అనువాదలహరి

A Moist Memory… Nishigandha, Telugu, Indian

Listening to the affairs of changing Seasons

thawing ice, leaves its last wet traces …

A memory stops me on a chilly night

holding me by my little finger …

 

What is night, after all?

Just disappearance of your voice!

I still light my each day

with your last greeting heard decades back;

Bowers of reconciliation

surround the ebony hole around the heart;

Sprinkling handfuls of waters of hope

every now and then is inevitable!

When the few jasmines of affection hold up

the absent-minded west wind on a moony night,

old moments of caressing shower around.

When the pigeon in its nest

turns restlessly towards the other side in sleep,

it only retraces the imprints of your lips on my lids.

The springs of tears that suddenly swell up in my eyes

soak up the inertial Time and say:

In a world that finds no trace of you

well, it might be possible to live,

But,  not that easy!!!

.

Nishigandha

Indian

.

Nishigandha Image Courtesy: Nishigandha
Nishigandha
Image Courtesy: Nishigandha

Kiran Yalamanchi, more popular by her pen name Nishigandha, was born and brought up in Vijayawada, Andhra Pradesh. She is an engineer by profession and is currently living in USA. In her own words: “Poetry is my invisible friend stands right next to me and holds my hand in every emotional stage! I don’t publish a lot but I do write more often.. all most everyday.”

She is a blogger  since July 2007 running her blog మానసవీణ ( http://nishigandha-poetry.blogspot.com/ )

.

తడి జ్ఞాపకం…” 

.

మారుతున్న మాసాల ఊసు వింటూ

కరుగుతున్న ఆఖరి మంచు జాడల తడి

చలి రాత్రిలో

జ్ఞాపకమొకటి చిటికినవేలు పట్టుకు ఆపింది

రాత్రంటే నీ మాటలు మాయమవడమేగా!

దశాబ్దాల
క్రితం వినబడ్డ నీ చివరి పలకరింపుతోనే

ప్రతి
పగలునీ వెలిగించుకుంటాను

మనసుకి
పడ్డ నల్లరంధ్రం చుట్టూ సంధిభావాల పూలపొదలు

దోశెడు
ఆశల నీళ్ళు ఝాము ఝాముకీ చిలకరించక తప్పదు!

వెన్నెల రాత్రో నాలుగు ఆప్యాయతల మల్లెలు

పరాకుగా వెళ్తున్న పడమటిగాలిని పట్టి ఆపగానే

ఒకప్పటి స్పర్శాక్షణాలన్నీ

చుట్టూ
జలజలా రాలతాయి..

గూటిలోని
గువ్వ పక్కకి వత్తిగిల్లిన చప్పుడు

నా
కనురెప్పలపైన నీ పెదవుల ముద్ర

ఆనవాలుని
వెదికి తెచ్చింది..

కన్నుల్లో
చప్పున కదలాడిన సెలయేటి కెరటాలు

కదలనంటోన్న కాలాన్ని తడిపేస్తూ చెప్తున్నాయి….

నీ
జాడ లేని ప్రపంచంలో

బ్రతకడం


సాధ్యమే
కానీ సులభం మాత్రం కాదు!!

.

నిషిగంధ

Jul 16, 2012

.

6 thoughts on “A Moist Memory… Nishigandha, Telugu, Indian”

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: