A Corf of Chalk… Aduri Satyavathi Devi Image Courtesy: http://woostergeologists.scotblogs.wooster.edu . Caught in the chilling web of Sagittarius month Time shivers in the bitter biting cold. Even in the congested cities The fore yards of houses take a head bath And get cleansed of their inured dirt. And well before dawn They get adorned in chalky designs As if milky ways were spread out, A swarm of swans were floating away, or As if a queen’s entourage Is sojourning in that floral palanquin. . There In that remote corner of the village… A leftover place after the city had engulfed every inch in its reach… On that half-quarried hillock A hunch-backed old hag Looking like a hackneyed moon, Sapped of all energy, Labors in the pit in front Herself ……becoming a fistful of hunger. She anneals the bones bitten by cold with the rays of the sun And becomes a machine to grind the hill to dust. Filling up her basket with her labor And bearing her life support overhead, She march-pasts the six-bus-stops distance for three hours Measuring distances in her wonted way By the amount of sweat she perspires. She bargains her appetite with the city dwellers For a hunk of bread and few drops of tea And satiates her hunger. Positing the change in the navel She retires for a nap under some wayside tree Or some shade under the sun. Reminiscing her experiences ripe as her chalky head, Between those half-asleep eyelids She shivers in fright all of a sudden Fearing her fate if the city were to snatch even those few Remains of the hillock. . And when it happens, Won’t the fore-yards of houses pale away Devoid of chalky designs Like a queen divested of all her decorations? . Telugu Original: Aduri Satyavati Devi . ఆ ధనుర్మాసపు చలి వలలో బిగింపబడి కాలం గడగడా వణుకుతూ వుంటుంది మహానగరాల్లో సైతం వీధివాకిళ్ళు చిరకాల మురికిని వదలి అభ్యంగన స్నానాలు చేసి తెల్లవారేసరికల్లా పాలకెరటాలుపరిచినట్లు అందులో రంగురంగుల హంసలు విహరిస్తున్నట్లు ముగ్గుల సింగారాలతో పూలపల్లకిలో రాణివాసం విడిదిచేసినట్లు సొగసు మాసాలై విస్తరిస్తాయి. . అక్కడ నగరాల కడుపులు విస్తరించి ఊరు ఆకొసనీ ఈ కొసనీ తిని వదిలేసిన ఆ మారుమూల పల్లెలో సగం విరిగిన కొండపై వెన్ను వంగిన ముసలవ్వ అరిగిన చందమామల్లె సారం కోల్పోయి ముగ్గురాళ్లముందు పిడికెడు ఆకలై శ్రమిస్తుంది. చలికొరకగా వణికే ఎముకలపై వెచ్చని సూర్యకిరణాల్నే లేపనంగా పూసుకొని కొండని పిండిచేసే యంత్రమవుతుంది కష్టాన్ని తట్టలో నింపి జీవనాధారాన్ని నెత్తికెత్తుకొని ఆరు బస్టాపుల దూరాన్ని మూడుగంటలు మార్చ్ ఫాస్ట్ చేసి అలవాటైన శ్రమ స్వేదంతో బారల దూరాన్ని కొలుచుకుంటూ ఆకలిని బస్తీ ఇళ్ళకు బేరంపెట్టి ఇంత బన్నూ నాలుగు టీ చుక్కలతో జఠరాగ్నిని చల్లబరుస్తుంది. చిల్లర శ్రీమాలచ్మిని బొడ్డునద్దుకొని ఏ వీధి చెట్టు కిందో ఏ ఎండచారలనడుమనో నడుం వాలుస్తుంది ముగ్గుబుట్టలా పండిన తన అనుభవాల్ని అరమోడ్పు నిద్రలో నెమరువేసుకుంటూ ఆ సగం కొండనీ నగరం మింగేస్తే బతుక్కేదిదారి భగవంతుడా అని భయం తో గజ గజ వణుకుతుంది. అదే జరిగిన నాడు ముగ్గుల్లేని వాకిళ్ళు అలంకారాలు కోల్పోయిన రాణుల్లా వెలవెలపోవూ? . తెలుగు మూలం: ‘ముగ్గుబుట్ట’ ఆదూరి సత్యవతీ దేవి ‘జలపాత గీతం ‘ కవితాసంకలనం నుండి Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే ఆగస్ట్ 5, 2011
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుAduri Satyavathi Devicorf of chalk You And I – Arun BaveraHouse of Yellow Curtains – Sikhamani స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.