
Hope Against Hope… Kondepudi Nirmala

Scurrying out with a lunch box stuffed in hurry,
Remembering only the last swearing of the boss for asking for leave,
Before they could rehearse how to open up
“Hope Against Hope… Kondepudi Nirmala” కి 2 స్పందనలు
-
మూర్తి గారికి
నిర్మలగారు నా అభిమాన కవయిత్రి. ముందు తెలుగు వెర్షన్ చదివాను.
ఒకే రాటకు మెడ బిగించుకునే అధ్బుతంకోసం
అన్న వాక్యాలు ఎలా అనువదించి ఉంటాయా అని ఆతృతగా చూసాను.అద్బుతంగా చేసారు.
తెలుగు కు సంబ్ందించినంత వరకూ ఇంగ్లీషునుంచి తెలుగు చేసేవారు తప్ప తెలుగు నుంచి ఇంగ్లీషులో కి అనువదించేవారి సంఖ్య తక్కువ. మన బ్లాగుల్లో అయితే జగద్దాత్రిగారు కనిపిస్తారు. ఆ విధంగా మో, వివిబి రామారావు గారలు చక్కని అనువాదాలు చేసేవారు.
ఆ కారణంగా తెలుగు సాహిత్యం ఇతర భాషా కవులను చేరలేకపోతుంది. ఆ లోటు మీరు భర్తీ చేస్తున్నందుకు సంతోషిస్తూ…….భవదీయుడు
బొల్లోజు బాబామెచ్చుకోండిమెచ్చుకోండి
-
బాబాగారూ, మీ అభిమానపూర్వకమైన లేఖకి ధన్యవాదాలు. అనువాదం మూలానికి విధేయత ప్రకటిస్తూనే, ఇంగ్లీషు సంబంధించినంతవరకు, దాని ఉనికి అది కలిగిఉండేలా అనువాదం చెయ్యాలని నా తపన. మీకు నచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Leave a reply to sunamu స్పందనను రద్దుచేయి