వర్గం: అనువాదాలు
-
సర్వం శూన్యం… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి
సూర్యుడు లేడు- చంద్రుడు లేడు ఉదయం లేదు— మధ్యాహ్నం లేదు సుర్యోదయం లేదు- సూర్యాస్తమయం లేదు- అసలు రోజులో ఏ సమయమూ తెలీదు ఆకాశం లేదు- చక్కని భూతల దృశ్యాలు లేవు దిగంతాల కనిపించే నీలి రంగులు లేవు రోడ్డు లేదు- వీధి లేదు- మరో మార్గం లేదు ఏ వరసకీ అంతం లేదు ఏ వంపు ఎటు తిరుగుతుందో గుర్తులు లేవు ఏ చర్చికీ గోపురాలు లేవు పరిచయమైన ముఖాలు లేవు వాళ్ళకి చూపించడానికి మర్యాదలు…
-
తేటనీటి సెలయేటికి… స్మాలెట్, స్కాటిష్ కవి
ఓ స్వచ్ఛ సరోవరమా! నీ తేటనీటిలో నా శరీరాన్ని శుభ్రపరచ కోరుతాను. నీ నైర్మల్యాన్ని ఏ ప్రవాహమూ కలుషితం చెయ్యలేదు; పుడమి బుగ్గమీది సొట్టవి, నీ మార్గాన్ని ఏ రాయీ నిలువరించలేదు; మాతృ సరసిని పోలిన నీ జలాలు, పొదలతో, తోపులతో, సుందర ఉద్యానాలతో మనసును హరిస్తూ విభ్రమం గొలుపుతాయి ఆహ్లాదకరంగా పచ్చదనం పరచుకున్న నీ తీరాన ఎన్నో పశుల మందలూ, కాపరులూ తిరుగాడుతూ ఉంటారు, పాడుకుంటూ యువతులు బిందెలతో నీళ్ళు మోసుకెళుతుంటే లోయల్లో గొల్లల పిల్లనగ్రోవులు…
-
కలల ప్రపంచం… ఫ్రాన్సిస్ ఏన్ కెంబుల్, బ్రిటిషు కవయిత్రి
ఓ ప్రియతమా! నా కలల్లో నీ అందమైన ముఖం కనిపించి ఎన్నడూలేని ప్రేమతో సుకుమారంగా నవ్వితే, ఆ అపురూపమైన చిరునవ్వుకు ఈర్ష్యపడకు, అది నువ్వు అనుగ్రహించినది కాదు. నీ కలతలేని సుఖ నిద్రావస్థలో నీ పాదాలమ్రోల వాలి నా ఆత్మ శోకిస్తే దాని నిశ్శబ్ద ఆరాధనని అనుభవించు. నీకు తెలుసును, ప్రియ సుందరీ, అది నా పొరపాటు కాదు. . ఫ్రాన్సిస్ ఏన్ కెంబుల్ బ్రిటిషు కవయిత్రి, . Dream Land . When in my…
-
మచ్చలేని జీవితం… థామస్ కేంపియన్, ఇంగ్లీషు కవి
ఎవడు నిజాయితీగా బతుకుతాడో ఎవని నిర్మలమైన హృదయం అనైతిక చర్యలనుండీ, అహంకారంనుండి దూరంగా ఉంటుందో ఎవని జీవితకాలం ప్రమాదరహితమైన వేడుకలతో సాఫీగా సాగిపోతుందో ఎవనిని కష్టాలు క్రుంగదీయక ఆశలు ఊరించవో.. అతనికి రక్షణకోసం దుర్గాలూ, ఆయుధాలూ అవసరం లేదు. తుఫానులూ, పిడుగుపాటులనుండి రహస్య నేలమాళిగల అవసరం లేదు. అతను ఒక్కడే ఏమాత్రం భయపడని కన్నులతో సముద్రాల భీభత్సాన్నీ రోదసినుంది వచ్చే ఉపద్రవాలనీ చూడగలడు. . విధి, అదృష్టం తీసుకొచ్చే సుఖాలనన్నిటినీ త్యజించి అతను ఆకాశాన్నే తన పాఠ్యపుస్తకం…
-
Incomplete… Nanda Kishore, Telugu, Indian
You are not just a few memorable moments Like the sky is not just a few stars and the sea, a few waves; I did not get angry with you Like you don’t when children flay their hands at you Or when some dirt merges with the flood waters; Your presence and absence are two…
-
తాత్త్వికుడి చివరి మాటలు… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
నేను ఎవరితోనూ పోరాడలేదు; ఎవరికీ నాలాంటి పోరాటం వద్దు; ప్రకృతిని ప్రేమించాను, దాని తర్వాత ఆరాధించింది కళనే; జీవితమనే మంట ముందు రెండు చేతులతో చలి కాచుకున్నాను; అది చల్లారిపోతోంది; దానితోపాటే నేనూ నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నాను. . వాల్టర్ సావేజ్ లాండర్ (30 January 1775 – 17 September 1864) ఇంగ్లీషు కవి. . . Dying Speech of an Old Philosopher . I strove with none, for none…
-
ఆలోచనా తరంగం… కేథరీన్ ఫిలిప్స్, వెల్ష్ కవయిత్రి
మృత్యువు సమవర్తి; సౌందర్యమైనా, రాజులైనా, చక్రవర్తులైనా, దివ్యమైనవీ, ప్రఖ్యాతిగలవీ ఏదైనా ఒక నిర్దాక్షిణ్యమైన దాని ఒక్క తోపుతో వాటి సమాధుల్లో ఎ చడీ చప్పుడూ లేకుండా దుమ్మూ ధూళీలా పోగుపడవలసిందే! మనుషులకి మల్లే, సామ్రాజ్యాలకి కూడా అంతం ఉన్నప్పుడు పెనుమార్పులకి ఆశ్చర్యపోయేదెవ్వరు? అవి క్రమంగా క్షీణించి నశించవలసిందే; ఈ ప్రపంచంలో దేననికీ నిశ్చయం లేదు, ఒక్క అనిశ్చితత్వానికి తప్ప. అధికారమూ, కీర్తీ అన్నవి ఎంత క్షణికాలంటే గుడీశలు చూసి జాలీ, రాజుల్ని చూసి ఈర్ష్యా పడేది ఎవడు?…
-
In Search of a Phrase… Vadrevu Chinaveerabhadrudu, Telugu, Indian
For that haunting phrase you greet many a dawn, Reach out to many and sacrificed a lot. And For the apt word to flash in your mind, like a fisherman On boat, you sieve the seas every day. For the first shoots of sunlight every dawn You bide; Fog-screen in front; the pool of…
-
Awaiting Inspiration… Ramaswamy Nagaraju, Telugu, Indian
Whenever I reduce To a still silent vacuous voice I reach out to the swelling seas of sound To implete myself with waves of melody; Then The notes that echo shall Awaken the dormant ideas within. . Whenever I reduce To a bare barren autumnal wood I run to vast verdurous pastures To glean tender…