వర్గం: అనువాదాలు
-
ఉచితంగా… ఓర్హాన్ వేలీ కణిక్, టర్కీ కవి
(నిరలంకారంగా కనిపిస్తున్న ఈ మాటల వెనక, కవి పేదరికాన్నీ, దుర్భరమైపోయిన జీవితాన్నీ, స్వేఛ్ఛాప్రియత్వాన్నీ, జీవించగల అదృష్టాన్నీ ఎంత గాఢంగా, నిగూఢంగా చెప్పాడో గమనించండి. “కారు బయట” అన్న మాట, కారులో కూర్చోవాలంటే ఖర్చు అని పరోక్షంగా సూచించడానికీ, దుకాణాల కిటికీలు విండో షాపింగ్ కీ, ఇందులో పేర్కొన్న ప్రకృతి ప్రసాదించే వనరులుతప్ప ప్రతీదీ ఖరీదైనదే అని సూచిస్తూ, వ్యంగ్యంగా చెప్పాడు.) . మనం స్వేఛ్చగా బ్రతికేస్తున్నాం. గాలి ఉచితం, మేఘాలు ఉచితం, ఈ కొండలూ, లోయలూ ఉచితమే. వర్షం ఉచితం,…
-
The Cultivator … Duvvoori Ramireddy (Part 1)
The name of Kavikokila Duvvoori Ramireddy strikes a chord in the old generation recalling his translation of Omar Khayyam’s Rubaiyat as “Panasala”. Besides being prolific in Arabic, Sanskrit, Telugu and English, he had published 4 volumes of poetry and a number of articles on folklore. In his book “Krishivaludu” (The Cultivator), Sri Reddy describes the…
-
నాకు శాంతి లభించలేదు … Sir Thomas Wyatt
[చిత్రంగా ఈ కవిత ప్రేమ కవిత్వమైనా, ఇది జీవుడి ఆత్మవేదనకి కూడ సరిగా సరిపోతుంది. మన జీవితం లో ఎన్నో సందర్భాలలో మనం అచ్చం ఇలాగే ఫీల్ అవుతాం. మనకి ఇష్టమైన వస్తువులూ, వ్యక్తులే ఒక్కోసారి మన కష్టాలకీ/ మనోవ్యధకీ కారణం కావడం విధి చిత్రంలా అగుపించక మానదు.] . నాకు శాంతిలభించలేదు… నా పోరాటాలు సమసిపోయాయి భయంతోనే ఆశా ఉంది;జ్వలిస్తూనే మంచులా ఘనీభవిస్తున్నా ఎంతో ఎత్తులకిఎగురుతున్నా, నా అంత నేను లేవలేకపోతున్నా నా దగ్గర ఏమీ…
-
మరణదూతలు… సిజార్ వలేహో … పెరూవియన్ కవి
చే గెవాడా ని 1967లో CBI బొలీవియాలోని ఒక మారుమూల పల్లెలో కాల్చి చంపిన తర్వాత, అతని దగ్గర దొరికిన వస్తువుల్లో, అంచులు బాగా నలిగిన నోట్సుపుస్తకం దొరికింది. అందులో పావ్లో నెరూడా (చిలీ), నికొలాస్ గిగేన్ (క్యూబా), సిజార్ వలేహో (Peru), లేయాన్ ఫెలీపె(స్పెయిన్)ల 69 కవితలు ‘చే’ స్వదస్తూరీతో వ్రాసినవి ఉన్నాయి. అందులోనిది ఈ కవిత. తక్కిన వివరాలకు: http://www.guardian.co.uk/world/2007/sep/09/books.booksnews చూడండి) ఈ కవితలో అనుకోకుండా ఎదురైన ఒక భయంకర సంఘటనని, ప్రాణాంతకమయిన సందర్భాన్ని…
-
A Pondless Village … Dr. Yendluri Sudhakar
[The relevance of the poem: In the pre-independence/ early days of independence, there were few villages with no ponds, but with number of wells that catered to the drinking and irrigation needs of people. But, people in power and their stooges, of late, are going on a usurping spree appropriating village lands under tanks and…
-
కుర్రాడి నవ్వు … స్విన్ బర్న్
. స్వర్గంలోని ఘంటలన్నీ మ్రోగవచ్చు అక్కడి పక్షులన్నీ కిలకిలరవా లాలపించవచ్చు భూమిమీది నీటిబుగ్గలన్నీ చిమ్ముతూ పైకెగయవచ్చు అవనిమీది గాలులన్నీమధురస్వరాలనొకచోట పోగుచెయ్యొచ్చు… ఇంతవరకు విని, ఎరిగిన మధుర స్వరాలన్నిటికంటే మధురమైనదీ, వీణకంటే, పక్షి పాటకంటే, అరుణోదయవేళ వనిలో అతిశయించే ఆనందపుహేల కంటే, పదాలుపాడుతున్నట్టు పైకెగజిమ్మే నీటి ఊటకంటే వివర్ణమైన వేసవి వడగాలి వేడి ఊసులకంటే తియ్యనిది ఇంకొకటుంది… సృష్టిలో అంత తియ్యని స్వరం ఉందని అది మోగేదాకా తెలీదు, స్వర్గంలో ఉంటుందని ఊహించలేము… అది తూరుపు శిలాగ్రాలనుండి…
-
Enduring Search … Dr. Madhuravani
[For the first look and for a finicky reader, it may sound funny and ridiculous(may even sound foolish) when you say you are searching for something you never knew. But if we honestly assess our lives and its pursuits, we would have to, perhaps, admit that our life is a marathon search for something we…
-
Weapon for Thousand Tumors … K. Geetha
“వేయి వ్రణాల ఆయుధం” కవయిత్రి కె.గీత స్వరంతో ఇక్కడ వినండి (http://archive.org/details/VeyyiVranalaAyudham) Death is a charter on stone Connate with life, the place is predetermined. One has to submit to it without demur. Death is a stigma that sticks through life; And shadows life without ever being erased. Life hangs on to death Like a drop of dew…