వర్గం: అనువాదాలు
-
ఏకేశ్వరత్వం… దారా షికోయ్, పెర్షియను
నువ్వెటుచూడదలుచుకుంటే అటు చూడు, అంతటా అతనే దేముని ముఖం నీకెప్పుడూ ఎదురుగానే ఉంటుంది. అతను కానిది నువ్వేదిచూసేవనుకున్నా అది కేవలం నీ ఊహ. అతని కాని వస్తువుల ఉనికి ఎండమావి లాంటిది. భగవంతుని ఉనికి అంతులేని సముద్రం లాంటిది. మనుషులు ఆ నీటిమీది ప్రతిబింబాలూ, కెరటాలవంటివారు అతనికంటే భిన్నంగా నన్ను నేను ఊహించుకోనప్పటికీ, నేను దేముణ్ణని మాత్రం అనుకోను. నీటిబిందువుకి సముద్రంతో ఎటువంటి అనుబంధం ఉంటుందో అది తప్ప, అంతకు మించి నా అనుబంధాన్ని తలపోయను…
-
మిత్రులు… జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి
ఒకరి తర్వాత ఒకరుగా మిత్రులు నిష్క్రమిస్తారు: స్నేహితుడ్ని పోగొట్టుకోనివాడు ఎవడు? ఇక్కడే ముగింపు చూడని మనసుల కలయిక ఎక్కడా కనిపించదు. ఈ నశ్వరమైన ప్రపంచమే మన విశ్రాంతి అనుకుంటే బ్రతికినా, చచ్చినా, ధన్యుడైనవాడెవ్వడూ లేనట్టే కాల ప్రవాహానికి అతీతంగా , మృత్యు లోయకి ఆవల, ఖచ్చితంగా ఒక దివ్యమైన లోకం ఉంది అక్కడ జీవితం క్షణికం కాదు; జీవితంలోని అనుబంధాలు నిమిత్తమైన నిప్పురవ్వల్లా ఎగిరి, జ్వలించి ఆరిపోయేవి కావు. పైన ఒక ప్రపంచం ఉంది, అక్కడ వియోగమన్న…
-
Personal Law… Shamshad, Telugu, Indian
Though the boy’s was not a government job, looking at the trail of degrees after his name my poor school-teacher father, who could barely make both ends meet, arranged the Nikah with half a lakh though it was well beyond his means. How could I know he would turn me away giving Talaq making me…
-
కట్టు కథ… చార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
నీ చిన్ని నీలి నీలి చేతులతో చిమ్మనగ్రోవిదగ్గర నీళ్ళు త్రాగడం ఊహించగలను; కాకపోతే నీ చేతులు మరీ చిన్నవి కావు, చిమ్మనగ్రోవి ఫ్రాన్సులో ఉంది; నువ్వు అక్కడినుండే నీ ఆఖరి ఉత్తరాన్ని రాసేవు. నేను సమాధానం ఇచ్చేనుగాని నువ్వు తిరిగి జవాబివ్వలేదు. నువ్వు ఏవో చాలా పిచ్చి పిచ్చి కవితలు రాస్తుండేదానివి పెద్ద అక్షరాలలో దేచీ దేవతలంటూ; నీకు చాలా మంది పెద్ద పెద్ద కళాకారులు తెలుసు అందులో చాలా మంది నీ ప్రేమికులు. ఫర్వాలేదు,…
-
Shudder… MS Naidu, Telugu, Indian
. My Lord! With vision dulled And me failing to thread word-strands Through the eye of the needle, I am constrained to adorn you With these disengaged phonemes Today as well. But Grant me That I could present you a garland Before my sense fails… ultimately. . MS Naidu (DOB : 20th April 1971) Telugu…
-
వరుడు వెళ్ళిపోయాక… ఎలిజబెత్ మహారాణి 1
నేను దుఃఖించాలి, నా అసంతృప్తి ప్రకటించకూడదు నేను ప్రేమిస్తున్నాను, కానీ ద్వేషిస్తున్నట్టు నటించాలి నేను ఏ పనిచేసినా, మనసులోమాట చెప్పలేను నేను ఉత్త మూగగా ఉంటూ లోలోపలే మాటాడుకోవాలి నేను ఉన్నాను, కానీ లేను; వణుకుతున్నట్టున్నా దహించుకుపోతున్నాను నేను నానుండి మరో మనిషిలా ఎప్పుడో మారిపోయాను. నా ఇష్టాలన్నీ ఎండలో నీడలాటివి, వెళుతుంటే వెంబడిస్తాయి, నేను వెంటాడితే దొరక్క పరిగెడతాయి ఎప్పుడూ నా పక్కనే నిలబడి ఉంటాయి, నే చేసేది అనుకరిస్తూ. అతను చూపించిన శ్రద్ధ తలుచుకుంటే…
-
Who Knows?… D. Vijaya Bhaskar, Telugu, India
. Who knows What comet catches This ball of Earth in its tail and Swings it out of the Milky Way? What Black hole Would wide open its mouth like a python To swallow this clod of earth? What stormy seas raging up the skies Would inundate this land in deluge And sweep it away…
-
సంఘర్షణ … గెమాలియల్ బ్రాడ్ ఫోర్డ్, అమెరికను
నా జీవితం ప్రశాంతంగా ఉందని నీకనిపించవచ్చు నా కయితే ఎక్కడాపొంతన కనిపించడంలేదు . ఒకరోజులా రెండో రోజులేకుండా ఎంత కొత్తగా ఉంటుందో అంత ఘాటుగా ఉంటుంది ఎప్పుడూ ఏవో పిచ్చి ఆలోచనలు ముసురుతుంటాయి నిప్పురవ్వల్లా ఇట్టే మెదడులో జ్వలిస్తూ ఈ క్షణంలొ మెరవడం, మరుక్షణం మటుమాయమవడం మూడో క్షణంలో మళ్ళీ ప్రత్యక్షమవడానికే. అందమైన ఊహలు నన్ను ఉత్సాహపరుస్తుంటే భయంకరమైన ఆలోచనలు మరోపక్క తెలియకుండా కళ్ళముందు తారట్లాడుతుంటాయి అప్పుడప్పుడు అవి నిద్రలోకూడా భయపెడుతుంటాయి. రాత్రీ పగలూ నాలో నిరంతరం…
-
A Reassuring Evening… Ramaswamy Nagaraju, Telugu, Indian
Like the sun worn out Wandering for the whole day, I reach out there almost baked The cool breezy sea-shore, where the twilight extends its brief reign of shadows. On the horizon of my languished spirit Then, all of a sudden, A streak of orange flashes for a while. A long desperate…
-
Some are like that!… Nisiidhi, Telugu, Indian
Some nights are such … Dreams breaking off from the lids Strain to listen the silent sounds Running away from the eye… Even some days are such… Like the sorrows singed in the camp fires of the night Breathing back to life through the sounds sidling in the eyelids. Oh, dear heart! Perhaps we too…