Make Your Voice Count… Abd Wahed, Telugu, Indian Poet

The foot falls of a black ant

On the black marble

On an Ebony night

Is too faint to hear.

The sound of the canon

Aimed at the heart of a city

Of, course is better audible.

The explosive sound of a bomb

That annihilates the innocent people

Is of a moderate pitch.

The unleashed agony of the head

Separating from torso on the gallows

Is of a higher order.

The cursive sound of the letters

On a white paper

Is considerably high.

The thumping of the heart

Of an injured Poet

Is of a higher order.

The collective cries of

Crows and common Swallows

Is of the highest order.

The ruffle of scared pigeons

Unnerves us more than the

The twang of a hunter’s bowstring.

Once you make your voice count

Even the guts of an arrow shall shake.

.

Wahed Abd

Telugu

Indian

From “Dhuuli Chettu” Anthology

Abd Wahed
Photo Courtesy: Abd Wahed

గొంతు విప్పు                                                  

నల్లరాత్రి

నల్లశిలపై

నల్ల చీమ అడుగుల సవ్వడి

చాలా చిన్నది.

నగరం గుండెలపై

పేలే ఫిరంగి చప్పుడు

కాస్త పెద్దదే

అమాయకజనాన్ని హతమార్చే

బాంబు పేలుడు శబ్దం

ఇంకొంచెం పెద్దది

ఉరికొయ్యపై

విరిగిన మెడచేసే ఆర్తనాదం

ఇంకా పెద్దది.

తెల్లని కాగితంపై

పరుగెత్తే అక్షరాల చప్పుడు

చాలా పెద్దది

గాయపడిన కవి

గుండె చప్పుడు

అన్నింటికన్నా పెద్దది

గోలచేసి అరిచే కాకులు

ఊరపిచ్చుకలఘోష

ఇంకా పెద్దది.

వేటగాడి వింటితాడు చేసే ధ్వనికన్నా

పిట్టలరెక్కల చప్పుడు

గుండెలవిసేలా చేస్తుంది

గొంతు విప్పడం నేర్చుకుంటే

బాణం కూడా భయపడుతుంది.

.

వాహెద్

ధూళిచెట్టు కవితా సంకలనం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: