అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూన్ 16, 2013

    నదీ వర్తకుని భార్య ప్రేమలేఖ… ఎజ్రా పౌండ్, అమెరికను క

    నా నుదిటిమీద పడుతున్న ముంగురులని తిన్నగా కత్తిరిస్తున్న రోజుల్లో ఇంటి ముందరగేటు దగ్గర పూలు కోస్తూ ఆడుకుంటున్నాను; నువ్వు వెదురుబొంగు ఊతకర్రలమీద   గుర్రంలా గెంతుకుంటూ వచ్చి నేరేడుపళ్ళతో ఆడుకుంటున్న నా చుట్టూ తిరిగేవు. తర్వాత మనం “చోకాన్” గ్రామం వెళ్ళేం … జీవించడానికి ఇద్దరు బాలలం… ఏ సందేహాలూ అయిష్టాలూ లేకుండా.   పధ్నాలుగో ఏట నిన్ను నా స్వామిగా చేసుకున్నాను. సిగ్గుముంచెత్తడం వల్ల ఎప్పుడూ నవ్వేదాన్ని కాదు; తల వాల్చుకుని, గోడవైపు అలా చూస్తుండేదాన్ని…

  • జూన్ 15, 2013

    “హలో! బాగున్నారా?”… జాన్ ప్రైన్, అమెరికను

    మాకు సిటీలో ఒక అపార్ట్ మెంటు ఉంది, నాకూ లొరెటా కీ అక్కడ ఉండడం ఇష్టం. పిల్లలు పెద్దవాళ్ళయిపోయి చాలా కాలం అయింది వాళ్ళబ్రతుకులు వాళ్ళుబ్రతకటం మమ్మల్ని ఒంటరిచేసింది. జాన్, లిండా ఒమాహా లో ఉంటారు, జో ఎక్కడో రోడ్లంబట తిరుగుతుంటాడు. కొరియన్ యుద్ధంలో డేవీ చనిపోయాడు, ఇప్పటికీ నాకు తెలీదు ఎందుకో, అయినా, ఇప్పుడు తెలియడంవల్ల ప్రయోజనంకూడా లేదు. మీకు తెలుసును కదా, పాతబడిన చెట్లు బలంగా ఎదుగుతాయనీ పురాతనమైన నదులు రోజురోజుకీ ఏ మరుభూముల్లోకో…

  • జూన్ 14, 2013

    గాలి నెవరు చూసేడు?… క్రిస్టినా రోజెటి, ఇంగ్లీషు కవయిత్రి

    గాలి నెవరు చూసేడు? నువ్వూ లేదు, నేనూ లేదు. కానీ, ఆకులు కదుల్తూ వేలాడుతుంటే గాలి వాటిలోంచి వెళుతోందని అర్థం. . గాలి నెవరు చూసేడు? నువ్వూ లేదు, నేనూ లేదు. కాని చెట్లు తమ తలలు వాల్చేయంటే గాలి వాటిమీంచి పోతోందని లెఖ్ఖ. . క్రిస్టినా రోజెటి (5 December 1830 – 29 December 1894) ఇంగ్లీషు కవయిత్రి.   మనకి కపిల మహర్షిచే ప్రచారంలోకి తీసుకురాబడిన సాంఖ్యము అనబడే దర్శనములో, వేటిని ప్రమాణాలుగా తీసుకోవాలి…

  • జూన్ 13, 2013

    ఔత్సాహిక కవి… రాబర్ట్ బిలియం సెర్విస్, బ్రిటిషు కవి.

    అదిగో ఆ బీరువా పై అరలో సన్నటి పుస్తకాలు దొంతి కనిపిస్తున్నదా? వాటిని ఏ పాఠకుడూ తొంగి చూడడు, వెదకడు ఎందుకంటే…. అవి నేను రాసినవి కాబట్టి. అవి చక్కగా నేవీ బ్లూరంగులో ముచ్చివేసి ఉన్నై కాని ఎవ్వడూ వాటిని పట్టించుకోడు; అవి అందంగా ముద్రించబడ్డాయి అయినా ఎవడూ ఎప్పుడూ చదవడు. నా ఆశల రూపం, ఆ పుస్తకాలు! వాటిమీద ఎంత సమయం, డబ్బూ వెచ్చించేనని! ఇప్పుడు అదంతా వృధాశ్రమ అనిపిస్తుంది, అందులో ఏ ఒక్కటీ అమ్మలేకపోయాను;…

