అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • నవంబర్ 15, 2019

    పుట్టినరోజు కవిత… టెడ్ కూజర్, అమెరికను కవి

    . పొద్దు పొడిచిన కాసేపటికి సూర్యుడు రక్తారుణిమమైన తన తల ఎత్తి నల్లని తాటితోపులో నిలుచున్నాడు నురగలు కక్కే తెల్లనికాంతిని అందివ్వడానికి వచ్చేవారికోసం ఎదురుచూస్తూ. తర్వాత రోజు రోజల్లా పచ్చికబయలుమీదే. నేనుకూడా రోజల్లా మేస్తూ గడిపాను చీకటి పడేదాకా తక్కిన వాళ్లతోపాటే అందిన ప్రతి పచ్చ గడ్డిపరకనీ ఆస్వాదించి చివరకి, నేనూ చీకటిలో కలిసిపోతాను నా పేరు ధరించిన ఈ చిరుగంటని మోగిస్తూ. . టెడ్ కూజర్ జననం 1939 అమెరికను కవి      …

  • నవంబర్ 14, 2019

    చివరకి… గవిన్ ఏవార్ట్, బ్రిటిష్ కవి

    ఎన్నటికీ ముగింపు ఉందదనుకున్న ప్రేమ గడ్డకట్టిన మాంసపు ముక్కలా చల్లారుతోంది. కూరలా వేడి వేడిగా ఉన్న ముద్దులు ఇప్పుడు తొందరలో తీసుకునే చిలక్కొట్టుడులు. విద్యుచ్ఛక్తిని పట్టుకున్న ఈ చేతులు, నాలుగుదిక్కులా లంగరు వేసిన నావలా అచేతనంగా పడి ఉన్నాయి ప్రేమికను కలవడానికి పరిగెత్తిన కాళ్ళు ఇప్పుడు నెమ్మదిగా, ఆలశ్యంగా నడుస్తున్నాయి ఒకప్పుడు మెరుపులా మెరిసి, నిత్యం విచ్చుకున్న కళ్ళే ఇప్పుడు అశక్తతకు బానిసలు. ఎప్పుడూ ఆనందాన్ని వెదజల్లిన శరీరం ఇప్పుడు బిడియంతో, సిగ్గుతో, ఉదాసీనంగా ఉంది కడదాకా…

  • నవంబర్ 4, 2019

    ప్రాణంతో చెలగాటం… రిఛర్డ్ కానెల్, అమెరికను కథా రచయిత

    ఈ మాట అక్టోబరు 2019 సంచికలో ప్రచురితం   “దూరంగా కుడివైపుకి, ఇక్కడే ఎక్కడో ఒక దీవి ఉండాలి. అదో అంతుపట్టని రహస్యం,” అన్నాడు విట్నీ. “ఏమిటా దీవి?” అడిగేడు రైన్స్‌ఫర్డ్. “పాత పటాలలో దాని పేరు ఓడముంపు దీవి. తగ్గపేరే పెట్టారు. అందుకేనేమో నావికులకి ఈ ప్రాంతం దగ్గరకి రాగానే హడలు. ఏదో మూఢనమ్మకం…” “నాకేం కనిపించడంలేదే!” అన్నాడు రైన్స్‌ఫర్డ్ ఆ వేసవి రాత్రి తమ చిన్న ఓడ చుట్టూ తడిదుప్పటిలా బరువుగా కప్పివున్న చీకట్లోకి…

  • నవంబర్ 1, 2019

    Untiring Faith  … Ravii Verelly, Telugu, Indian

    That the Sky Is my close pal, no doubt; But I amn’t sure If he would Give me way … parting. That the Sun Is my master who taught me To be pragmatic, for sure; But, there is no assurance That he would travel with me Unto the last. Yet, Like the deciduous leaf To…

  • అక్టోబర్ 31, 2019

    వ్యక్తిపూజ… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

    వ్యక్తిపూజ…  ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

    జనసమ్మర్దంగా ఉన్న వీధిలో పోతూ పోతూ చూసిన ఒక ముఖం స్వేచ్ఛగా పాటపాడుతుండగా విన్న ఒక అందమైన కంఠస్వరం; ఆ క్షణం నుండి జీవితం మారిపోతుంది. అప్పటినుండి మనలో మునుపెన్నడూ ఎరుగని సాహస స్వభావం అంకురిస్తుంది; బిడియం లేకుండా కలిసి అన్నీ అడిగి పుచ్చుకుంటాం. మనిషికి ఒక నమ్మకం గొప్ప ధైర్యాన్నిస్తుంది. మనజీవితాన్ని సార్ధకం చేసుకుందికి ప్రయత్నిస్తాం. అటువంటి ఆరాధనే ఆదర్శవ్యక్తిత్వాన్ని ఊహించగలదు. గడిచిన జీవితం నేర్పిన ఏ ఉపాయాలూ, నీతిబోధలూ ఈ అణచలేని, గాఢమైన కోరికనుండి…

  • అక్టోబర్ 30, 2019

    Gravity… Ravi Verelly, Telugu, Indian Poet

    The drop of water That silently dissolves into earth After planting a kiss on its forehead, Shall well up as spring someday. A leaf that vises the melting seasons Rising its head from a mother branch Shall rustle animated only after its fall. A flower, cynosure of all eyes Meditating on its stalk, Surrenders to…

  • అక్టోబర్ 29, 2019

    Mis-takes… Elanaga, Telugu, Indian Poet

    We misread. Take the foam afloat the tides As mark of violence Oblivious to compassion Lying, as ovum, beneath the sea floor. We never learn. Expect voices lie in audible spectrum Without realizing, Whether it greets with love Or attacks in anger A Tiger’s voice lies on the same scale. We don’t realize. Treat it…

  • అక్టోబర్ 25, 2019

    నేను “నే” నన్నది మరిచిపోగలిగితే బాగుణ్ణు… జార్జి శాంతాయన, అమెరికను కవి

    నేను “నే” నన్నది మరిచిపోగలిగితే బాగుణ్ణు… జార్జి శాంతాయన, అమెరికను కవి

    నేను “నే” నన్నది మరిచిపోగలిగితే బాగుణ్ణు నా చేతలు ‘నా’ తో పెనవేసిన బరువైన సంకెలలవంటి  గాఢమైన అనుబంధాలని తెంచుకోగలిగితే బాగుణ్ణు. ఈ శరీరమనే సమాధిలో కప్పబడి పరుండే గుణానికి ఎల్లలు లేవు. అది ఆకాశతత్త్వానికి చెందినది. అది భావినేలే మహరాజు, గతానికి కాపలాదారు. త్వరలోనో, తక్షణమో నన్ను నేను తెలుసుకుందికి చిరకాలం జీవించటానికి, ఆనందంగా మరణిస్తాను.   తిండికోసం అలమటించే మూగజంతువు ధన్యురాలు అది తన బాధని తన బాధగా గుర్తించలేదు. ఎప్పుడూ మంచినే చూసే…

  • అక్టోబర్ 23, 2019

    This Night… Nishigandha, Telugu Poet, Indian

    Blotting the last streaks of wafer clouds, darkness congeals whether to share each other’s heartaches or, to search for coveted dreams that went astray The jasmines of the canopy start blooming one after another. Cooping the boisterous gaiety of the little butterflies Between the bangled hands, I must smoothly unroll the silence. Leaving, for once,…

  • అక్టోబర్ 18, 2019

    ఒంటరిగా…. మాయా ఏంజెలో, అమెరికను కవయిత్రి

    నిన్న రాత్రి అలా పడుక్కుని ఆలోచిస్తున్నాను నీరు దాహాన్ని తీర్చగలిగేదిగానూ రొట్టి రాయిలాకాకుండా రొట్టిలా ఉండగలిగే ప్రశాంతమైన చోటు ఏదైనా ఈ మనసుకి సాధించగలనా అని. నాకు ఒక్కటే సమాధానం దొరికింది నేను పొరబడలేదనే అనుకుంటున్నాను: ఇక్కడ ఒంటరిగా, ఏకాకిగా ఏ మినహాయింపులూ లేకుండా ఏ ఒక్కడూ ఏదీ సాధించలేడు. ఒంటరిగా, ఏకాకిగా ఏ మినహాయింపులూ లేకుండా ఏ ఒక్కడూ ఏదీ సాధించలేడు. చాలా మంది కోటీశ్వరులున్నారు వాళ్ల డబ్బు వాళ్ళకు ఎందుకూ కొరగాదు వాళ్ల భార్యలు…

←మునుపటి పుట
1 … 26 27 28 29 30 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు