన చిత్రంలో మహానటుడు చార్లీ చాప్లిన్ ఇచ్చిన ఉపన్యాసం అనువాదంగా సమర్పిస్తున్నాను. ఇది 70 సంవత్సరాలు గతించినా ఇప్పటికీ ఒక్క అక్షరం పొల్లుపోకుండా అన్వయిస్తుందంటే, ఒక పక్క రచయిత సునిశితమైన పరిశీలనాశక్తికీ, పదౌచిత్యానికీ సంతోషిస్తూనే, పుడుతూనే స్వతంత్రవాయువులు పీల్చుకున్న నాతరం ఇటువంటి…

←మునుపటి పుట
1 … 230 231 232 233 234 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు