అనువాదలహరి

Transcreation… Dirghasi Vijaya Bhaskar, Telugu, Indian

.

Had there been no tempests

How disdainful the ocean been looked at?

Had it ceased violent quaking

How mortifyingly the earth been looked down?

Had there be no thunders

How meanly the clouds been scoffed at?

Hadn’t he been a master of arts

What a midget the man been seen?

For the creativity of God

Man’s ingenuity stands as

But a metaphor.

For the ephemeral humanity

It’s the theater

That confers a touch of divinity!

.

Dr. D. Vijaya Bhaskar

Telugu

Indian

Dr. D. Vijaya Kumar.

అనుసృజన

.

తుఫానే లేకపోటే

సముద్రమెంత చులకన?

కంపించడం మరిచిపోతే

భూమి ఎంత లోకువ?

గర్జించడమేరాకపోతే

మేఘాలకెంత పలచన?

కళారూపాలే సాధించకపోతే

మనిషి ఎంత కురచన?

దేవుని సృజనకు

మానవ అనుసృజన

రూపకమే!

అనిత్యమానవత్వానికి

దివ్యత్వాన్ని రంగరించేది

రంగస్థలమే!

.

డా. దీర్ఘాశి విజయ భాస్కర్

తెలుగు,

భారతీయ కవి, నాటక కర్త

తెలుగు

భారతీయ కవి

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: