అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • అక్టోబర్ 16, 2014

    మిసెస్ థాచర్… స్యూ టౌన్ సెండ్, ఇంగ్లీషు రచయిత్రి

    (ఇది చాలా ప్రతిభావంతమైన కవిత. ఏ అలంకారాలూ లేనట్టు కనిపించినా, పదునైన వ్యంగ్యం ఉంది ఇందులో.ఇంగ్లండు ప్రథానమంత్రి థాచర్ ప్రభుత్వం చేపట్టిన విధానాలకు 30 లక్షలమంది నిరుద్యోగులుగా మారినపుడు రాసిన కవిత ఇది. ఓట్లు దండుకుందికి, అందరూ మొసలి కన్నీళ్ళు కారుస్తారు.  పాకలలో దూరుతారు. వాళ్ల మంచాలమీద కూర్చుని చెప్పలేని సానుభూతి ఒలక బోస్తారు. అదంతా అందలం ఎక్కడనికే తప్ప వాళ్ళ కన్నీళ్ళు తుడవడానికి కాదు. ఈ సత్యాన్ని చాలా నిశితంగా విమర్శించిన కవిత) మిసెస్ థాచర్, …

  • అక్టోబర్ 14, 2014

    చివరకి… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి

    కాలం కూడా ఎలాంటి దంటే, మన యవ్వనం, మన సుఖాలు, మన సర్వస్వం కుదువబెట్టుకుని, చివరకి మనకి మన్నూ, మశానంతో తీర్మానం చేస్తుంది; మనం జీవితాంతమూ ఎంత తిరిగినా ఆ నీరవ నిశ్శబ్ద చీకటి కుహరంలో మన జీవిత గాథని మరుగుచేస్తుంది; కానీ, నాకు నమ్మకం ఉంది: భగవంతుడు నన్ను ఈ నేల,ఈ సమాధి, ఈ మట్టిలోంచి లేపుతాడు. . సర్ వాల్టర్ రాలీ 1554 – 29 October 1618 ఇంగ్లీషు కవి . The Conclusion…

  • అక్టోబర్ 12, 2014

    అందమైన గాయని … ఏండ్రూ మార్వెల్, ఇంగ్లీషు కవి

    నా మీద ఆఖరి అస్త్రం ప్రయోగించడానికా అన్నట్టు ప్రేమ ఎటువంటి శతృవుని సృష్టించిందంటే ఆమెలో రెండు అందాలూ ఎంతో సొగసుగా కలగలసి  నేను మరణమెదురైనా ఒప్పుకోక తప్పని స్థితి;  ఆమె కళ్ళు నా హృదయాన్ని బందీని చేస్తే  తన గాత్రం నా మనసుని వివశం చేస్తోంది. కేవలం అందంగా మాత్రమే ఉంటే దూరంగా పోగలిగేవాణ్ణి; దట్టమైన ఆమె ఉంగరాలజుట్టు బంధనాలు తెంచుకున్న ఆత్మను కాపాడుకోగలవాణ్ణేమో; కానీ, నేర్పుగా, కనిపించకుండా నాకు ప్రాణమందిస్తున్న వాయువుతోనే నన్ను బంధిస్తున్న ఆమె…

  • అక్టోబర్ 11, 2014

    Isn’t Bod Synonymous With Being?… Kondepudi Nirmala, Telugu, Indian

    . Well, this earth may not be ours But how can our body be not ours? The corpse consigned to flames May not dry get angry or dry your tears But how can the friendships twined for years disappear Or the lessons assiduously taught till yesterday? How can the rest of the story Page-marked after…

  • అక్టోబర్ 10, 2014

    మృత్యువు ఏలగల సామ్రాజ్యం లేదు … డిలన్ థామస్, వెల్ష్ కవి

    (మరణంతో జీవితం పరిసమాప్తమవుతుందనుకునేవారికి ఆత్మకి చావులేదనీ, సృష్టి అంతంలో అన్ని జీవాత్మలో పరమాత్మలో చేరవలసిందేనని, కనుక మృత్యువుకి అంతిమ విజయం కాదని ఒకవైపు; దైవం మీద నమ్మకం లేనివారికి  ఈ భౌతిక ప్రాంచం ఉన్నంతకాలమూ మనం మూల ధాతువులుగా రూపాంతరం చెందుతూనే ఉంటాము కనుక, మృత్యువు అన్నది ఒక ఆకృతినుంది మరొక ఆకృతికి మారే క్రమంలో ఒక విరామమే తప్ప శాశ్వతం కాదనీ  … సందేశాన్ని అందివ్వడమే ఈ కవిత తాత్పర్యం.) మృత్యువు ఏలగల సామ్రాజ్యం లేదు…

