అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • నవంబర్ 20, 2010

    Dilemmas at Dusk …Sri Sri

    . One evening: . At Roxy Norma Shearer At Broadway Kanchanamala which way to go is the problem a student has confronted. . At Udipi Srikrishna Vilas: . Beckons to it Badam Halva Salivating… Semya Idli choosing  between the two has reduced to a puzzle to an employee… . The same evening: . Cascade of…

  • నవంబర్ 17, 2010

    నీ అధరం, నీ స్వరం, నీ శిరోజాలకై నా తపన —- Neruda

    . దూరంగా తరలిపోకు… ఒక్క రోజుకైనా… దూరంగా విడిచిపోకు… ఒక్క రోజుకైనా… ఎందుకంటే, నాకెలా చెప్పాలో తెలీదు- రోజంటే  చాలా దీ… ర్ఘ… మైనది… నీను నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను… ట్రైన్లన్నీ నడవకుండా ఎక్కడో షెడ్డ్లల్లో నిద్రపోతుంటే, ఖాళీ ప్లాట్ ఫారం మీద ఎదురుచూసినట్టు. . నన్ను విడిచిపెట్టకు, ఒక్క క్షణమైనా, ఎందుకంటే, బొట్లు బొట్లుగా కారే నా ఆవేదన, వరదలా ప్రవహిస్తుంది, తలదాచుకుందికి కలతిరిగిన పొగ, దారితప్పి నాలో ప్రవేశించి, కోల్పోయిన నాహృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.…

  • నవంబర్ 16, 2010

    శ్మశాన వాటి 1… జాషువా

    . Aeons passed; not one amongst this ill-fated dwellers of this field had ever woken up. Pity! How long they sleep vegetable? O poor me! How many moms were shattered and grieved Surely, these rocks were scald with the searing tears over years . ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గానీ, ఈ  శ్మశానస్థలిన్ కన్నుల్మోడ్చిన మందభాగ్యుడొకడైనన్ లేచిరా, డక్కటా! ఎన్నాళ్ళీ…

  • నవంబర్ 16, 2010

    నిరాశా గీతం – part 2 Neruda

    ఓ శిధిలావశేషాల రాశీ! అన్నీ నీలోలయించాయి. నువ్వు ప్రకటించని విషాదం ఏది, నువ్వు మునక వెయ్యని విషాదం ఏది! ఓడముందు నిలబడి,  నావికునిలా ఉత్తుంగ తరంగాలపైనుండి నువ్వు పిలుస్తూ ఆలపిస్తున్నావు. నువ్వు గీతాల్లో ఇంకా వికసిస్తూనే ఉన్నావు, కెరటాల్ని అదుముతూనే ఉన్నావు, ఓ శిధిలావశేషాల రాశీ! నువ్వొక గట్టులేని క్షారజల కూపానివి. పాలిపోయిన శీఘ్ర చోదకుడూ, అదృష్టంలేని వడిశల వేటగాడూ, దారితప్పిన శోధకుడూ, అందరూ నీలో లయించారు. ఇది ఇక నిష్క్రమించవలసిన సమయం, రాత్రి ప్రతి ఝాముకీ…

  • నవంబర్ 15, 2010

    నిరాశా గీతం … Part 1 Neruda

    . రాత్రయేసరికి నీ జ్ఞాపకం నన్ను చుట్టుముడుతుంది. నది తన అదుపులేని దుఃఖాన్నిసముద్రంతో కలబోసుకుంటుంది. అరుణోదయంతోనే తెరమరుగయే కాంతివిహీనమైన తారకల్లా ఓ నా విరహిణీ! ఇది ఇక విడిపోవలసిన తరుణం. నా హృదయం మీద గడ్డిపూలు వర్షిస్తున్నాయి. ఓహ్, శిధిల శకలాల గుట్ట, భీతావహమైన ఓడ మునక. నీలో సంగ్రామాలూ, తిరోగమనాలూ లయించాయి. నీలోంచే  పిట్టల కిలకిలలు రెక్కలు తొడుక్కున్నాయి. అన్నిటినీ నువ్వు కబళించేవు, దూరంలా, సముద్రంలా, కాలంలా. అన్నీ నీలో మునిగిపోయాయి. ఇది చుంబనలతో దాడి…

