వర్గం: అనువాదాలు
-
నెపోలియన్… వాల్టర్ డి లా మేర్, ఇంగ్లీషు కవి
సైనికులారా! ఈ ప్రపంచం ఎవరు? అది నేనే; నిరంతరం కురిసే ఈ మంచూ, ఈ ఉత్తరదిశ ఆకాశం; సైనికులారా, మనందరం అనుభవించే ఒంటరి తనం అంతా నేనే! . వాల్టర్ డి లా మేర్ 25 April 1873 – 22 June 1956 ఇంగ్లీషు కవి . Napoleon . ‘What is the world, O soldiers? It is I: I, this incessant snow, This…
-
ఓడ… వాల్టర్ సేవేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
కడకి ఈడ విశ్రాంతి తీసుకుఏ ఈ ఓడకి ఒకప్పుడు ఎత్తైన కంబమూ, బలమైన తట్టూ ఉండేవి ఎంత చిన్నపాటి గాలి వాటు దొరికినా చాలు విహారానికీ, ప్రయాణానికీ సిద్ధమయేది. పాపం,ఇప్పుడది పక్కకి ఒత్తిగిలి పడుకుంది పనిలేక, సెలయేటితోపాటు జరజరా ప్రవహించడం మరిచిపోయి. అయితేనేం, ఒకప్పుడు దీనిగురించి కథలు చెప్పుకునేవారు పూలు సింగారించుకున్న చక్కని చుక్కలెందరో దీని ముఖమండపంలో మకుటంలా ప్రకాశిస్తూ తమకలలప్రపంచాల్ని మోసుకెళ్తుండేవాళ్ళు లెక్కలేనన్ని కథలు చెప్పగలదది… కానీ, గోప్యంగా ఉండడమే దానికి ఇష్టం. రా, చిన్నారీ!…
-
The Morning Sky… Mohana Tulasi Ramineni, Telugu, Indian
Camaraderie with the ticking of wall clock once more. Over the window curtains, Tales totter among the shadows of leaves eclipsing the sun. Watching me standing behind the glass door A restless squirrel runs all over the veranda. With the metric of distances, there flies a plane overhead. Not occasionally, but more often, I feel…
-
Despondence… Usharani, Telugu, Indian
Some vague fears rake up flares to torment the heart, Wrench and reduce you to a heap of ashes. You long for the caressing touch of either memories or dear ones, And would be eager to resist the arresting angst. Strangely, they too get incinerated and transform into you. And you ultimately remain… A purple…
-
Transcreation… Dirghasi Vijaya Bhaskar, Telugu, Indian
. Had there been no tempests How disdainful the ocean been looked at? Had it ceased violent quaking How mortifyingly the earth been looked down? Had there be no thunders How meanly the clouds been scoffed at? Hadn’t he been a master of arts What a midget the man been seen? For the creativity of…
-
Almirah Comes Within Reach… Palaparthy Indrani, Telugu, Indian
Mom is attending to her kitchen chore. Sitting in a chair and watching her The baby is playing with her toys. . “You have to study well. You should become a doctor When you grow up. OK?” Said mother. “Um.” “Or, you want to slog before computer Like your dad?” “Um” “I came first in…
-
కిటికీ దగ్గర… కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి
హాయిగా కూచుని ప్రపంచానికి ఉత్తర్వులిచ్చే దేవతలారా! నాకు ఆకలి, బాధా, లేమీ ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి; కీర్తీ, సంపదల దర్వాజాలనుండి నన్ను పరాజయ, పరాభవాలతో వెలివేయదలుచుకుంటే వెలివెయ్యండి; ఎంత దీనమూ, కఠినమైన దారిద్ర్యాన్నివ్వాలనుకుంటే ఇవ్వండి. కానీ, కొంచెం ప్రేమని మాత్రం నాకు మిగల్చండి. రోజు ముగిసిన పిదప మాటాడుకుందికి మరో మనిషినివ్వండి, మేరలేని ఏకాంతాన్ని పారదోలుతూ చీకట్లో నన్ను అనునయంగా తడమగల ఒక హస్తాన్నివ్వండి. సూర్యాస్తమయ దృశ్యాలు సంధ్యాచిత్రాన్ని మసకపరుస్తున్న వేళ దారితప్పి తిరుగుతున్న ఒక చిన్ని పడమటి…
-
A Downy Spear… Mamata Kodidela, Telugu, Indian
Shooting a sweet Downy spear of a note Into my anxieties From the smooth rosy petals Dabbed in black soil … A mother sparrow Darts off towards her baby nestling Under the yonder umbrage Picking one more worm by its beak. On the last trace of tear Off my eyelash There bloomed A thousand rainbows.…
-
శరత్తు… రిల్కే, ఆస్ట్రియను కవి
ప్రభూ, అనువైన సమయం! పెను వేసవి వేంచేసింది. కాలంపై ఇక నీ క్రీనీడలు ప్రసరించు, హరితవనాలపై పిల్లగాలిని స్వేచ్ఛగా వీవనీ. చెట్లకీ, లతలకీ పళ్ళు వేలాడమని ఆనతివ్వు; వాటికి మరికొన్ని నులిచెచ్చని, స్వచ్ఛమైన రోజులనుగ్రహించు అవి ఫలవంతమయేట్టు ప్రోత్సహించి, ప్రోత్సహించి, చివరగా పళ్ళబరువుతో వాలిన తీగెల్లో తియ్యదనాన్ని నింపు. ఇప్పుడు ఇల్లుకట్టుకోలేనివాడు ఇంకెప్పుడూ కట్టలేడు. ఎవడు ఒంటరిగా ఉంటాడో వాడు ఒంటరిగానే మిగులుతాడు. కూచుని చదువుకుంటూ; కాళ్ళకింద ఎండుటాలు ఎగురుతుంటే తోటలంటా, దొడ్లంటా అటూ ఇటూ అశాంతితో…
-
Here I am, there you are… Shamshad, Telugu, Indian
. They closed the lids on the eyes That yearned for you And stuck staring in despair Knowing you would never come. Now, A sea of grief roars Around my stone-deaf ears Countless cataracts stream over But, none of them could wet me. Before my dumb, silently asleep heart They beat innumerable drums The picture…