వర్గం: అనువాదాలు
-
వసివాడిన నా పసిపాపకి … లూయిజా ఎడిలేడ్ హార్స్ ఫీల్డ్
. పువ్వులు మళ్ళీ మొగ్గతొడిగి విరబూస్తాయి మోడైన చెట్లు మళ్ళీ చిగిర్చి మారాకు హత్తుకుంటాయి విశీర్ణమైన మైదానాన్ని పచ్చిక తివాచీలా కప్పుతుంది కానీ, నువ్వుమాత్రం నా దరికి తిరిగి రావు! . నల్ల పిట్టా, గూటిగువ్వా, రసనిష్యందమైన గీతాలాలపిస్తూ, సిగ్గుదొంతరల వసంతాన్ని స్వాగతిస్తాయి, కానీ, నువ్వు మాత్రం నా దరికి తిరిగి రావు! . లేదు! వాడిపోయిన నీ లేబుగ్గలు ఇక ఎన్నిసార్లు వసంతం విరిసినా, మరి చిగురించవు దేవుని దివ్యసౌధాన్నలంకరించడానికి ఎక్కడో ఆకాశతీరాలకావల వికసిస్తాయి .…
-
My Lord ! … Viswanatha
. My Lord! The abode you commit me to live… Is an essence of intense darkness of the night, A veritable trove of abject poverty, disconsolate, And, dabbed with endless stream of tears. . And in that Stygian darkness my Lord! you once Flourished, eons ago; And, that day my humble cot was pervaded with a…
-
Grace of Mirth … Sowbhagya
. Look! Look at those creepers! Those ductile creepers thinner than ‘thin’ Are more like the tunes you hum within. How beautifully they have spun! . Look at those fledgling sprigs! They dangle as gently as your mirthful thoughts. Flowers appear like the smiles you broadcast on your way For that matter the very earth…
-
Wanted Father … K. Geetha
. Father! Let me pride thinking of you for once, before you die. When I strain to figure you out Your hands dragging my mother Catching her by hair come to mind. And the stamp of your foot on my neck Still stands like a tattoo. My childy little hands That pleaded you unknowingly Still…
-
Accident – Nirmala Ghantasala
Whenever I lift a morsel to my mouth… A bleeding brawn appears ‘fore my eyes, Whenever I hear the sound of a horn… I hear A silent wail of a mother with a lump in her throat, ‘Accident is a mishap’ defines the ’Learn English in 30 days’ book ‘A sudden unexpected occurrence’ says…
-
నిద్రలోనే … సారా టీజ్డేల్
. నిద్రలోనే వాళ్ళ ముఖాలు నాకు కనిపిస్తాయి నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాతో ఆడిన పిల్లలందరివీ లూయిజ్, తన గోధుమరంగుజుత్తు చక్కగా జడేసుకునీ, ఏనీ, తన ఉంగరాలజుట్టు హాయిగా, ఎగరేసుకుంటూను . నిద్రలోనే కాలాన్ని మరిచిపోతాం… ఇప్పుడు వాళ్లంతా ఎలా ఉన్నారో, ఎవరికి తెలుస్తుంది? కాని నిన్నరాత్రి చిన్నప్పటిలాగే ఆడుకున్నాం, మెట్ల పక్క మలుపులో బొమ్మరిల్లుతో సహా . ఏళ్ళు గడిచినా, కాలం వాళ్ళ ముఖాలని పదునుపెట్టలేకపోయింది. వాళ్ళ కళ్ళలోకి చూశాను… అప్పటిలాగే ఇంకా అమాయకంగానే ఉన్నై,…
-
గీతం … క్రిస్టినా రోజేటి
. ప్రియతమా! నేను పోయిన తర్వాత నాకోసం శోక గీతాలాలపించకు; నా తలదగ్గర గులాబీలుంచడం గాని, నీడకోసం తమాలవృక్షం నాటడం గాని చెయ్యకు: బదులుగా నా సమాధిమీద చినుకులతో, మంచుబిందువులతో తడిగా ఉండే గరికవి కా. నీకు ఇష్టమయితే, గుర్తుంచుకో, మరిచిపోవాలనిపిస్తే, మరిచిపో! . నేనిక నీడనీ వీక్షించలేను వర్షాన్నీ అనుభవించలేను బాధతో పొగిలినట్టు ఆలపించే కుహూరవాల్నీ వినలేను; ఉదయాస్తమయాలు అనుసరించని సంధ్యలో కలలుగంటూ ఆనందంగా గుర్తుంచుకోవచ్చు, ఆనందంగా మరిచిపోనూవచ్చు. . (1862) . క్రిస్టినా రోజేటి…
-
Her Eyes… Devulapalli Krishna Sastry
. In her eyes, There are the dark delicate shades of the infinite expanse of the blue sky; The still reflections in the pure crystal waters of a silent swelling lake are scattered here and there; The susurrations at dusk of the settling darkness, lying amidst the umbrage in the crown of Cadamba, are heard…
-
నా నూత్నసంవత్సర సంకల్పాలు — రాబర్ట్ ఫిషర్
. (http://i.dailymail.co.uk/i/pix/2011/02/04/article-1353570-04F0F3670000044D-448_468x370.jpg) HAPPY NEW YEAR 2012 (నా బ్లాగ్మిత్రులకీ, సందర్శకులకీ 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకూ మీ కుటుంబానికీ, మీరు అభిమానించే వారికీ, మిమ్మల్ని అభిమానించే వారికీ అందరికీ ఆయురారోగ్యములూ ఆనందోత్సాహాలూ తీసుకురావాలనీ, మీరు తలపెట్టినపనులు నెరవేరి కొత్తపనులుచేపట్టడానికి తగిన ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ కలిగించాలని కోరుకుంటూ… ఈ కానుక) . నేను పిల్లిపిల్లని కిటికీ లోంచి అవతలకి విసిరెయ్యను, మా చెల్లెలి దుప్పటిలో కప్పని దాచను, మా అన్నయ్య రెండు షూ లేసుల్నీ…
-
పసి లోకం… టాగోర్
. నాకు మా కుర్రాడి లోకంలో ఒక మూల ప్రశాంతంగా కూర్చోగలిగితే బాగుణ్ణనిపిస్తుంది… నాకు తెలుసు, అక్కడ వాడితో మాట్లాడే నక్షత్రాలుంటాయి, తన అల్లరి చిల్లరి మబ్బుతునకలతో, ఇంద్రధనుసులతో అలరించడానికి అతని ముఖం మీదకి వంగే ఆకాశం ఉంటుంది. మూగవైనట్టూ, అసలు కదలనే కదలలేనట్టూ భ్రమింపజేసేవన్నీ, మెల్లగా అతని కిటికీ దగ్గరకి తమ కథలతోనూ, తళతళలాడే ఆటబొమ్మలతోనిండిన తబుకులతోనూ పాకుకుంటూ వస్తాయి… ఆ బాలుడి మనోద్వారంలో మెదిలే దారులగుండా ఏ సరిహద్దులూ లేని ప్రదేశాలకి వెళ్లగలిగితే బాగుణ్ణనిపిస్తుంది; అక్కడ…