a light orange glow filled and coated the interior.
.
And in one corner, on the tripod
Over the black earthen pot
Green creepers in Fevicril stretch their tendrils.
The plumes of peacock in the pot
Nod their heads for a feathery whiff of air.
Garlands of speechless red and green parrots
Adorning either side of the door
And the fine jingle of hanging bells
Heard within, under a light weave of breeze…
Like the secret whispering of sweet nothings by a mistress.
.
Perhaps. some poet
Who finished a great poem in trance
Might just have gone in,
Leaving his pen on paper.
.
The cane chair he rocked in, till now
Is still rocking as if someone was swinging it
Like a good poem that rocks a discerning reader.
.
Telugu Original: Sikhamani.
* Peddana (probably 1475- 1535) is a famous Telugu Poet of 16th century, One of the renowned AshtaDiggaja in the Court of Srikrishna Devaraya of Vijaynagar. He prescribed and certain things required for writing of good poetry, one of which is a Secret Silent Secluded Spot.
పసుపు రంగు కర్టెన్ల ఇల్లు
.
.
ఒక వేసవి ఉషోదయపువేళ
ఎత్తైన గుట్టమీద
ఉద్యానవనం ఎదురుగా
పసుపురంగు కర్టెన్లు వేలాడుతున్న
ఒక ఇంటికి వెళ్ళాను.
.
లోపలికి అడుగుపెట్టానో లేదో
పెద్దన చెప్పిన నిరుపహతిస్థలం
తప్పకుండా ఇదే అయి ఉంటుందనిపించింది.
.
కాళ్ళకింద చల్లని పాలరాయి
తెల్లమొహాల వెల్లగోడలు
నలువైపులా బార్లా తెరుచుకున్న కిటికీలు
.
లెలేత సూర్యకిరణాలను
పరదాలు అడ్డుకోగా
లోపలంతటా అలుముకున్న
లేత నారింజ రంగు కాంతీ
.
ఆ మూలగా
ముక్కాలిపీట మీద
నల్లని మృణ్మయపాత్రమీద
పచ్చపచ్చగా తీగలుసాగిన
ఫెవిక్రిల్ రంగుల లతలు.
.
పాత్రలో చిరుగాలికే
తమ శిఖిపింఛాలను
సుతారంగా ఊపుతున్న నెమలి ఈకలు
ద్వారానికి ఇరువైపులా పలకని పచ్చని ఎర్రని చిలకల దండలు