  • జూన్ 12, 2013

    Rembrandt… Ismail, Telugu, Indian

    How to capture on the canvas the golden hues that hop on the cheeks, on the shoulders, on the jewellery adorning a neck and on the borders of silver-laced saris? First, captivate darkness… one that’s very fat and robust; Then, on its skin make indentures with knife. Be merciless! Through those indents tawny blood juts…

  • జూన్ 11, 2013

    Today… Prasuna Ravindran, Telugu, Indian

    Silent is the wee-hour mist, and  chime melodiously the temple-bells …   Enough! This heart is awake.   Be as it may the page of the day blacken for any pollutant  …   But, before the darkness of the night could thicken deep, It would turn out pleasant like a moon-washed poem. . Prasuna Ravindran…

  • జూన్ 10, 2013

    మా నాన్న తాండవనృత్యం… థియొడోర్ రెట్కీ , అమెరికను కవి.

    .  నీ ఊపిరిలో ఉన్న విస్కీ ఓ చిన్నకుర్రాడికి మత్తుకలిగించగలదు; కాని నేనుమాత్రం ప్రాణం ఉగ్గబట్టుకున్నాను అలా నృత్యం చెయ్యడం అంత సులభం కాదు.   మనం ఎంతలా గెంతులేసేమంటే ఆ దెబ్బకి  వంటగదిబీరువాలోంచి గిన్నెలు జారిపడ్డాయి. చిట్లించుకున్న మా అమ్మ ముఖం మరి యథాస్థితికి రాలేదు.   నా మణికట్టు పట్టుకున్న చేతికి వేలి కణుపులదగ్గర దెబ్బలుతగిలేయి; తాళానికి నీ అడుగు తప్పిన ప్రతిసారీ నా కుడి చెవి గట్టిగా మెలిపడేది.   మట్టిపనిచేసి బిరుసెక్కిన…

  • జూన్ 9, 2013

    Ghalib! … Saif Ali Gorey Syed, Telugu, Indian

    Ghalib! Oceans continue to have high and low tides still Carpenter Bees continue to hover over flowers The sky continues to play chameleon at will Plants still sprouting only after the seed explodes… Ghalib! Darkness still puts on that ebony mantle, and for that The glow-worms lay in wait for the whole day; No matter…

  • జూన్ 8, 2013

    బిలియర్డ్స్ ఆట… ఆల్ఫోన్స్ డోడె , ఫ్రెంచి కథా రచయిత

    . రెండురోజులబట్టీ పోరాడుతున్నారేమో, సైనికులు పూర్తిగా అలసిపోయి ఉన్నారు. వర్షం పడుతూ, క్రిందనుండి నీళ్ళు ప్రవహిస్తున్నా లెక్కచెయ్యకుండా వాళ్ళు వీపులకి తగిలించిఉన్న సంచీలతోనే నిద్రపోతున్నారు. ఆయుధాలు పక్కనబెట్టి, చెరువులయిపోతున్న రాజమార్గం మీదా, నీరు ఊరుతున్న బురద పొలాలల్లోనూ ప్రాణాలు ఉగ్గబట్టుకుని అలాగే మూడు గంటలపాటు అలా నిరీక్షించవలసి వచ్చింది. అలసటవల్ల, నిద్రలేమివల్ల, యూనిఫారంలతో నిలువునా తడిసిముద్దయిపోవడం వల్లా శరీరం కొంకర్లుపోయి వెచ్చగా ఉండడానికి ఒకరికొకరు దగ్గరగా ఆనుకుని పడుకున్నారు;  కొందరయితే ఒకరి భుజానికున్న సంచికి మరొకరు చేరబడి నిలబడే…

  • జూన్ 7, 2013

    A Moist Memory… Nishigandha, Telugu, Indian

    Listening to the affairs of changing Seasons thawing ice, leaves its last wet traces … A memory stops me on a chilly night holding me by my little finger …   What is night, after all? Just disappearance of your voice! I still light my each day with your last greeting heard decades back; Bowers…

←మునుపటి పుట
1 … 182 183 184 185 186 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు