వర్గం: అనువాదాలు
-
The other end of life… Ghantasala Nirmala
. Know not where we have come from… Nor how the lustrous drive… stretching endlessly… Tapers off to a trail of luminescence… And gets engulfed in the endless sooty sea… Aren’t they true? Among us those Cheerful pubescent countenances Beauteous black mascara streaks… Or, is it only a myth? Should all these wits and shades…
-
Mythical Beauty… Sowbhagya
I just can’t imagine the world without you! Before you This world was merely A place dotted with deserts and saline seas. When you walked down… Life sprang to life, and In your wakes followed greenery, Rain and a whiff of fresh air. For that matter Wasn’t it you that brought this day-night cycle? You…
-
ఔష్విద్ తర్వాత … ఆన్ సెక్ష్టన్ (Anne Sexton)
[2009 IPS Batchకి చెందిన నరేంద్ర కుమార్ సింగ్ విధినిర్వహణలో ఉండగా, మొన్న గురువారం 8మార్చి2012 న గనులమాఫియా అతని మీదనుండి ట్రాక్టరు తోలి పొట్టనబెట్టుకుంది. నిజాయితీగా పనిచెయ్యడమే అతని పాపం. అది నిజాయితీగల అధికారులకి వాళ్ళ వార్నింగు అయితే,నిజాయితీగల అధికారులకు, ప్రజలు తాము వాళ్లకి అండగాఉన్నామన్న విశ్వాసాన్ని కలిగించలేకపోతే, ఉన్న ఆ ఒకటి రెండు తులసి మొక్కలు కూడా అధికారానికి దాసోహం అనవలసి విషమ పరిస్థితి వస్తుంది. అవినీతిమీద యుధ్ధం చెయ్యాలంటే మౌనం పనికి రాదు.…
-
Sojourn … Vimala, Telugu, Indian
. The forest Is so primitively beautiful… and pristine and is And is coolly spread across, all around… Thick and green, dense and dark. Yet, there are tenuous tracks laid by Emmets And here are mute mountains Which appropriated silence of centuries, And assume different forms with each changing season. Now you look at it……
-
Last Cry … Arudra
. Sir! Mr Death Sir! Pray mercy! I am many-childed. True, I am in arrears of rent From the very beginning to this rented-in life. Sir! Mr Death Sir! Please paint the walls of desires white… for the festival Youth’s backyard wall is so dilapidated, Kindly get it repaired, at least this year. Let me…
-
మా సరివి చెట్టు … తోరు దత్
(ఈరోజు తోరు దత్ 157వ జయంతి సందర్భంగా) గరుకు గరుకుగా, గంట్లుబడి మచ్చలుదేరిన మా సరివిచెట్టుని ఒక పెద్ద కొండచిలవలా, నక్షత్రాల పొలిమేరలదాకా పెనవేసుకుందొక లత. మరోచెట్టయితే దాని ధృతరాష్ట్రకౌగిలికి ఈపాటికి మరణించేది. రోజల్లా పులుగులకీ,తుమ్మెదలకీ ఆశ్రయమిస్తూ, ఈ మహాకాయిమాత్రం గొప్పగా మెడలో ధరించింది హారంలా. రాత్రిపూట మగాళ్ళంతా మంచినిద్రలో ఉన్నప్పుడు తోటల్లా తియ్యగా పరుచుకుంటూ సాగే ఈ చెట్టు మీది నల్లపిట్టపాటకి అంతుండదు. రోజూ ఉదయాన్నే నా గది కిటికీలు తెరవగానే ఆనందంతో…
-
ఒంటరిగా … వాల్టర్ డి ల మేర్
. కోకిల గూడు చిన్నబోయింది. విరిసిన మంచు, చలిగాలికి గడ్డకడుతోంది. నక్క తన మంచుబిలంలోంచి అరుస్తోంది… అయ్యో! నా ప్రేయసి నాకు దూరమయింది. నేనా ఒంటరిని… ఇది చూస్తే చలికాలం. . ఒకప్పుడు ఇవే నీర్కావి పూలు మత్తెక్కించేవి. ఆ నల్లతుమ్మెద ఎందుకో పువ్వును వదలి రావడం లేదు. అందాల్నివెదజల్లుతూ కాంతి దీప్తిమంతంగా ప్రసరిస్తోంది. నేనా ఒంటరిని… ఇది చూస్తే చలికాలం. . ఈ కొవ్వొత్తి నులివెచ్చని వేడిమినందిస్తోంది. ఆకాశంలో మృగశిర మృగయావినోదంలో ఉంది. ఇక చిమ్మటలు పట్టినా,…