The Last Touch- K. Geetha
“The Last Touch- K. Geetha” కి 3 స్పందనలు
-
“నిన్ను చూసినవాళ్ళకో గుణపాఠం గా మిగిలేవు కానీ
ఏ ఒక్క గుండెలోనూ చిత్రపటం కాలేకపోయావు”అలాంటి నాన్నలు ఈ వాక్యాలు చదివితే బావుణ్ణు…
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
అమ్మా జ్యోతిర్మయీ,
ఎలుగుబంటితోలు ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపేగాని తెలుపురాదు… అన్నాడు భర్తృహరి. సాహిత్యానికి స్పందించాలంటే రసహృదయం ఉండాలి. రసహృదయం ఉన్నవాళ్ళకి బహుశా ఇంతటి అమానవీయ ప్రకృతి ఉండదేమో! అయితే ఒకటి మాత్రం నిజం. అలా కొన్నాళ్లపాటు సాహిత్య సంస్పర్శ తగిలినపుడు రాతిలాంటి హృదయమైనా కరగక మానదు.
ఆశీస్సులతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
పాపం ఎలుగు,ఎలుకల పైన మీరేమి రాసుకున్న, చెప్పుకున్నా ఏమీ తెలియని ,ఏమీ చెయ్యలేని నోరు లేని జీవాలు కదా ,వాటిని కర్రలతో బెదిరించి ,పొడిస్తే ఆత్మ రక్షణకు మనని గాయ పరుస్తాయి. మరి మా నాన్న లాంటి మగవారూ అంతే .
కానీ పొంచి పొంచి దారి కాచి అవసరమైతే దొంగదెబ్బ తీసే పెద్ద పులుల తోలు కంటికింపు.
ప్రపంచానికి పనికొచ్చే సాహిత్యం చదివే వాళ్లకు గంధం అబ్బుతుంది గానీ వొట్టి బూటకంగా రాసే వాళ్ళు Hippocrates .మెచ్చుకోండిమెచ్చుకోండి
Leave a reply to sunamu స్పందనను రద్దుచేయి