వర్గం: అనువాదాలు
-
తోటలోని విగ్రహం… ఏగ్నెస్ లీ, అమెరికను కవయిత్రి
నన్నీ చలువరాయి దొరకబుచ్చుకునేవరకు దేవతని ఓ పవనమా, పవనమా, ఆలస్యం చెయ్యకు! నా ఆత్మను ఎగరేసుకుపో కిసలయాలు కిరీటాలయే ఎత్తుకి! అయ్యో ఈ గాలి వినిపించుకోదేమి? సరే, ఆగు ఆగు నా మాట విను చిన్ని పిచ్చుకా! నాకు ఎంతో గొప్ప చరిత్ర ఉంది తెలుసా ఒకప్పుడు నేను అపోలో గుండెమీద వాలి ఉండేదాన్ని! అరే ఒక పిట్టా నన్ను పట్టించుకోదే. ఇక్కడ రోజులన్నీ వింతగా ఉన్నాయి, కలకూజితాలతో నాకు రోజూ తెల్లవారుతుంది! కాని బోసిపోయిన నాభుజాలమీద,…
-
అన్ని అందమైన ఆకారాల్నీ చీకటి సొంతం చేసుకుంటుంది కానీ, అబ్బా, ఆమె రెండు నల్లని అరచేతులూ ఎర్రగా ఉంటాయి. నేను మృత్యువుకి భయపడతాను, మృతులకి కాదు ఈ చీకటి పొత్తానికికాదు, ఎరుపుకీ, భయంకర దృశ్యాలకీ గడ్డిలో మంచుబిందువుల్లా, దీపాలు తెల్లగా ఉన్నాయి ఎక్కడా చలనం లేక ఈ నగరం శ్మశానంలా ఉంది నల్లగా, చీకటి ఆవరించింది. ఇంత త్వరలో మరో గాయపడ్డ సూర్యాస్తమయమొచ్చే అవకాశం లేదు. కాబట్టి, నేను తీరుబడిగా ఈ చీకటి పేజీలు తిరగేస్తాను నల్లగా…
-
పర్వతాగ్రాలనుండి … జార్జి స్టెర్లింగ్… అమెరికను కవి
ముఖం మీద సాయం సంధ్యపులుముకుని ఇళ్ళకు మరలు దాం… వేకువనే బయలు దేరిన మనం ఉదయకాంతి వేగంతో చరించే గాలిని అనుసరిస్తూ ఎడారుల హద్దుల్ని కనుక్కుందికి: దైవం గర్హించే మన ఆశల తీరాలని వెదికినవారమై. ముఖం మీద సాయం సంధ్యపులుముకుని ఇళ్ళకు మరలు దాం… దారి తప్పి చాలా దూరం పోయిన మనం నడి మధాహ్నం వేళకి, విపత్కరమైన చోట్ల జేరి, చెట్టుకొననున్న పిట్టగూళ్ళకీ, పగటిచుక్కకీ నడుమనున్న పర్వతాల ఎత్తేదో తెలుసుకున్నవాళ్లమై ముఖం మీద సాయం సంధ్యపులుముకుని…
-
తాగుబోతు వీధి… రాల్ఫ్ హాడ్జ్ సన్, ఇంగ్లీషు కవి
కొన్ని కవితలు చూడడానికి సీదా సాదాగా ఉంటాయి గాని వాటి భావ విస్తృతి చాలా అధికంగా ఉంటుంది. క్రిమి సంహారక మందులు వేసి పిచ్చుకలలాంటి పిట్టలకి ఆహారం దొరక్కుండా వాటిని అంతం చేస్తే, మందుల ప్రభావానికి తట్టుకుని నిలబడ్డ క్రిములు ఇప్పుడు పంటలకు పెద్ద నష్టం కలిగిస్తున్నాయి. వర్థమాన దేశాలూ, జనాభా అధికంగా ఉన్న దేశాల్లో, Walmart, HEB, Ikea వంటి పెద్ద పెద్ద మాల్స్ వస్తే, వాటిని మధ్యతరగతి ప్రజలు వాళ్లిచ్చే కూపన్ల ఆశలకు ప్రోత్సహించడం…
-
Worldly Wisdom…Narayana Swamy Venkatayogi, Telugu, Indian
Yes, you are right I am not worldly-wise Abetting my farmland Water streams past… Yet, it lies famine dry. I surrender my priceless fields At throw away price to you, And work for wages in my own farm. To the tall promises Of buildings and skyscrapers I give up my land in lots unwittingly…
-
ఓ నా దేశవాసులారా!… కవి ప్రదీప్, హిందీ, భారతీయకవి
మిత్రులందరికీ 69వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 1963 వ సంవత్సరం గణతంత్రదినోత్సవం సందర్భంగా లతా మంగేష్కర్ ప్రముఖ హిందీ కవి ప్రదీప్ వ్రాసిన ఈ గీతాన్ని, అప్పటి ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ సమక్షంలో జనవరి 27న National Stadium లో ఆలపించేరు. ఆ గీతాన్ని ఇక్కడ వినండి ఓ నా దేశవాసులారా! మీ కనుల్లో నీరు నింపండి మీ నోరారా నినాదాలు ఇవ్వండి ఈ రోజు మనందరికీ శుభదినం మువ్వన్నెల జండా ఎగరెయ్యండి కానీ,…
-
అమెరికా! … ఆల్ఫ్రెడ్ క్రీం బర్గ్, అమెరికను కవి
(పైకి ఒకమాట చెబుతూ లోపల ఇంకొకపని చేసే వాళ్ల ఆంతర్యం ఒకరోజు కాకపోతే మరొకరోజైనా బహిర్గతమౌతుంది. అవసరానికి మించి ఎవరైతే ఎక్కువ నీతులు వల్లిస్తారో వాళ్ళపట్ల బుద్ధిజీవులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడమే గాక, అమాయకులకి హెచ్చరికలుకూడా చేస్తుంటారు. అలాంటి హెచ్చరికే చేస్తున్నాడు కవి అమెరికాకి… బహుశ ఈ కవిత రెండవప్రపంచ సంగ్రామం నేపథ్యంలో రాయబడి ఉండొచ్చు) ముందుకీ వెనక్కీ, ముందుకీ వెనక్కీ నిర్లక్ష్యంగా భయంకరైన అడుగులు వేసుకుంటూ రెండు దీపాలను చూపిస్తూ ఆనందంగా ఊపుతూ— ఒకటి తూరుపువైపు…
-
Morrow’s Sun… Nagna Muni, Telugu, Indian
. Don’t define life Let me guzzle the life Brimming in the cup of my hands. Don’t sing praises of living My heart had long petrified with its tears and blood. Don’t try to fill this silence with words Language is too poor To sound a great experience. Don’t put out the burning fires of…
-
బలిదానం తర్వాత …షార్మెల్ ఐరిస్, ఇటాలియన్ – అమెరికన్ కవి
(ఎవరిమీదనైనా రాయి విసరడం సులువు. అందులో ఒకరు రాయిన విసిరిన తర్వాత, తర్వాత వాళ్లు కనీసం ఎందుకు విసురుతున్నారని ప్రశ్నించనైనా ప్రశ్నించకుండా రాళ్లు విసురుతారు. దీన్నే మంద బుద్ధి (Mob Psychology) అంటారు. కాని, నిజమైన సేవ చేసేవాడు లేదా బలిదానం చేసేవాడు వాటిని కిమ్మనకుండా భరిస్తాడు. ఆ భరించడమే తర్వాత విచక్షణలేకుండా రాయి విసిరిన ప్రతివారికీ అపరాథభావనతో శాశ్వతమైన శిక్షగా పరిణమిస్తుంది. ఈ విషయాన్నే కవి చాలా సున్నితంగా చెప్పాడు. ) వాళ్ళో రాయి విసిరేరు, నువ్వో…
-
Looking Back , Nanda Kishore, Telugu, Indian
Some friendships are such. Before you feel your wings They take you off into the skies; Before you recall the imperative of nesting They leave, leaving a mark perdu. They excurse you down dells and dales Round brooks and creeks ignoring your why’s; Having nothing else to do You have to follow without demur.…