-
కలలో తేడా లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి
చేతులు బార్లా జాపుకుని వెచ్చగా ఎండలో ఏదో ఒక మూల పొద్దుపోయే దాకా చక్రపటాకీలా గిరగిరా తిరిగి గంతులేసుకుంటూ, నాలా నల్లగా, చిమ్మ చీకటిపడుతుంటే ఏ పేద్ద చెట్టు నీడనో చల్లగా జేరబడి సేదదీరాలన్నది ఎప్పటిదో నా కల ముఖం మీద ఎండ కొడుతుంటే, చేతులు అడ్డంగా ముఖం మీదకి జాపుకుని, పగలల్లా తీరుబాటులేకుండా అటూ ఇటూ పరుగుతీస్తూ చివరకి, రోజు గడిచిందిరా దేముడా అనిపించుకుని సాయంత్రానికి, నా లా నల్లగా, రాత్రి పరుచుకుంటుంటే సన్నని…
-
2 poems of Dasarathi Krishnamacharya , Telugu Poet, Indian
Today is Dr. Dasarathi’s 95th Birth Anniversary My life, a garden that reaches out its hands for few jasmines, My mind, a babe that pricks out its ears for a sonorous song, My heart, a lotus that is all eyes for a streak of light My age, an innocence that carts heels over head for…
-
When it was Dark… Koduri Vijaya Kumar, Telugu, Indian Poet
That night… When failure streamed down as a tear from lashes, And, the contused body groaned in seething pain Into that dark room entered Death taking storm for escort And said: “Look here, my friend! Your grief is as enduring as this rain … there is nothing left in life…but grief! Come! Embrace me!… It…
-
గాయపడిన మన్మధుడు… ఎనాక్రియన్, గ్రీకు కవి
ఒకసారి గులాబిదొంతరలలో పరున్న మన్మధుణ్ణి ఒక తేనెటీగ కుట్టింది. అంతే, కోపంతో వాళ్ళమ్మదగ్గరకి పరిగెత్తి, ఏడ్చిగగ్గోలుపెడుతూ ఇలా అన్నాడు: ‘అమ్మా! కాపాడే! నీ కొడుకు ప్రాణం పోతోందే!” “అరే నా బంగారు తండ్రీ! ఏమయిందమ్మా?” అప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఇలా అన్నాడు: “రెక్కలున్న పామేదో నన్ను కరిచిందే, జానపదులు దాన్ని తేనెటీగ అంటారే. “దాని కామె పకపకా నవ్వి, ముద్దులతో, కేశపాశంతో ముంచెత్తి, కన్నీరు తుడుస్తూ, “అయ్యో నాయనా! నవ్వొస్తోందిరా! దీనికేఉపద్రవం వచ్చినట్టు ఏడవాలిట్రా? అలాగయితే నీ…
-
పాతపాట…యెహోష్, యిద్దిష్ కవి
పూదోటవంటి జపానులో ఎక్కడో మారుమూల, ఈ పాట పాడుకునే వారు: ఒక సామురాయ్ లోహకారుడితో ఇలా అన్నాడు: “నాకో కరవాలము చేసిపెట్టు అది నీటిమీద గాలితరగలా తేలికగా, గోధుమ చేను కోతలపుడు పాడే పాటలా, చాలా సుదీర్ఘంగా, ఏ పగుళ్ళూ లేక, పాములా చురుకుగా, ఎటుపడితే అటు వంగుతూ మెరుపువేగంతో కదలాలి! పట్టుబట్టంత మెత్తగా, పల్చగా, సాలెపట్టంతా సన్నగా, చలీ, బాధంత నిర్దాక్షిణ్యంగా ఉండాలి.” “వీరుడా! చేతిపిడి మీద తమ ఆదేశం?” “చేతి పిడి మీద, సజ్జనుడా, ప్రవహిస్తున్న సెలయేటినీ,…
-
పచ్చికబయళ్ళలో లార్క్ పక్షి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
వానవెలిసిన తర్వాత మిగిలే వెండివెలుగులో ఇంకా చినుకులు రాలుస్తున్న మెరుగు పచ్చ పొదలమధ్యనుండి పచ్చికబయళ్ళలోని లార్క్ పక్షుల కుహూరవాలు వినడానికి ఒంటరిగా, మహారాణిలా, ఎంతో ఉత్సాహంతో కాలిబాటపట్టేను. బ్రతుకన్నా, చావన్నా నాకు భయపడడానికి ఏముంది? అసలు ఈ మూడూ తెలిసినవారు లోకంలో ఎవరున్నారని: రాత్రి ముద్దూ, గొంతులో పాట పలుకేటప్పుడు రెక్కతొడిగే ఆనందం, ఈ వెండి వెలుగుల ప్రకృతి హేలలో లార్క్ పక్షుల రసధునీ? . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29,…
-
Love in a Hospital… Ismail, Telugu Poet, Indian
.It was not yet time for your visit I was watching the cityscape through the window earth had stretched its sharp nails of shadows Tearing open the sky, it swallowed the Sun. And the Bacilli were sweeping through every corner, drawing the last trace of hope from the moans. It was time for your visit…
-
పేదమహరాజు (సానెట్) .. బార్తలొ మేయో ది సెయింట్ ఏంజెలో, ఇటాలియన్ కవి
(కవి తన పేదరికం గూర్చి హాస్యంగా చెబుతున్నాడు) . దారిద్య్రంలో నేను ఎంత గొప్పవాడినంటే ఈ క్షణంలో పారిస్, రోం, పీసా, పాడువా బైజాంటియం, వెనిస్, ల్యూకా, ఫ్లారెన్స్, ఫర్లీ వంటి అన్నినగరాలకి సరఫరా చెయ్యగలను. నా దగ్గరఅచ్చమైన అనేక ‘శూన్యం’, ‘పూజ్యం’ నాణెపు నిల్వలున్నాయి. దానికి తోడు ప్రతి ఏడూ, సున్నాకీ, శూన్యానికీ మధ్య ఉన్నన్ని ఓడలనిండా వచ్చి పడిపోతుంటాయి. బంగారం, విలువైన రత్నాల రాశులయితే నాదగ్గర చక్రాల్లా చెక్కినవి వంద సున్నాల విలువైనవున్నాయి; అన్నిటికంటే,…
-
మృత్యుఘంటికలు (సానెట్)… ఫ్రాన్సిస్కో దె కెబెదో, స్పానిష్ కవి
ఈ కవితలో కవి రెండు అవసాన దశకు వచ్చిన వస్తువులు తీసుకుని (స్వంత ఊరులో ఉన్న తన ఇల్లు, తన శరీరం) శిధిలమౌతున్న మొదటి వస్తువు ద్వారా, రెండవ దాని (తన శరీర) స్థితిని గ్రహించడం చక్కగా చూపిస్తాడు. మనం రోజూ చనిపోతున్న వాళ్ళనీ చూస్తుంటాం, శిధిలమైపోతున్నవీ చూస్తుంటాం. కానీ, రోజు రోజుకీ మనంకూడా తెలియకుండనే శిధిలస్థితికి చేరుకుంటున్నామన్న ఎరుక మనకి కలుగదు. 18వ శతాబ్దం వరకూ, మనదేశంలో కూడా ప్రతి ఊరుచుట్టూ, పెద్ద పెద్ద నగరాలకీ ఊరి/…