-
వీడ్కోలు… ఎజ్రా పౌండ్, నిర్వాసిత అమెరికను కవి
ప్రహారీకి ఉత్తరాన అవిగో నీలి నీలి గిరులు, వాటికి ప్రదక్షణం చేస్తూ పరుగులుతీస్తున్న స్వచ్ఛమైన నది; ఇక్కడ మనం ఆగి ఎవరిత్రోవన వారు పోవలసిందే వేల మైళ్లుపరుచుకున్న నిర్జీవమైన పచ్చికలో నడుచుకుంటూ. మనసొక నిలకడలేక తిరిగాడే వెర్రి మేఘం, వీడ్కోలుముందు కలిపిన చేతులపై తలవాల్చి శలవుతీసుకుంటున్న పాతమిత్రుల్లా సూర్యాస్తమయం; మనిద్దరం ఒకరికొకరు దూరమవుతుంటే మన గుర్రాలుకూడా సకిలిస్తూ… ఒకదానికొకటి… . ఎజ్రా పౌండ్, నిర్వాసిత అమెరికను కవి (30 October 1885 – 1 November…
-
పిల్లలు…. HW లాంగ్ ఫెలో, అమెరికను కవి
ఇదిగో పిల్లలూ! నా దగ్గరకి ఇలా రండి, మీరు ఆడుకుంటున్నారని నాకు తెలుస్తోంది, నన్నెప్పటినుండో వేధిస్తున్న సమస్యలు అన్నీ వాటంతట అవే మాయమయిపోయాయి. మీరు సూర్యుడి దిక్కు చూస్తున్న తూరుపు కిటికీలు తెరిచేరు ఆలోచనలు పిచ్చుకలై కిచకిచమంటున్నై వెలుగు వాగులై ప్రవహిస్తోంది. మీ మనసులే పిట్టలూ, వెలుతురూ మీ ఆలోచనలలో పిల్లవాగులు పరుగిడతై; నా మనసులో మాత్రం ఆకులురాల్చే వడిగాలి తొలి హిమపాతం చూసిన హేమంతం. అమ్మో! అసలు ఈ పిల్లలే గనకలేకుంటే…
-
అందమైన అబద్ధం… షెనా ప్యూ, ఇంగ్లండు
ఇది చాలాకాలం క్రిందటి మాట, బహుశా అప్పుడు వాడికి నాలుగేళ్ళుంటాయేమో… పెరట్లో, బటాణీ పాదుల మాటున ఏదో పెంకితనం… సరిగ్గా గుర్తులేదుగాని, ఒక కొమ్మ విరిచెయ్యడమో, పాదుకి ఆసరాగాపెట్టిన కర్రలాగేడమో ఏదో చేశాడు… వాళ్ళ అమ్మమ్మ వచ్చి చూసి, ఇలా అడిగింది: “ఏరా, నువ్వేనా ఈ పాడుపని చేసింది?” ఆమె వాణ్ణి “నువ్వెందుకిలా చేశావ్?” అని అడిగి ఉండి ఉంటే, కాదనేవాడు కాదేమో. కాని ఆమె వాడికిప్పుడు తప్పుకునే సందు చూపించింది; వాడి కళ్ళలో వేరే…
-
Darkness and Silence … Usharani, Telugu, Indian
As if you are imprisoned Did walls grow around you? Well, does it matter, when you aren’t alone And your steps still see no light? Darkness is the only comrade, Silence shivers at the slightest tremor A drama goes behind the un-raised curtain, And all the characters play the same tune. From the…
-
సరికొత్త సరళి … గవిన్ ఏవార్ట్, ఇంగ్లండు
స్త్రీత్వం మూర్తీభవించినట్లు కనపడే ఆ స్త్రీని నేను ఏ దేవకన్యలతోనూ సరిపోల్చను. Pope తో విభేదించి ఆమెకోసం మతం మార్చుకోను, ఆమెని ఒక అలౌకిక వ్యక్తిగా కీర్తించను, మడోనా(Madonna) గా భావించను. ఇతరులలో ఆమె లక్షణాలు వెదకను ఈ కోరికను అణచుకుందికి మృత్యువును ఆహ్వానించను ప్రేమని ఒక విలుకాడుగా ఊహించను, అపోలో(Apollo)కౌగిలినుండి తప్పించుకు పారిపోయి తీవల-తలపాగగా మారిన డఫ్నే(Daphne)గా భావించను నేను వర్జిల్ (Virgil) మోహాటవుల్లో తప్పిపోను. నేను అంత్యప్రాసల భేషజాలతో కూడిన ఆలంకారిక భాషవాడకపోయినా, నా ప్రేమ…
-
A Pan of Musk… Munipalle Raju, Indian
Rammurty was getting accustomed to fasting these days. On the first few days he said to his wife, “Rama, I am not feeling hungry, don’t cook food for me.” Later he started inventing one reason or the other saying, “It is Ekadasi today, I fast in the day; It is Saturday today, I don’t take…
-
పాళా ఐస్ క్రీం … శ్రీ మోహన్ కృష్ణన్, మలయాళం, ఇండియా
Watch the poem in video here. ఇదిగో నా చిన్ని పలకా, నా బంగారు బలపమా! రేపు తెల్లారేలోగా గనక మీరీ లెక్కలన్నీ చేసేసేరనుకో మీ ఇద్దరికీ పాళా ఐస్ క్రీం కొనిపెడతా, వన్ బై టూ కాదు, చెరొకటీ. కానీ లెక్కలుగనక తప్పుచేసేరో, ఇదిగో పలకా, నిన్ను విసిరి ముక్కలు చేస్తాను, బలపమా, నిన్నూ అంతే, పొడిచి పోగుబెడతా. నాకు లెక్కలు చెయ్యడం చాతగాకనో లేక నిద్రముంచుకోస్తోందనో అడగడం లేదు ఈ ప్లేట్లన్నీ ఇపుడు…
-
Becoming a Rain… Kondamudi Saikiran Kumar, Telugu, Indian
Eons have passed Landscapes have changed But the nascent smell of the rain Sinking into the earth has not changed. How many feelings Shall it spray Springing back to life Memories from the depths of heart! For once I long to turn into a cloudlet And roll over in the dust… . Kondamudi Saikiran Kumar 1st…
-
జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది … జేమ్స్ లే హంట్, ఇంగ్లండు
వాళ్ళింటికెళ్ళినపుడు, తనుకూర్చున్న కుర్చీలోంచి ఒక్కసారి ఉరికి మరీ, జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది; కాలమా! దొంగదానా! నీ చిఠాలోకి మంచివన్నీ రాసి దాచుకుంటావుగదా! దీన్ని కూడా రాసుకో! ఫో! నేను జీవితంలో అలిసిపోయాననో, దుఃఖంతో ఉన్నాననో ఆరోగ్యం బాగులేదనీ, డబ్బులేనివాడిననీ, ఒకటేమిటి ముసిలాడినయిపోతున్నాననీ, ఎన్నైనా రాసుకో. వాటితో పాటే, ఇదికూడా రాయడం మరిచిపోకు: జెన్నీ నన్ను ముద్దుపెట్టుకుంది. . జేమ్స్ లే హంట్, (19 October 1784 – 28 August 1859), ఇంగ్లండు. లే హంట్ పేరు చెప్పగానే,…
-
ఒక్కోసారి… షెనా ప్యూ
. ఏదైతేనేం, చివరకి కొన్నిసార్లు పరిస్థితులు క్లిష్టం నుండి మరీ అంత కనికిష్టంగా మారిపోవు; ద్రాక్షతీగ మంచు తట్టుకుంటుంది; పచ్చదనం వెల్లివిరుస్తుంది; పంటలు పుష్కలంగా పండుతాయి; మనిషి స్వర్గానికి నిచ్చెనలు వేస్తే అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఇక చాలు అని నిర్ణయించుకుని కొన్ని దేశాలు యుద్ధవిరమణ చేసి వెనక్కి తొలగిపోతాయి; ఒక నిజాయితీ పరుణ్ణి ఎన్నుకుని, ఆ దేశంలో ఏ అపరిచితవ్యక్తీ ఆకలితో అలంటించకుండా చూసుకుంటాయి; కొందరు వ్యక్తులు వాళ్లు ఎందుకు పుట్టేరో అది సాధించగలుగుతారు.…