అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మార్చి 28, 2013

    Once Again … Prasuna Ravindran, Telugu, Indian

    . Just as the skies repossess the cloud they lost after it had rained out, how nice would it be if man could get back the dear ones he had lost!! . Just as the river re-flowing through the forgotten furrows how great it would look if the present could be diverted into the hollows…

  • మార్చి 27, 2013

    సుందర నదానికి…. ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను

    ఓ సుందర నదమా*! స్ఫటికంలా స్వచ్ఛంగా, తళుకులీనుతూ, జలజలా గలగలా పరుగులిడి ప్రవహించే నీటితో, నీ సయ్యాటల హేలతో, మనసులో ఏ దాపరికమూలేక తుళ్ళిపడే ఆల్బెర్టో కూతురిలా, రాశీభూత సౌందర్యపుజిగికి నీవొక ప్రతీకవు. . ఆమె ఒకసారి తన నీడని నీలో చూసుకునే వేళ అది ఒకపక్క మెరుస్తూనే, ఆర్ద్రతతో వణుకుతుంది; ఎందుకంటే,అప్పుడు, అంత అందమైన సెలయేటివీ తనని ఆరాధిహించే ప్రియునిలా కనిపిస్తావు; అతని మనసులోనూ, నీ తరంగాలమీదలా ఆమె ప్రతిబింబం గాఢంగా ముద్రించబడి ఉంది; అతని…

  • మార్చి 26, 2013

    Mirror Image … Sowbhagya, Telugu, Indian

    In a still-water-like  mirror rolling its eyes once, rollicking with laughter next, motionless now and effervescing with activity the next moment… dithers your image. In the full-length mirror up there, lies your itinerant reflection. Hiding from its view and stealing glances with it… stand I. Oooooh!  That gleaming rosy countenance is so inviting to kiss.…

  • మార్చి 25, 2013

    తళుకు … కీర్తనా విశ్వనాథ్, మలయాళం, భారతీయ కవయిత్రి

    ఆమె చనిపోయింది. ఇక శవాన్ని ముస్తాబు చెయ్యడం మాత్రమే మిగిలుంది.   . ఆ పొడుచుకొస్తున్నట్టున గుడ్లు మూయడం అయింది. పెన్సిలుతో దిద్దుకోడంవల్ల నల్లబడ్డ ఆమె కనుకొసల వేలాడుతున్న నిలకడలేని చివరి ఆశలకి వీడ్కోలుపలకడం పూర్తయింది. . ఈ రోజు కళ్ళజోడు తియ్యకుండా స్నానం చెయ్యొచ్చు నువ్వు! . ఊ… ఊ… త్వరగా కానివ్వండి.  సమయం మించిపోతోంది. పాడెమీదకి తరలించడానికి అలంకరణ ముగించండి… . ముందు నుదుట చుక్క పెట్టండి… అదే, బొట్టు పెట్టండి. సిందూరంతో… దాన్ని గుండ్రంగా…

  • మార్చి 24, 2013

    Kalapi … Mannem Sindhu Madhuri, Telugu, Indian

    One day I crossed the river Tungabhadra taking a dinghy at Kodandarama temple. Capering over the stones along the Meena Mandapam (Fish Porch), I reached and settled down at Molla Mandiram (Temple of Poetess Molla). That was a place less frequented by people; more so at that early hour of the day. I could silently…

  • మార్చి 23, 2013

    సందు మలుపులో… ఛార్ల్స్ హేన్సన్ టౌన్, అమెరికను

    . అంతులేని ఈ మహానగరంలో, సందు మలుపులోనే నాకొక మంచి చిన్ననాటి స్నేహితుడున్నాడు, అయినా రోజులు, వారాలు వెళ్ళిపోతున్నాయి, నేను గుర్తించేలోపునే ఒక ఏడాది గడిచిపోయింది.     నా స్నేహితుడిని నేను కలవడం అవడం లేదు. జీవితం ఒక పరుగులా, అంతా హడావుడైపోయింది. మా చిన్నప్పుడు వాళ్ళింటి తలుపు నేను తట్టినరోజులూ మా ఇంటి బెల్లు అతని మ్రోగించిన రోజులూ లానే తనంటే నాకు ఇష్టమని అతనికికూడా తెలుసు, ఇప్పుడు ఇద్దరికీ తీరికలేదు, అలసిపోయాం.  …

  • మార్చి 22, 2013

    చలిమంట … జాక్ లండన్, అమెరికను కథకుడు

    [ముద్రణలో వచ్చిన సాంకేతిక విప్లవం, జనసామాన్యానికి విద్య అందుబాటులోకి వచ్చి పఠనాశక్తిగల పాఠకులు పెరగడం వల్ల, అమెరికాలో 20వ శతాబ్దం తొలి నాళ్ళలో   కొత్త తరం కథలకు గొప్ప గిరాకీ వుండేది. 18వశతాబ్దంలో  సముద్రయానం కథా, నవలా సాహిత్యంపై ఎంత ప్రభావం చూపించిందో, అలాంటి ప్రభావం కనిపిస్తుంది అప్పట్లో వచ్చిన సాహస కథలకి… సాహసకథలు ఆ సంస్కృతిలో ఒక భాగం అయిపోయిందేమోనన్నంతగా. దానికి రాజకీయ కారణాలు కూడా కలిసి వచ్చాయి. మార్చి 30, 1867న రష్యా తన…

  • మార్చి 21, 2013

    పరిహాసానికి పరాకాష్ఠ … ఆలివర్ వెండెల్ హోమ్స్ , అమెరికను

    . మాంఛి సంతోష సమయంలో ఒకసారి నేను నాలుగు మాటలు రాసేను కవితలా. అలవాటు ప్రకారం, చదివినవాళ్ళు ఓహో అద్భుతంగా ఉంటుందని అంటారనుకున్నాను. అవి ఎంత సరసంగా, అద్భుతంగా ఉన్నాయంటే మామూలు పరిస్థితుల్లో అంత అసభ్యంగా గట్టిగా నవ్వనినేనే పగలబడి నవ్వలేక చచ్చాను. మా పనివాడిని పిలిచేను. అతనొచ్చేడు; నాలాంటి అర్భకుడు పిలవగానే వచ్చేడంటే అతనెంత మంచివాడో కదా! అతను మంచి అవయవపుష్టి ఉన్నవాడు. “ఇవి ప్రింటరుకి తీసుకెళ్ళి ఇవ్వు” అన్నాను, అంటూ, ఇలా అలవాటైన హాస్యధోరణిలో…

  • మార్చి 20, 2013

    వీడ్కోలు … డొరతీ లారెన్స్ మాన్, అమెరికను

    వీడ్కోలుకి సమయం దగ్గరపడి పగలు నెమ్మదిగా ముగుస్తున్నప్పుడు, కొండలమీదా, మైదానాలమీదా చీకటి చిక్కబడుతున్నప్పుడు నేలమీద ఇక ఏ దుఃఖమూ ఏ వేదనా, ఏ యాతనా లేనప్పుడు మనం ఇంకా పోట్లాటలతోనూ, కలహాలతోనూ అలసిపోవాలా? . కడకు, జాడలు చెరుగుతూ సమీపంలో నక్షత్రాలు మెరుస్తూ విజయగంధాలని శ్వాసిస్తున్నప్పుడు; మనకు వినిపిస్తున్న గొంతుకలు చరిత్రను పునీతంచేసిన ఉదాత్తులైన మన సహచరులవైనప్పుడు, మనం పోతూ, ఒక నిముషపు శోకానికైనా నోచుకోగలమా? . ఆ డేగ కాళ్ళు అందుకునే ముందు ఒక్క క్షణకాలం…

  • మార్చి 19, 2013

    ఒక నాటు రోడ్డు ప్రక్క దృశ్యం… మేరీ లూయిజ్ హెర్సే అమెరికను

    ఈ “కేప్ కాడ్” ఆకాశం క్రింద ప్రతి పొలం పక్కనా, రాతిమడుగు పక్కనా కళ్ళులేని ముఖంలా పదే పదే ఎదురౌతున్న శుష్కించిన గాదెలు చూస్తున్నా. . ఎండకీ ఎండి, వానకి తడిసి, మట్టికొట్టుకుని రాటుదేరిన నిర్మలంగా చూసే పిల్లల్ని పిలిచే పని పాట్లతో గరుకెక్కి, గంతలుబడిన ఆ స్త్రీ చేతుల్ని నేను మరువలేను. . సౌందర్యమూ, శ్రమా ఒకే ‘కాడి’కి జతకూర్చినట్టు అటు బొద్దుగా, గుండ్రంగా దిసమొలతొ పిల్లలూ ఇటు వంగి కృషిచేస్తున్న కర్షకస్త్రీలూ. . మేరీ…

←మునుపటి పుట
1 … 190 191 192 193 194 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు