River and Waters – Arun Bavera Image Courtesy: http://www.deichmann-photo.com/greece9.html . Once Waters enter the body corpus of a River They must submit to what the River says! Shouldn’t they? Poor Waters! How can they know what patterns the River fashions? They must follow wherever the River goes… Must they not? How can Waters know what course the River fancies? That’s why River commands over Waters. Water is a slave to the River. . Arun Bavera నదీ- నీళ్ళూ . నీళ్ళన్నీ నది దేహం లోకి ప్రవేశించాక యిక నది చెప్పినట్టల్లా వినాలి కదా! నది ఏరూపం తీసుకుంటుందో నీళ్ళకేం తెలుసు? నది ఎటుపోతుందో నీళ్ళూ అట్టాల్లా పోవాలి కదా! నది ప్రయాణమెటో నీళ్ళకేం తెలుసు? అయినా- నది నీళ్ళను శాసిస్తుంది నదికి నీరు బానిస. . అరుణ్ బవేరా Feb 20, 2002 (“ఒక కన్నీటి చుక్క కోసం” కవితా సంకలనం నుండి) Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే ఆగస్ట్ 8, 2011
వర్గాలుఅనువాదాలు ట్యాగులుఅరుణ్ బవేరాఒక కన్నీటి చుక్క కోసంనదీ- నీళ్ళూ About Knowing… SikhamaniA Railway Station – Siva Reddy స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.