వర్గం: కవితలు
-
My lone Moments… Prasuna Ravindran, Telugu, Indian
Singing lullabies to the Day Tired of dragging the heavy moments, And putting it to sleep A private Spring wakes up for me, and me alone. Though the sleep knocks at the threshold Donning the dream-knit sari, When I recall that it was ages since I last caressed the word, I throw open the door…
-
A pall of soil … Sky Baaba, Telugu, Indian
Informed of my death, people flocked around; I was listening to the truths about me in their conversations… *** Friends and relatives were in a hurry to pay their last visit. How unbearable was the last look! *** They washed me carefully limb by limb It was only my mother who did it so when…
-
For an Ounce of Self Respect… Kalekuri Prasad, Telugu, Indian
I don’t know when I was born but I was annihilated on this very land and since, passing through the cycle of birth and death. I know nothing about the Theory of Karma But I was raising over and over On the very soil I was ceasing. Melded into this expanse, my land has become…
-
Dushyanta Shall not Return… P. Vidyasagar, Telugu , Indian
. You wait and wait endlessly for your Godot The memories of yesterday’s sweet insignia drown like paper boats in your streaming tears. Easier than playing a lute without a string Your Dushyanta plays with your bod without wedding vows and disappears like a picture on the silver screen. When you look back the cosmetic…
-
ఎంచుకో… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను
అటు గట్టిగా బిగించబడి, సిద్ధంగా పైకి లేపిన ఒక పిడికిలి, ఇటు దేహీ అని యాచిస్తూ నీ ముందుకి చాచబడి ఎదురుచూస్తున్న చేయి… ఏదో ఒకటి ఎంచుకో ఎందుకంటే ఏదో ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటుంది. . కార్ల్ సాండ్బర్గ్ (January 6, 1878 – July 22, 1967) అమెరికను. ఇంత చిన్న కాన్వాసులో అద్భుతమైన భావాన్ని చెబుతున్నాడు కవి. మనకి జీవితంలో ఎంపిక చేసుకుందికి రెండే ఉన్నాయి… మనకి సమాజం పట్ల అసహనం ఉంటే,…
-
గడ్డి… రసెల్ ఎడ్సన్, అమెరికను
గదినిండా గడ్డి బలిసిపోయింది. ఫర్నిచరు అంతా చుట్టుముట్టేసింది. అది వంటగదిలోంచి సాగి స్వింగ్ డోరు దాటుకుని వంటగదిలోకి పాకిరింది. అది మైళ్ళకు మైళ్ళూ గదిగోడలలోకి విస్తరించింది. అందులో పడవేసిన వస్తువులో, కోరి దాచుకున్నవో గాని, ఈ గడ్డిలో అద్భుతమైన భాండాగారం ఉంది: ఒకప్పుడు పేనాకత్తిగా వాడిన తుప్పుపట్టిన ఇనప పుల్లా, ఒక సమాధి ఫలకమూ, … అన్నీ గడ్డిలో దాగున్నాయి కిటికీ అంచులకు పెరిగిన గడ్డిలో. గడ్డికింద ఉన్న గదిలో, ఒక ముసలతను తూగుకుర్చీలో కూర్చున్నాడు, ముందుకీ…
-
సాహితీజీవిత ఆత్మకథ… ఫ్రాంక్ ఒహారా, అమెరికను
నా చిన్నతనంలో నేనొక్కడినే ఆడుకుంటూ ఉండే వాడిని స్కూలు ఆటస్థలానికి ఓ మూల, ఒంటరిగా. నాకు బొమ్మలంటే అసహ్యం ఆటలంటే అయిష్టం, జంతువులు స్నేహంగా ఉండేవి కావు, పిట్టలు పారిపోతుండేవి. నాకోసం ఎవరైనా వెదుక్కుంటూ వస్తే ఓ చెట్టు వెనక దాక్కుని “నేనొక అనాథని” అని ఏడుస్తుండే వాడిని. ఇప్పుడు చూడబోతే నేనిక్కడ, ఈ కవితలు రాసుకుంటూ, ఆనందానికి కేంద్రంగా! ఆశ్చర్యం! . ఫ్రాంక్ ఒహారా (March 27, 1926 – July 25, 1966) అమెరికను…
-
Confessions Of A Poet… Dr. Vamshidhar Reddy, Telugu, Indian
1 So, tell me something about you? About me? I am an itinerant mammal with the Processor Medulla oblongata tucked in my brain. I am a Homo sapien wiser than monkey by about 12 points. I am an animal hungrier than the wild … I am variously called a man Do you know? I am…
-
A Birth Deferred… Satish Chandar, Telugu, Indian
My heir always puts me the same question: “Father! When do you expect me?” I stand before the full length mirror. Not a six-pack body But six-lakh insults shall I see therein. Whenever I look at my close crop of curls Recalling the knotted hairs of my grandfather Who was denied both scissors and…
-
XII ఎమిలీ డికిన్సన్, అమెరికను
నా రథచక్రం చీకటిలో చిక్కుకుంది. నాకు ఒక ఆకూ కనిపించడం లేదు, అయినా నీళ్ళోడ్తున్న దాని కమ్ములు గుండ్రంగా ఉన్నచోటే తిరుగుతున్నాయని తెలుస్తోంది. నా అడుగు కెరటం మీద పడింది ఇదెన్నడూ నడిచినత్రోవ కాదు, అయినా అన్ని మార్గాలకీ చివర ఒక చక్కని మైదానం ఉంటుంది. కొందరు నావ తెడ్డు వదిలిపెట్టేరు, కొందరికి సమాధిలోనే ప్రశాంతమైన వ్యాపకం దొరుకుతుంది, కొందరు సమస్యలని నీకూ నాకు వదిలిపెట్టి దర్జాగా రాజసంగా అడుగులేసుకుంటూ ద్వారంలోంచి నిష్క్రమిస్తారు. …