అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఆగస్ట్ 29, 2012

    We Don’t Want This Tradition … Kondepudi Nirmala

    . Tradition is not a thunderbolt… Yet it has incinerated thousands of lives. . Tradition is not darkness Yet, it has thrown into immeasurable precipices . Tradition is not a despot Yet, it has reduced history to armchair fiction . Tradition is not a prison… Yet, it has confined expanses of unsullied waters into the…

  • ఆగస్ట్ 28, 2012

    Tete-a-tete with Silence…Anil Dani, Telugu Poet

    Sh!… No Noise! I am in conversation with My silence. . Submitting to the dictates of my conscience I am reconning and counting my mistakes in my silence and trying to address them . . It’s time to take tougher decisions… I am reinventing myself Where I lost my way. . Well, Be that it…

  • ఆగస్ట్ 27, 2012

    మానవజాతికి చరమశ్లోకం … Edna St Vincent Millay, American

    కాలువకి గండిపడింది, కరకట్ట కోసుకుపోయింది పంటచేలన్నీ ముంపుకిగురై, పశువులుమునకేశాయి నమ్ముకున్న నేల దూరమై, దొరికింది ప్రమాదకరంగా ఉంది ఎటుచూసినా వేళ్లతోసహా పెకలింపబడి కొట్టుకొస్తున్నచెట్లూ, పునాదుల్తో కొట్టుకొస్తున్న ఇళ్ళతో వరద భీభత్సం తప్ప మరేమీ లేదు ఇంతకష్టమూ పడి, చివరకి మనిషి తనజీవితం చావుకంటే భారమని తలచి తన నీడపై చప్పుడు లేకుండా ఈరోజు రాలిపోవలసిందేనా? లేదు లేదు. నీటిలో సూర్యుడు అస్తమించినతర్వాత ఇంకా సంధ్యవెలుగుంటుండగా తోటకి ఆవల ఒక్క తెడ్డు మీద వాలి ఉన్నప్పుడు చూసాను…. అదిగో…

  • ఆగస్ట్ 26, 2012

    కాలేజీ కిటికీ… DH Lawrence

    గట్టిగాకాస్తున్న ఎండకి నిద్రలో జోగుతున్న నిమ్మచెట్టు వెలుగులు వణుకుతున్నట్టు నామీద నుండికదిలి, అలా కాలేజీ గోడ ఎగబాకుతున్నై. నేలమీద లేత నీలి రంగులో పచ్చిక చాలా బాగుంది నిశ్చలంగా ఉన్న డెయిజీలగుత్తులు మెత్తగా మనసు హరిస్తున్నాయి. వీధిలోకి వేలాడుతున్న కొమ్మలకి దూరంగా హద్దులుగీసి ఉన్న , వేసవి తెలుపులా స్వచ్ఛమైన కాలిబాటమీద తమనీడలు కాళ్ళకింద పడుతుంటే ప్రపంచం కుడి ఎడమల నడిచిపోతోంది. ఎక్కడో దూరంగా, ముష్టివాడి దగ్గు నాకు వినిపిస్తున్నా వాడికి నాణెం వేస్తున్న అందమైన స్త్రీ వేళ్ళుకనిపిస్తున్నాయి నేను…

  • ఆగస్ట్ 25, 2012

    కలలు … జిస్వావా షింబోర్స్కా , పోలిష్ కవయిత్రి

    ఏ భూగర్భశాస్త్రవిజ్ఞానమూ, నైపుణ్యమూ లేకున్నా అయస్కాంతాల్నీ, రేఖా చిత్రాల్నీ, ప్రపంచ పటాల్నీ త్రోసిరాజంటూ బాహ్యప్రపంచంలో కనిపించేటంత కఠినమైన మహాపర్వతాలని లిప్తపాటులో, మనముందు కుప్పపోస్తుంది కల. ఆక్కడినుండీ … ముందుగా కొండలూ, తర్వాత లోయలూ, మైదానాలూ వాటికి ఉండేహంగులన్నిటితోసహా కల్పిస్తుంది… ఇంజనీర్లుగాని, కంట్రాక్టర్లుగాని, పనివాళ్లుగాని బుల్డోజర్లు గాని, తవ్వేవాళ్లుగాని, ఏ వస్తు సరఫరాలూ లేకుండానే సువిశాలమైన రాజమార్గాలు, తక్షణ వారధులు, జనాలతో కిటకిటలాడే మహానగరాలు ప్రత్యక్షమౌతాయి ఏ దర్శకుడూ చెప్పకుండానే, మెగాఫోనులూ, ఛాయాగ్రాహకులూ లేకుండానే ప్రజలందరికీ ఎలా తెలుస్తుందోగాని…

  • ఆగస్ట్ 24, 2012

    మోచాత్ విళంబిత నృత్యగీతం … Sara Teasdale, American Poet

    మసకవెలుతురు పడుగులా పరుచుకున్న గదిలో వాయులీనపు స్వరాలు పేక నేస్తున్నాయి గాలిలో అల్లుకుంటూ, పెనవేసుకుంటూ, చిమ్మచీకటిలో పసిడి మెరుగులు చిమ్ముతున్నై సంగీతం వెలుగుగా మారడం నేను గమనించాను. కానీ, ఒకసారి కమాను ఆగగానే ఆ కలనేత చెదిరిపోయి ఆ మెరుపు ముంచెత్తుతున్న రాత్రి కెరటంలో మునకేసింది. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) ఆధునిక అమెరికను సాహిత్యం లో సారా టీజ్డేల్ ది ఒక ప్రత్యేక స్థానం. పదాల వాడుకలో…

  • ఆగస్ట్ 23, 2012

    When Rag Pahaadi Went Astray… Samala Sadasiva

    (ఈ దేశంలో ఇంగ్లీషువాడు రాకమునుపు, వచ్చి మనల్ని విడదీయకమునుపు, ఈ దేశంమీదకి ఎంతమంది దండెత్తివచ్చినా ఇందులో భాగమై, మమేకమైపోయారు. హిందూముస్లిం సయోధ్య ఒక ఆదర్శమో, ఒక భావనో కాదు. నిజజీవితంలో నేను చూసిన సత్యం. ఓటుబాంకు రాజకీయాలకు అలవాటుపడిన వారికి, సంగీతం, సాహిత్యంతోపాటు, హిందూదేవతలని పూజించిన ముస్లిములూ, ముస్లిం పెద్దల దగ్గరా పిల్లలకి తావీదులు కట్టించుకుని దర్గాల దగ్గరా, మసీదు దగ్గరా ప్రార్థనలూ, మొక్కుబడులూ చెల్లించుకునే హిందువులూ, కలసిమెలసి ఉండేవారన్న విషయం గుర్తుండదు.  కేవలం భాషాభేదం తప్ప(అదికూడ…

  • ఆగస్ట్ 22, 2012

    Home-sickness … BVV Prasad, Telugu Poet

    When there was no ruffle all ripples hid under the lake and water nestled in water rather nicely. When there was no streak of light all shadows ducked behind night and darkness reposed in downy darkness When everything was calm all sounds dissolved in silence, and serenity had spread out stately. *** Then, where did…

  • ఆగస్ట్ 21, 2012

    కుర్చీ వెనక నుండి … మార్గరెట్ మాహీ, న్యూజిలాండ్ కవయిత్రి

    . మా కారు చాలా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా పోతుంది మాకు కొత్త కారు కొనుక్కునే తాహతు లేదు. దానికితోడు  నాన్న దాని తాళాలు పారేసుకున్నారు. కారు లేకపోతే పని లేదు. పనిలేకపోతే జీతం రాదు. రోజు రోజుకీ మా పరిస్థితి దయనీయంగా మారుతోంది. నాన్నకి జుత్తు తెల్లబడిపోతోందంటే ఆశ్చర్యం లేదు. ఈ ఉదయం  మరీ నిరాశాజనకంగా ఉంది . జేబులో  బాకీల  చిఠ్ఠాతప్ప చేతిలో చిల్లిగవ్వలేదు. కోపమూ నిస్పృహతో నాన్న చాలా చిత్రంగా ప్రవర్తిస్తున్నారు! ఇప్పటికే…

  • ఆగస్ట్ 20, 2012

    పారూ శకునాలు… బిందు కృష్ణన్, మలయాళ కవయిత్రి

    గంజి వారుస్తూంటే, పట్టుతప్పి, గంజి వొలికి చెయ్యి కాలింది. “అంటే అదృష్టం తప్పుకుందన్నమాట” విచారించింది అమ్మ. చేతిలోని అద్దం లో నా ప్రతిబింబాన్ని ఛూసుకుని మురుస్తుంటే చేతిలోంచి అద్దం జారి తునాతునకలయిపోయింది… “ఓహో! రాబోయేది గడ్డుకాలం” వాపోయింది అమ్మ. అతనికి వడ్దిస్తుంటే, ఉప్పు వొలికిపొయింది “దెబ్బలాటలు తప్పవు” అని బాధపడింది అమ్మ. తప్పతాగి, కోపంతో బండబూతులు తిడుతూ నన్నూ, నా కూతుర్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు “అబ్బ! ఎంత అదృష్టమో!” అని సంబరపడ్డాను నేను. . మలయాళ మూలం:…

←మునుపటి పుట
1 … 211 212 213 214 215 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు