కలల ప్రపంచం… ఫ్రాన్సిస్ ఏన్ కెంబుల్, బ్రిటిషు కవయిత్రి
ఓ ప్రియతమా! నా కలల్లో నీ అందమైన ముఖం కనిపించి ఎన్నడూలేని ప్రేమతో సుకుమారంగా నవ్వితే, ఆ అపురూపమైన చిరునవ్వుకు ఈర్ష్యపడకు, అది నువ్వు అనుగ్రహించినది కాదు.
నీ కలతలేని సుఖ నిద్రావస్థలో నీ పాదాలమ్రోల వాలి నా ఆత్మ శోకిస్తే దాని నిశ్శబ్ద ఆరాధనని అనుభవించు. నీకు తెలుసును, ప్రియ సుందరీ, అది నా పొరపాటు కాదు. . ఫ్రాన్సిస్ ఏన్ కెంబుల్ బ్రిటిషు కవయిత్రి,
స్పందించండి