  • నవంబర్ 10, 2010

    కుక్క చచ్చిపోయింది— Neruda

    . నా కుక్క చచ్చిపోయింది. దాన్ని నా  పెరట్లో పాతిపెట్టాను. తుప్పుపట్టిన పాత మెషీను పక్కగా. ఏదో రోజు నేను కూడా అక్కడే దాని పక్కన చేరుతాను, ఇప్పటికి మాత్రం దాని బొచ్చుతో, దాని అవలక్షణాలతో, దాని జలుబుతో అది పోయింది, నాస్తికుణ్ణయిన నేను ఎన్నడూ మనిషికి ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో స్వర్గం ఉందంటే నమ్మలేదు, నాకు తెలుసు నేను స్వర్గంలో మాత్రం ఎప్పుడూ అడుగు పెట్టను. కాని, నేను కుక్కలకి స్వర్గం ఉందంటే  నమ్ముతాను… అక్కడ అది…

  • నవంబర్ 8, 2010

    అత్యంత విషాద గీతం… Neruda

    . అత్యంత  విషాద గీతం . ఈ రాత్రి నే నత్యంత విషాదగీతం రాయగలను. ఉదాహరణకి “రాత్రి నక్షత్రాలతో నిండి ఉంది. ఆ నీలి నక్షత్రాలు దూరం నుండి మినుకు మినుకు మంటున్నాయి” అని రాయగలను. రాత్రి రొజ్జగాలి గింగిరాలు తిరుగుతూ పాడుతోంది. ఈ రాత్రి నేను అత్యంత  విషాదగీతం రాయగలను. నేనామెను ప్రేమించాను. ఆమెకూడా నన్ను కొన్నిసార్లు ప్రేమించింది. ఇలాంటిరాత్రిళ్లలోనే, నేనామెను నా కౌగిలిలోకి తీసుకున్నాను. అనంతాకాశం క్రింద ఆమెను లెక్కలేనన్నిసార్లు ముద్దుపెట్టుకున్నాను. ఆమె నను ప్రేమించింది.…

  • నవంబర్ 7, 2010

    Ah! … Sri Sri

    . Spitting fire When I rocket up into the sky, Wonder struck are ….they! . Spewing out blood When I plummet to earth Mercilessly… they The very … they! . ఆహ్ ! , నిప్పులు చిమ్ముతూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు. . నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే! … శ్రీ శ్రీ

  • నవంబర్ 6, 2010

    కాంక్ష… వేదుల 1

    . I for once got this life of a flower just a day-long span; scent-emanating graces, and enduring redolent charms thereon, be it so for  trice, or half thereof,  regret not,  then deep within, there shoots up a virgin desire in the wake of a warm summer morn. . ఈ సుమజన్మ మెట్లొ  ఘటియిల్లెను నా కొకనాటిపాటిదై…

  • నవంబర్ 6, 2010

    నువ్వు నన్ను మరిచిపోతే Neruda

    . నాకో విషయం తెలుసుకోవాలనుంది. . అది నీకు తెలిసినదే! నేను పూర్ణచంద్రుణ్ణి చూసినా శిశిరఋతు ఆగమనంలో నా గది కిటికీ నానుకున్న అరుణతీవెను చూసినా, చలికాగుతున్నప్పుడు స్పర్శకందని నివురును తాకినా, వంకరలుపోయిన కట్టెని ముట్టుకున్నా ఆలోచనలన్నీ నీవైపే లాక్కెళుతుంటాయి, అక్కడికి సృష్టిలోని సుగంధాలూ, వెలివెలుగులూ, లోహాలూ నీ ద్వీపాలకి పయనమయే చిరు పడవలై, నాకోసమే నిరీక్షిస్తున్నట్టు సరే, ఇప్పుడు నువ్వు నెమ్మది నెమ్మదిగా నన్ను ప్రేమించడం మానేస్తే, నేనుకూడా నిన్ను నెమ్మది నమ్మదిగా ప్రేమించడం మానేస్తాను.…

←మునుపటి పుట
1 … 250 251 252 253 254 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు