A Small Chest… Vijay Chandra Rokkam, Telugu Poet Long long ago I stashed a star in a small chest And in my heart’s glasscase my mother’s tear In my childhood the extra digit of my last brother the tooth, recovered from the accident site, of Venkatarao… our male servant in my childhood. A sapphire-studded ring my mother bought me in an exhibition A cowry I gleaned on the sands of Gopalapuram seashore know not when A glass globule I played with my street friends in the military lines. The notes of Kalman rendered by the Maulana from Bhapur Bazaar Masjid. The sound of hammer as father tried to bend the galvanized iron sheet Oh! I collected a lot more. But now the chest is restive. Did it fledge, by any chance? . Vijay Chandra Rokkam Telugu Poet, Berhampur భరిణ చాలాకాలం క్రిందట కుంకుమ భరిణలో నక్షత్రం ఒకటి దాచాను మనస్సు సీసాలో తల్లి అశ్రువొకటి చిన్నతనంలో మా ఆఖరితమ్ముడి ఆరోవేలొకటి బాల్యంలో ఎత్తుకుతిప్పిన వెంకట్రావు ప్రమాదంలో చనిపోతే రోడ్డుమీద దొరికిన దంతమొకటి ఎగ్జిబిషన్ లో అమ్మ కొనిచ్చిన నీలిపొడి ఉంగరమొకటి ఎప్పుడో గోపాలపురం సముద్రతీరంలో దొరికిన గవ్వ ఒకటి మిలట్రీ లైనులో వీధిమిత్రులతో ఆడుకున్న గోళీకాయ ఒకటి భాపూర్ బజార్ మస్జీద్ లో మౌలానా అరిచే కల్మాన్ స్వరమొకటి రేకును వంచుతూ నాన్నకొట్టిన సుత్తి శబ్దం ఒకటి చాలా చాలా దాచాను. ఇప్పుడు భరణి కదులుతోంది రెక్కలొచ్చాయేమో! . విజయచంద్ర తెలుగు కవి Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే డిసెంబర్ 13, 2018
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుIndian PoetTeluguVijay Chandra Rokkam Make Your Voice Count… Abd Wahed, Telugu, Indian Poetవెడల్పుకుంచె… ఆల్ఫ్రెడ్ నికోల్, అమెరికను కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.