  • అక్టోబర్ 9, 2014

    పనికొచ్చే సూచన … ఏరోన్ హిల్, ఇంగ్లీషు కవి

    సుతిమెత్తగా ఆ ఆకుని ఒత్తి చూడు, అది నీకు దురదపెట్టి బాధిస్తుంది; అదే సాహసంతో దాన్ని తెంపిచూడు అది పట్టులా చేతిలో ఒదుగుతుంది. మనుషుల స్వభావంతోనూ అంతే, వాళ్ళని దయగా చూడు, తిరగబడతారు; అదే జాజికాయ కోరాల్లా కరుకుగా ఉండు, ఆ ధూర్తులే, అణిగిమణిగి ఉంటారు. . ఏరోన్ హిల్ (10 February 1685 – 8 February 1750) ఇంగ్లీషు నాటక కర్తా, కవి. .   A Useful Hint  . Tender-Handed stroke…

  • అక్టోబర్ 8, 2014

    Just bless me with an Idea… Afsar, Telugu, Indian

    Bless me with one, Just one idea; I vault hundred years into the past, Else, I would leap up a century into the future . You may not be aware, I can arrest time; Can say “Statue!”* to time wherever I want. I can refill the wan and weary eyes with azure skies. Bless me…

  • అక్టోబర్ 7, 2014

    నీ కథ సగమే గానం చేశాడొకడు… షెల్లీ, ఇంగ్లీషు కవి

    నీ కథ సగమేపాడి విడిచిపెట్టాడొకడు పొద్దుపొడుపుతో మాయమైన నక్షత్రాల వెలుగులా; డీడాల్* సృష్టించిన ఖాళీ బంగారు పాత్ర ఎండిపోయిన పెదాలకి, గాలిని అందించి వెక్కిరించినట్టు. . PB షెల్లీ ఆగష్టు 4, 1792 – జులై 8, 1822 ఇంగ్లీషు కవి (* డీడాలస్ అన్న గ్రీకు కళాకారుడు అపూర్వమైన బంగారు కళాకృతులను తయారుచేసేవాడట. అందుకని డీడాల్ అన్నది అపురూప కళాకృతికి మారుపేరుగా నిలిచిపోయింది.) .   . One Sung of Thee who Left…

  • అక్టోబర్ 6, 2014

    ఒక్కోసారి అలా జరుగుతుంది… బ్రయన్ పాటెన్, ఇంగ్లీషు కవి

    ఒక్కోసారి నువ్వు మంచి మిత్రుడవవుతావు తర్వాత అవకుండా పోతావు, స్నేహ వాంఛ అలా గడిచిపోతుంది. ఆ ఆలోచనలో రోజులు దొర్లిపోతాయి ఈలోపు ఒక నీటిబుగ్గ ఎండిపోతుంది. ఒక్కోసారి  నువ్వంటే ఇష్టపడతారు, తర్వాత నీమీద ఇష్టం తగ్గిపోతుంది. ఇష్టం కాలగర్భంలో కలిసిపోతుంది. అందులో కొన్ని రోజులు అలా దొర్లిపోతాయి. ఈ లోగా ఒక చెలమ గడ్డిలోకి ఇంకిపోతుంది. ఒకోసారి నువ్వామెతో మాటాడదామనుకుంటావు, తర్వాత ఇప్పుడు మాటాడొద్దులే అనుకుంటావు. ఈ లోపు మాటాడే అవకాశం జారిపోతుంది. నీ కలలు ఒక్క…

  • అక్టోబర్ 5, 2014

    … From being Repressed and vanquished… Mercy Margaret , Telugu, Indian

    Yester night I overheard the distressing calls of the wind.   Spanning their hands, When Trees tried to repress the air Making fetters of their branches and leaves I heard The Wind cry in distress For liberty.   With unrestrained rage and anger When trees overpowered it I heard the distressing calls of the wind…

←మునుపటి పుట
1 … 136 137 138 139 140 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు