-
నువ్వు శరత్తులో వస్తే… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
నువ్వు శరత్కాలంలో వస్తే, నేను వేసవిని పక్కకి తోసెస్తాను సగం విసుగుతో, సగం వినోదంతో గృహిణులు ఈగని తోలినట్లు. నేను నిన్నొక ఏడాదిలో చూడగలిగితే నెలలన్నిటినీ ఉండలుగా చుట్టి ఒక్కకటీ ఒకో సొరుగులో దాచి ఉంచుతాను వాటి వాటి సమయం వచ్చేదాకా. ఒక వేళ శతాబ్దాలు ఆలశ్యం అవుతుందనుకుంటే, వాటిని నా చేతివేళ్లమీద లెక్కిస్తుంటాను వేళ్ళన్ని అయిపోయి, వాన్ డీమన్ లో *1 నా శిక్ష పూర్తయేదాకా. జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలిస్తే, ఎప్పుడో ఒకప్పుడు మనిద్దరిదీ…
-
His 20th Birthday… K. Geeta, Telugu, Indian
Are these the same kid-like hands that entwined my neck till the other day?! It seems some alien bony youth has entered into my cherub. Are they the same balloony cheeks Protesting against taking food in anger? Somebody has meticulously carved that tender moustache Over the enduring smiley face of…
-
Darling Daughter… Nishigandha, Telugu, Indian
Before the tailless squirrels And nameless flowers Join the unfinished drawings, Colours engage in whispers With the walls and the windows. When that exhausted and disheveled rainbow Wakes up from her sound sleep It strikes dawn in the mansion. All the curtains of inertia will be Drawn aside in a hurry. As…
-
అమెరికాని పూర్వపు అమెరికాగా చెయ్యండి… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి.
అమెరికా మళ్ళీ అమెరికా కావాలి, ఒకప్పుడు కలలుగన్న అమెరికా కావాలి. ఈ ధరణిమీదే ఒక మార్గదర్శకురాలు కావాలి గూడు కోరుకునే ప్రతి స్వేచ్ఛాజీవికీ ఇది ఆటపట్టు అవాలి. (అమెరికా ఎప్పుడా నాకు అమెరికాలా లేదు) అమెరికా స్వాప్నికుల తీయని కలలా ఉండాలి అది విశ్వమానవప్రేమకి ఎదురులేని నేల కావాలి రాజులు ఉదాశీనతవహించలేని, నియంతలు కుట్రలు పన్నలేని, ఏ మనిషీ మరొక మనిషిని అణచలేని నేల కావాలి. (నాకు అమెరికా ఎప్పుడూ అలా కాలేకపోయింది.) ఓహ్! స్వతంత్రప్రతిపత్తిగల ఈ…
-
తుఫాను తునక… మార్క్ స్ట్రాండ్, కెనేడియన్ అమెరికన్ కవి.
(షరోన్ హోర్వత్ కి) ఆకాశహర్మ్యాల నగరంలో వాటి నీడలను తప్పించుకుని ఎలాగో ఒక దూదిపింజలాంటి మంచు తునక, తుఫాను తునక, నీ గదిలోకి దూరింది. దూరి, పుస్తకంచదువుకుంటున్న నువ్వు, తలెత్తి కుర్చీ వైపు చూసిన క్షణంలోనే దాని చేతిమీద వాలింది. అంతే! అంతకు మించి ఏమీ లేదు. గుర్తింపుకీ నిర్లక్ష్యానికీ గురవుతూ, తృటిలో ప్రశాంతంగా శూన్యంలోకి కరిగిపోవడం మినహా… రెండు కాలాల సంధి కాలం, పూలు నోచని మరణం. అంతే! అంతకు మించి మరేమీ లేదు, ఈ…
-
ఓ రాత్రి ఆరుబయట… దూ ఫూ, చీనీ కవి
తీరాన దట్టంగా పెరిగిన గడ్డిలో పిల్లగాలి అలలు రేపుతోంది, రాత్రల్లా, చలనంలేని ఈ వాడ కొయ్యమీదకి అవధిలేని రోదసిలోంచి చుక్కలు వాలసాగేయి. చందమామ నీటికెదురీదుతూ పైకి రా సాగేడు. నా కళ నాకు పేరుతెచ్చి, ఈ ముదిమి వయసులో ఉద్యోగావసరం నుండి తప్పించగలిగితేనా! … నిలకడలేని ఈ పరుగేమిటి నాకు… ఈ సువిశాలమైన జగతిలో గూడులేక అల్లల్లాడే పక్షిలా. . దూ ఫూ (712 – 770 AD) చీనీ కవి . A Night Abroad…
-
మరబొమ్మ… డాలియా రవికోవిచ్, ఇజ్రేలీ కవయిత్రి
ఆ రాత్రి నేను మర బొమ్మనే అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాను, నేను పడిపోయి ముక్కముక్కలైపోయాను నా రూపం, నేర్పూలూ వాళ్ళు అతికి పునరుద్ధరించేరు. మళ్ళీ నేను పూర్వపు బొమ్మలా తయారయ్యేను, నా నడవడి ఎప్పటిలాగే అణకువగానే ఉంది; అయినప్పటికీ, నేను కొత్తబొమ్మనే విరిగిన కొమ్మని నులితీవలు దగ్గరా చుట్టి ఉంచినట్టు. నాన్ను మళ్ళీ నాట్యం చెయ్యమన్నప్పుడు నా అడుగులు లయబద్ధంగా పడుతున్నప్పటికీ నాకు జంటగా ఇచ్చినది పిల్లినీ, కుక్కనీ. నా జుత్తు పసిడి రంగు, కళ్ళు…
-
Just let this night pass… Ramineni Mohanatulasi, Telugu, Indian
Just let this night pass… Spring shall dawn with the daybreak! Look over there, The last tree on the turn, shall start budding And the Cuckoo shall coo through the morning window; Shedding its inhibitions The Mango shall bloom all over its dense foliage; To the Sun climbing over the orient Roof top shall…