అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఫిబ్రవరి 16, 2013

    Principle of Life … Vinnakota Ravisankar, Telugu, Indian Poet

    It matters little even if you have no friends but, you can’t make life without an enemy.  A man without a rival born is as vegetable as a Brain-dead.  . With all that,  it’s just a game. And as in every game, more than your team the role of your rival counts much. Man might wriggle out…

  • ఫిబ్రవరి 15, 2013

    What is the Gender of the Seed… Mercy Margaret, Telugu, Indian

    It is a vast expansive ocean of verdure How many leaves had been collected to create this! How many trees had been felled!! And how many saplings needed to be planted!!! The waves that crash on its shores Were but the flotsam of dry leaves Which had lost their vigor, And the ocean shall not…

  • ఫిబ్రవరి 14, 2013

    Three cheers to Life! … Narayanaswamy Venkatayogi, Indian Poet

    Lads! This is your granny appealing with folded hands I swear up on me Please don’t part with yourselves for nothing.                                                                             There are no more tears left and I am frail, can’t wail bitterly;    I am unable to stand when you turn lifeless before my very  eyes   instead of becoming mighty spears;…

  • ఫిబ్రవరి 13, 2013

    కవలలు … రాబర్ట్ విలియం సెర్విస్, ఇంగ్లీషు కవి

    పూర్వం జాన్, జేమ్స్ అని ఇద్దరు కవలలుండేవారు నగరంలో అగ్నిప్రమాదం జరిగి ఇళ్ళుతగలబడుతుంటే జేమ్స్ ఇల్లు రక్షించడానికి ఆదుర్దాగా పరిగెత్తేడు జాన్, వెనక్కితిరిగి వస్తే, ఇంకేముంది, తనకొంప తగలడిపోయింది. . ప్రపంచ మహా సంగ్రామం ప్రారంభం అయ్యేక అందులో చురుగ్గాపాల్గోడానికి తనకుతానే వెళ్ళేడు జాన్ అతను…  అవయవాలు ఎలా ఎగురుతాయో ప్రత్యక్షంగా చూసేడు, జేమ్స్ ఇంటిపట్టునే ఉండి, జాన్ ఉద్యోగం కాజేసేడు. . జాన్ ఒక అవయవం పోగొట్టుకుని ఇంటికి వచ్చేడు దానికతను ఏమీ బాధపడినట్టు కనిపించలేదు;…

  • ఫిబ్రవరి 12, 2013

    *ధన్వంతరి పుష్పం… వషేల్ లిండ్సే, అమెరికను కవి

    తూనీగ తన రెక్కలు సరిచేసుకోవాలనుకున్నా నత్త తన ఇంటిని మరమ్మత్తు చేసుకోవాలనుకున్నా పాపం, ఎలుకకూన తను తొడుక్కునే కోటును చిమ్మటలు కొరికేసినా ఈ చిన్న ప్రాణులన్నీ వెంటనే పరిగెత్తేది సూర్యరశ్మితో నవనవలాడే నీలిగడ్డి** కొండలకే    అక్కడ ధన్వంతరి పూలు మైనాన్ని స్రవించడమేగాక వీటి అనారోగ్యం నయం అయేలా పట్టుబిగిస్తాయి. అయితే, అలా పట్టునేసి మైనంపూతపూసే వేళ ఇవి తెలియకుండా నిద్రలోకి జారుకుంటాయి లేచి కళ్ళుతెరవగానే జీర్ణమైన వాటి వస్త్రాలు ఒక్క కుట్టుకూడా కనబడకుండా అతకబడి ఉంటాయి. నా…

  • ఫిబ్రవరి 11, 2013

    శాసనోల్లంఘన మొదటిభాగం … హెన్రీ డేవిడ్ థరో, అమెరికను తత్త్వవేత్త

    “ఏ ప్రభుత్వం తక్కువ నియంత్రిస్తుందో(1) ఆ ప్రభుత్వమే ఉత్తమమైన ప్రభుత్వం” అన్న సూక్తిని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను; అంతేకాదు, అది ఆచరణలో ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా, ఒక క్రమపధ్ధతిలో కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నాను. అది ఆచరణలోకివచ్చిననాడు, దానిని “ఏ ప్రభుత్వము అసలు నియంత్రించదో, అదే ఉత్తమోత్తమమైన ప్రభుత్వం” అని కూడ పునర్ నిర్వచించగలుగుతాము. దీన్నికూడ నేను విశ్వసిస్తున్నాను. ప్రజలు దానికి సంసిధ్ధులై ఉన్నప్పుడు, వాళ్ళకి అటువంటి ప్రభుత్వమే లభిస్తుంది కూడా. నిజానికి “ప్రభుత్వం” మహా…

  • ఫిబ్రవరి 10, 2013

    సామ్యవాదం – సామ్రాజ్యవాదం… మహమ్మద్ ఇక్బాల్, బ్రిటిష్ ఇండియన్ కవి

    . రెండింటి ఆత్మలూ సహనం లేనివీ, సంతృప్తిలేనివే. రెండింటికీ దైవత్వం తెలీదు, మానవజాతిని దగా చేస్తాయి. ఒకటి ఉత్పత్తిమీద బతికితే, మరోటి పన్నులువేసి బతుకుతుంది. మనిషి, రెండు రాళ్లమధ్య దొరికిపోయిన అద్దంలాంటివాడు. ఒకటి శాస్త్రవిజ్ఞానాన్నీ,  మతాల్నీ, కళల్నీ సమూలనాశనంచేస్తే   రెండోది చేతిలోంచి రొట్టెనీ, తనువునుంచి మనసునీ వేరుచేస్తుంది  నాకు అర్థమయినంతవరకు, రెండూ మట్టీ నీరూతో చేసినవే రెంటి శరీరాలకీ నిగారింపు ఉంది; హృదయమే కటికచీకటి. జీవితం అంటే అనురాగజ్వలన,  సృష్టించాలన్న తపన, వట్టిపోయిన మట్టిలోనైనా మనసువిత్తనాన్ని నాటే…

  • ఫిబ్రవరి 9, 2013

    కవీ – గిటారిస్టూ … Pradeep Ankem, Indian Poet

    “నీ తీగెలు ఎందరో ఆడపిల్లల మనసు దోచుకుంటాయి” అన్నాడు ఆరాధనగా కవి. “అయితేనేం, నీ కవిత ఏ తీగెలూ లేకుండానే మనసులోకి ప్రవహిస్తుందిగా?” అన్నాడు గిటారిస్టు. “ఒక సుదీర్ఘప్రయాణంలో, సంగీతానికున్న ఆకర్షణ కవితకేదీ?” అని ఆక్షేపించాడు కవి “కానీ, ఏం ప్రయోజనం? పాటమనసులో మెదలకుండా కూనిరాగమైనా రాదుకదా?” మెచ్చుకున్నాడు గిటారిస్టు. “ఆహ్! పాటలో ఏముంది?” నిట్టూర్చాడు, కవి “అవును, పాటలో ఏముంది? కోయిలపాటని వినిచూడు. పాటలో ఏముంది? ఒక సంకీర్తనని వినిచూడు తెలుస్తుంది” బదులిచ్చాడు గిటారిస్టు   “నువ్వు…

  • ఫిబ్రవరి 8, 2013

    కవీ… కోకిలా (కల్పితగాథ)… ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవయిత్రి

    ఒకానొక దేశంలో ప్రజలు కవిని చూసి: “ఫో! మా మధ్యనుండి తక్షణం వెళ్ళిపో! మేమేదో మా లోకవ్యవహారాలు గూర్చి చర్చిస్తుంటే నువ్వేమిటి తత్త్వాలంటూ పాటమొదలెడతావు? అదిగో, ఆ తలవాకిట చూడు నల్లగా ఒక చక్కని కోకిల కూచుని ఉందే, అది నీ దిక్కుమాలిన పాటకంటే మా చెవులకి ఇంపైన సంగీతం వినిపిస్తుంది” అన్నారు. . కవి ఏడుచుకుంటూ వెళిపోయాడు… కోకిల పాడటం ఆపేసింది, “అరే! కోకిలా! నీకేమయింది? నీ గొంతులోని మాధుర్యం ఎక్కడికిపోయింది?” “నేను నా సంసారపక్షపు…

  • ఫిబ్రవరి 7, 2013

    వినిమయము… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    . బతుకులో మనసుదోచేవెన్నో ఉన్నాయి అమ్మకానికి అన్నీ అద్భుతమైనవీ, మహా సౌందర్యవంతమైనవీను:  కొండకొనలమీద తెల్లనురుగునద్దుకునే నీలికెరటాలూ ఉరకలేస్తూ పైకెగసి శ్రుతులుమీటే అగ్నికీలలూ, ఆశ్చర్యాన్ని కప్పులలో గుమ్మరిస్తూ వదనాలు పైకెత్తి చూచే పసి పాపలూ … . బతుకులో మనసుదోచేవెన్నో ఉన్నాయి అమ్మకానికి పసిడివంకలాంటి సంగీతమూ వర్షంతో వ్యాపించే పైన్ చెట్ల సుగంధమూ నిన్ను ప్రేమించే కళ్ళూ, పొదివిపట్టుకునే చేతులూ, రాత్రి ఆకాశాన్ని వెలిగించే చుక్కల్లా, నీ ఆత్మానందాన్ని ఇనుమడింపజేసే పవిత్రభావనలూ…  . ఆ మనోహరమైనవాటికోసం నీకున్నదంతా ధారపొయ్యి స్వంతం…

←మునుపటి పుట
1 … 194 195 196 197 198 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు