అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • నవంబర్ 27, 2013

    మనుషులు … యెవెనీ యెటుషెంకో, రష్యను కవి, రష్యను కవి.

    అంత ఆనాసక్తికరంగా ఏ మనుషులూ  ఉండరు గ్రహాల్లాగే ప్రతివారి జీవితమూ ఒక ఇతిహాసమే. అందులో వ్యక్తిగతం కానిదేదీ లేదు, అలాగని ఏ గ్రహమూ మరోదానికి భిన్నంగానూ ఉండదు. ఒక వ్యక్తి అజ్ఞాతంగా జీవించి ఆ అజ్ఞాతంలోనే స్నేహితులను సంపాదించుకుని బ్రతికితే ఆ అజ్ఞాతం కుతూహలంగా ఉండకపోదు. ప్రతివ్యక్తికీ తన ప్రపంచం తనది ఆ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన క్షణమూ అందులోనే ఒక విషాద సంఘటనా అవన్నీ వ్యక్తిగతాలే. ఏ వ్యక్తి మరణించినా, అతనితోపాటే పోతుంది మొదటి హిమపాతపు…

  • నవంబర్ 26, 2013

    లిన్ మౌత్ విడో… అమీలియా జోసెఫ్ బర్, అమెరికను

    అతను పొడవుగా బలిష్ఠంగా ఉండేవాడు, అతని కళ్ళు వేసవి పొద్దు దిగంతాలకొసల నింగీ, కడలీ కలిసినంత నీలంగా ఉండేవి. నను పెళ్ళి చేసుకున్నపుడు అతని బుగ్గల ఎరుపుముందు ఆ ఎర్రని కొండశిఖరాల రంగు వెలవెలబోయింది. ఆ పిచ్చుకలు కాపురముండే వసారా దాటేము ఆ చిన్న కావిరంగు చర్చిని వీడి బయటకి వచ్చేము, అవసరం లేకపోయినా, అతని భుజానికి ఆనుకున్నాను కేవలం అతని దారుఢ్యాన్నీ, అనునయాన్నీ ఆస్వాదించడానికే. ఒక్కటి మాత్రం ఎంతప్రయత్నించినా మరిచిపోలేకున్నాను; నేను ప్రార్థన చేద్దామనుకున్నపుడల్లా గొంతు…

  • నవంబర్ 25, 2013

    ననుగన్న తల్లీ!… రుడ్యార్డ్ కిప్లింగ్, ఇంగ్లీషు కవి.

    (ఈ రోజు మా అమ్మ పవిత్ర దినం. ఆ స్మృతిలో తల్లులందరికీ కృతజ్ఞతలతో)  Note: కొన్ని అనివార్యకారణాలవల్ల ఇక్కడ ఈ రోజు ముందు ఉంచిన పోస్టు తొలగించి ఈ కొత్తది ఉంచడమైనది. . ఊహకందని ఎత్తులోని కొండమీద నన్ను ఉరితీసినా నను గన్న తల్లీ! ఓ నన్ను గన్న తల్లీ! ఎవరి ప్రేమ నన్ను వెంబడిస్తుందో తెలుసు, నను గన్న తల్లీ! ఓ నను గన్న తల్లీ! లోతైన సముద్రంలో నన్ను ముంచి వేసినా, నను గన్న…

  • నవంబర్ 24, 2013

    కవిత్వం… గ్రెగ్ కుజ్మా, అమెరికను

    పాత కవిత్వ రూపాలు పిట్టలగూళ్ళలాంటివి అవి ఎంతకాలంగా వాడుకలో ఉన్నాయంటే వాటినిండా రెట్టలే; కొన్ని అరుదైన పక్షులు మాత్రమే ఆ ద్వారాల్లోంచి దూరి లోనకీ బయటకీ రాగలవు. అవికూడా లోపల అంత స్వేచ్ఛగా తిరగలేవు; ఏదో పాత స్వరాలనే వర్లిస్తుంటాయి, వాటిని ఆ కంపు ఎక్కడా తాకనైనా తాకదు. కానీ ఏం లాభం? అవి ఆ గూళ్ళకే పరిమితమై ఉండిపోతాయి. వాటిలోంచి ఎప్పుడైనా కూజితాలు వినవస్తాయేమోనని చెవులు రిక్కించి వింటాయి. ఆశించినట్టు వినిపిస్తాయి కూడా. . గ్రెగ్…

  • నవంబర్ 23, 2013

    Metaphysical … Bhaskar Kondreddy, Telugu, Indian.

    When she is dragged along the rough gravel and dirt village road tying her legs to a rope without concern What bitch can offer her teats to the pitiful pups following their mother ?   They were by her side till yesterday vying with one another and rolling playfully one over the other Teasing and…

  • నవంబర్ 22, 2013

    ఏదీ రెండుసార్లు జరగదు… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి.

    ఏదీ రెండుసార్లు జరగదు. దానివల్ల, విచారించవలసిన పర్యవసానం మనం ఇక్కడకి ఉన్నపాటుగా వచ్చేస్తాము, సాధన చేసే అవకాశం లేకుండా వెళిపోతాము. మనకంటే తెలివితక్కువవాడు లేడనుకున్నా ఈ భూమ్మీద మనమే చవట రాచ్చిప్ప అనుకున్నా వచ్చే సెమిస్టరులో పరీక్షకి కూర్చుందికి లేదు ఈ పాఠం ఈ ఒక్కసారే బోధించ బడుతుంది. ఏ రోజూ నిన్నని అనుకరించదు. ఏ రెండు రాత్రుళ్ళూ బ్రహ్మానందమటే ఏమిటో సరిగ్గా ఒక్కలా చెప్పలేవు సరిగ్గా అవే ముద్దులతో. బహుశ ఏ పనీ లేనివాడు ఒకడు…

  • నవంబర్ 21, 2013

    Ethereal Vision of the Melody … Swatikumari, Telugu, Indian

    Heralding the day, The statues and the ruins, The Sea and the City. Making the dawns pleasantly quiver Was he heard on the flute   Following the wakes of melodies In the lake of serene air I searched for and found him… Did I find him really? No, he deigned to appear.   When he…

  • నవంబర్ 20, 2013

    Gravity… Ravi Verelly, Telugu, Indian

    That silently dissolving drop of rain planting a wet kiss on earth’s forehead gushes out like a fountain high someday Peeping through mother twigs and catching at the melting seasons the rustling leaf speaks only after … Fall. The cynosure of all eyes, the flower meditating on one leg over the stalk surrenders to the…

  • నవంబర్ 19, 2013

    మానవుడు …. విల్టన్ ఏగ్నూబారెట్, అమెరికను

    నేను మహోన్నతమైన ఉక్కు వంతెనలమీంచి గొప్ప నౌకలు ప్రయాణించిన సముద్రమార్గాలమీంచి సుదూరంగా ఉన్న ఒక మహానగరం నుండి వచ్చాను; జులై నెల కనువిందు చేసే మైదానాలను తిలకిస్తూ రైలు మార్గాల ద్వారా వచ్చేను మిరుమిట్లు గొలుపుతూ మనసుదోచిన అనేక వస్తువులను చూస్తూ వచ్చేను; ఆకాశాన్ని కూడా చూసేను. వత్సా! ఇప్పుడు నీ దగ్గరకి వచ్చేను ఈ ఊరి పక్కన మెల్లగా రైలు పోతుంటే, త్రోవపక్కన గడ్డిలోంచి నువ్వు తేరిపారచూస్తుంటే, నీలికురుల ఆ తల్లి చేతులలోనున్నవాడా! గుండెదాకా పెరిగినగడ్డిలో,…

  • నవంబర్ 18, 2013

    Shake hand … Jayashree Naidu, Telugu, Indian

    Here is my diary with every page full… Helloing me shaking hands in cool reticent words; Like tears greeting streaming silently I empty memories And jettison the Vacuous moments. Let not dreams fluster anymore… an exotic effulgence shall spread over the canopy and the cloud encrusting moonshine shall disperse. In a life as expansive as…

←మునుపటి పుట
1 … 166 167 168 169 170 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు