A Railway Station – Siva Reddy

.

When the train arrives on a platform

I look at the station through the glass window

And pick up each image.

A boy on his mother’s breast,

A foreign lady with a rucksack hanging on her back,

A destitute boy 

Carelessly booting everything in his walk,

Two playful puppies in the distance,

And under the trees, people like sculpted on the stone,

A woman fleeing wailing, and  following her behind 

A man, husband or somebody, throwing vulgar abuses at her —

As if he had a right to abuse her…

As if she had a right to run away…

.

When the train halts

Like gleaning the scattered coins from the floor…

Like combing a disheveled hair…

Scenes one after the other…

.

Friend who promises to meet at the station

Comes only after train starts leaving

And standing on the other platform

Starts waving hands at me and making gestures…

Eyes meet… but words do not converse

Perhaps looks are also a kind of conversation

Sharing it fifty – fifty

He… standing steadily there

And Me… Moving away like this…

.

Nothing remains  static

Nor anything remains for that matter

And the station opening out its mouth

Swallows me and my train.

.

Telugu Original:  K. Siva Reddy

.

ఒక స్టేషన్
.

రైలాగినప్పుడు అద్దంలోంచి నేను స్టేషన్ని చూస్తాను

వరుసనే ఒక్కొక్క వస్తువుని ఏరుకుంటాను…

ఎద మీద పిల్లాడు

వీపుమీద పెద్ద సంచితో ఒక విదేశీ వనిత

నిర్లక్ష్యంగా

సమస్తాన్నీ తన్నుకుంటూ నడుస్తున్న అనాధ బాలుడు,

దూరంగా ఆడుకుంటున్న రెండు కుక్క పిల్లలు

చెట్లకింద రాళ్ళమీద చెక్కిన శిల్పాల్లా మనుషులు

అంతలోనే ఏడుస్తూ పరుగెడుతున్న ఆవిడ

ఆవిడ కల్లంత దూరంలో బూతులు తిడుతూ మగడో, మరెవడో,

తిట్టే స్వాతంత్రం వాడికున్నట్టు

పారిపోయే స్వేఛ్ఛ ఈమెకున్నట్టు-

.
రైలాగినప్పుడు

కిందపడ్డ చిల్లరేరుకున్నట్టు

చెరిగిపోయిన జుట్టు సవరించినట్టు

దృశ్యాలన్నిం టినీ అలా అలా-
.

స్టేషన్లో కలుస్తానన్న మిత్రుడు

రైలుకదిలేటప్పుడొచ్చి, అవతల ప్లాట్ ఫారంమీద నుంచుని

చేతులూపుతూ, సైగలు చేస్తూ

చూపు అందింది, మాట అందదు

బహుశ చూపుకూడా ఒక మాటే

చెరిసగం పంచుకుని

అతడలానే నిలబడి, నేనిలానే కదిలిపోతూ

.

ఏదీ నిలవటం లేదు

ఏదీ మిగలటం లేదు

స్టేషనింత నోటితో

నన్నూ, నా రైలును మింగేసింది.

.

శివారెడ్డి

“వృత్తలేఖిని” కవితా సంకలనం నుండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: