Morrow’s Sun… Nagna Muni, Telugu, Indian

.

Don’t define life

Let me guzzle the life

Brimming in the cup of my hands.

Don’t sing praises of living

My heart had long petrified

with its tears and blood.

Don’t try to fill this silence with words

Language is too poor

To sound a great experience.

Don’t put out the burning fires of hope

It’s meet to have petals of desire

For the flower that blossoms in tears.  

It is not a blemish

For the plant to bear prickles

That shoots up off ignorance.

Mark

Tearing off these screens of darkness

Pierce the gloomy clouds

With looks of lightning

At the confluence of land and heavens;

In the heart of a seer-like poet

Where springs of poetry jet out;

Where time begins to stir

From the other bank of life

Morrow’s Sun rises

Through our sanguine waters.

.

Nagna Muni

(Manepalli HrishiKesava Rao)

May 15, 1940

Nagna Muni (Manepalli Hrishikesava Rao)
Nagna Muni
(Manepalli Hrishikesava Rao)

రేపటి సూర్యుడు

.

జీవితాన్ని నిర్వచించకు

దోసిట్నిండా నింపబడిన ఈ జీవితాన్ని గటగటా

తాగేయనియ్యి

బ్రతుకుగురించిపాడకు

రక్తంతో కన్నీళ్ళతో ఈ హృదయం ఎప్పుడో

గడ్డకట్టుకుపోయింది

ఈ నిశ్శబ్దాన్నిమాటల్లో నింపకు

గొప్పఅనుభవాన్ని పలికేశక్తి భాషకు లేదు

మండితున్న ఆశను చిదిమెయ్యకు

కన్నీటిలో పూసిన పూలకి కోర్కెల రేకులుండడంలో తప్పులేదు

అజ్ఞానంలో మొలచిన మొక్కకి ముళ్ళుండడం తప్పుకాదు

ఈ చీకటితెరల్నిచించి

మెరుపు చూపుతో ఈ కారుమేఘాల్ని దూసుకు చూడు

ఆకాశం భూమి ఏకమవుతున్న చోట

ఋషిలాంటికవి మనస్సులో కవిత ఉబుకుతున్న చోట

కాలం కదలిక మొదలైన చోట

కలలకు రెక్కలు మొలుస్తున్న చోట

ఈ జీవితానికి అవతలి వొడ్డున

మన రక్తంలో రేపటి సూర్యుడు ఉదయిస్తున్నాడు చూడు.

.

నగ్నముని

(మానేపల్లి హృషీకేశవరావు)

 మే 15 1940

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: