-
స్వర్గంలో… స్టీఫెన్ క్రేన్, అమెరికను
స్వర్గంలో కొన్ని గడ్డిపరకలు దేముడిముందు నిల్చున్నాయి. “మీరేం చేశారు?” ఒక్కటి తప్ప మిగిలినవన్నీ చాలా ఉత్సాహంగా చెప్ప సాగేయి అవి జీవితంలో చేసిన గొప్ప పనులు. ఆ ఒక్క గడ్డి పరక మాత్రం సిగ్గుపడుతూ కొంచెం వెనక్కి నిలబడింది. ఇప్పుడు దేముడు అడిగాడు, “మరి నువ్వేం చేశావు?” ఆ గడ్డిపరక ఇలా అంది,”ఓ ప్రభూ! నాకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ. ఒక వేళ నేను గొప్ప పనులు చేసుంటే అవేవీ నాకు గుర్తు లేవు.” అప్పుడు భగవంతుడు,…
-
A Night’s Tale on Day’s Sheet… Srinivas Vasudev, Telugu, Indian
This day, after all, Isn’t sterile. She bears an empty shadow with it always… Neither the night is all alone She tugs some untold tales with her Skiing either over the eyelids Or the shoulders of a myriad dreamers. You need the day Whenever you hang the welts of the night, by heart. Night is…
-
A Slice of Experience… Afsar, Telugu, Indian
1 How snugly the boats Rest in the lap of the river Reminiscing silently The buzz of the last evening! 2 A veteran fisher swirls his snare Into the body of the river Erasing the carpet of mist The river had pulled over it. 3 The village on the opposite bank Continues to…
-
నన్ను ఆలోచించనీ… ఫైజ్ అహ్మద్ ఫైజ్ , భారత- పాకిస్తానీ కవి
జ్ఞాపకాలు మరుగునపడుతున్న దేశం గురించి నువ్వు వివరాలు అడుగుతున్నావు, దాని భౌగోళిక స్వరూపం గాని, దాని చరిత్ర గాని జ్ఞప్తిలో లేవు. ఒక వేళ జ్ఞాపకాల్లోకి ప్రయాణించాల్సి వస్తే, చాలా రోజుల తర్వాత, ఏ ప్రేమోద్వేగమూ లేకుండా, ఏ పశ్చాత్తాపభయమూ లేని ఒక రాత్రి గడిపే మాజీ ప్రియుడిలా ఉంటుంది నా పరిస్థితి, కేవలం మర్యాదకోసం ఒక హృదయాన్ని పలకరించే స్థితికి చేరుకున్నానిప్పుడు. . ఫైజ్ అహ్మద్ ఫైజ్ 13 ఫిబ్రవరి- 20 నవంబరు 1984 భారత-…
-
వార్ధక్యం రావడం అంటే… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి
“వార్ధక్యం రావడం” అంటే ఏమిటి? ఆకారంలోని శోభనీ, కళ్ళలోని మెరుగునీ కోల్పోవడమా? అందం దాని అలంకారాలని కోల్పోడమా? అవును, కానీ అవొక్కటే కాదు. మన వికసనము కోల్పోవడమే కాదు, మన శక్తి … మన సత్త్వము క్షీణించినట్టు అనిపించడమా? లేక, మన శరీరంలోని ప్రతి అంగమూ బిరుసెక్కినట్టనిపించి, ప్రతి చర్యలోనూ నైపుణ్యం తగ్గి, ప్రతి నరం నీరసంగా కొట్టుకోవడమా? అవును, ఇంతే కాక, చాలా! కానీ, “అయ్యో, నేను యవ్వనంలో ఇలా అవుతుందని ఊహించ లేదే!” అని…
-
A Daily… Palaparthy Indrani, Telugu, Indian
It won’t take a wink thro’ the night. At the day break… It comes carrying news On each page, as Crisp as a deep-fried Papad, Astringent as Neem leaves chutney, Round as black-gram bolus, Resinous as sesame candy. It sleeps For the whole day. There will be cobwebs On every one of its pages And…
-
An Afternoon in Agra… V. Chinaveerabhadrudu, Telugu, Indian
That was an afternoon in Agra. As the late Sagittal sun Prevailed up the welkin, Like the tang of tarty fruit, There was a mild bite in it. That ageless dream… Taj Mahal … looked as if Somebody had set it over this earth only yesterday. The marmoreal minars were Splendid under the hoary…
-
చిందరవందర గది… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి
ఈ గది ఎవడిదో గాని వాడు సిగ్గు పడాల్సిందే! వాడి లాగు లాంతరుకి వేలాడుతోంది. వాడి రెయిన్ కోటు అప్పటికే బట్టల్తో నిండిపోయిన కుర్చీలో ఉంది ఆ కుర్చీ తడి తడిగా ముక్క కంపుగొడుతోంది. వాడి చిత్తుపుస్తకం కిటికీ తలుపుపడిపోకుండా అడ్డం పెట్టి ఉంది వాడి స్వెట్టరు నేలమీదకి విసిరేసి ఉంది. వాడి రుమాలూ, ఒక Ski, TV క్రింద ఉన్నాయి వాడి పేంట్లు ఆశ్రద్ధగా తలుపుకి వేలాడదీసి ఉన్నాయి. వాడి పుస్తకాలు బీరువాలో కుక్కేసినట్టున్నాయి, వాడి…
-
జీవితం హాయిగా ఉంది… లాంగ్ స్టన్ హ్యూజ్, అమెరికను
నేను నది ఒడ్డుకి వెళ్ళేను, ఒడ్డున కూచున్నాను; ఆలోచించడానికి ప్రయత్నించేను గాని కుదరలేదు. అందుకని అందులోకి గెంతి మునకవేశాను. ఒక సారి పైకి వచ్చి గట్టిగా అరిచేను రెండో సారి పైకి వచ్చి బిగ్గరగా అరిచేను! ఆ నీళ్ళేగాని చల్లగా ఉండి ఉండకపోతే అందులో మునిగి చచ్చిపోయేవాడిని. కానీ ఆ నీళ్ళు చల్లగా ఉన్నాయి! చాలా చల్లగా! * నేను ఎలివేటరు ఎక్కేను క్రిందనుండి పదహారో అంతస్థుకి. నా బిడ్డ గురించి ఆలోచించేను. ఒక్కసారి కిందకి…
-
జీవితంలో చెడు చాలా చూశాను … యూజెన్యో మోంటేల్, ఇటాలియను కవి
జీవితంలో చెడు చాలా చూశాను; ఎండిందనుకున్న దొంగయేరు అదాత్తున పొంగినట్టు, ఎండకి మాడిపోయిన ఆకులు ముడుచుకుపోయినట్టు, పరిగెడుతున్న గుఱ్ఱం దబ్బున కూలబడినట్టు. మంచి అంతగా ఎరుగను; దైవం ఎందుకు నిర్లిప్తంగా ఊరుకుందా అన్న ఆశ్చర్యం తప్ప; అది పగలే నిద్రలో మునిగిన శిలావిగ్రహం లాటిది ఎక్కడో గగనతలంలో ఎగురుతున్న డేగలాంటిది. . యూజెన్యో మోంటేల్ (12 October 1896 – 12 September 1981) ఇటాలియను కవి . . Evil I’ve often encountered in…