-
ప్రేమవిహంగము … రోలో బ్రిటెన్, అమెరికను కవి
ప్రేమపూర్వకమైన మాటలు గొంతులో కొట్టుకుంటాయి ఈ లోపున, కలలలో విహరించే నా మనసులోంచి మరో అందమైన భావన ఎగసి బయటకొస్తుంది. గుడిలో ప్రతిష్ఠించలేని నా ప్రేమ విహంగమా! నిన్నెన్నడూ సరియైన మాటలలో వ్యక్తపరచలేను అందుకనే అలా ఆలోచనలలోనే ఎగరేస్తుంటాను. అలా శాశ్వతంగా నిరాకారమైన నువ్వు ఎన్నడూ పైకి లేవని మంచుతెరలా గాలిలో తేలుతూనే ఉంటావు. నువ్వుకూడా నల్లని రెక్కలతో ఎగిరే పక్షుల్లో ఒకతెవై రాత్రల్లా ఎగురుతూనే ఉంటావు ఏ రాత్రినీ అర్థం చేసుకోలేక . రోలో బ్రిటెన్…
-
Before we log out… Anveeksha, Telugu
. We can’t make out whether there is any face Or just a slideshow of masks galore. I marvel at the faces dried on the washing line … pegging two poles. Did you ever notice people without a face? When I overhear somebody censuring another as “a faceless fellow” I think that was, perhaps, what…
-
హసెకావాస్మృతికి…వాల్టర్ కాన్రాడ్ ఆర్సెన్ బర్గ్, అమెరికను
నీ మరణం పెద్ద చెప్పుకోతగ్గ వార్త కాదు. నువ్వు బ్రతికినన్నాళ్ళూ ఎవరికీ తెలియకుండానే బ్రతికేవు నువ్వు జీవితంలో గర్వంగా చెప్పుకున్నదేదీ లేదు కానీ జీవితమే … నిన్ను గర్వంగా చెప్పుకుంటున్నది. . వాల్టర్ కాన్రాడ్ ఆర్సెన్ బర్గ్ April 4, 1878 – January 29, 1954 అమెరికను విమర్శకుడు, కవి . To Hasekawa . Perhaps it is no matter that you died. Life’s an incognito which…
-
వైద్య విద్యార్థి…మేక్స్ వెల్ బోడెన్ హీం, అమెరికను కవి
ఓహ్! మితిలేని అధికారం ఎంత బాధాకరం! జడమైన నా అరచేతిలో ఎందరివో ప్రాణాలున్నాయి. చిత్రమైన పరసువేది విద్య… నా రక్తాన్ని పీల్చుకుంటుంది: నా మనసు లోహం; మెదడు తామ్రం; కళ్ళు రజతం; పెదాలు ఇత్తడి; కేవలం ఒక వేలు తిప్పడం ద్వారా … నా లోంచి కొన్ని వేల ప్రాణాలు జీవంపోసుకుంటాయి… బలమైన రెక్కలు గలవీ… లేదా కొట్టుకుని కొట్టుకుని తెగిపడిపోయేవీ… వాళ్ళు నా పిల్లలు, వాళ్ళకి నేనే తల్లినీ, తండ్రినీ. వాళ్ళ జీవన్మరణాలకు నేను కాపలాకాయాలి.…
-
నువ్వు ఇంటికి వచ్చినప్పటికి… మేరీ ఆల్డస్, అమెరికను కవయిత్రి
నువ్వు ఈ రోజు రాత్రి మన కుటీరానికి వచ్చినపుడు నువ్వు నాకోసం వెతుకుతావు కానీ, నేను ఉండను. మొరలు వినిపించుకోని అందరు దేవుళ్ళకి నీ గోడువినిపించుకుంతూ రోదిస్తావు ప్రతి చప్పుడూ వింటూ, ఎదురుచూస్తావు కానీ నేను అక్కడ ఉండను. నాచేతుల్లో ఒదిగిన నీ చేతులకంటే నీలోని ఒక భాగం నాకు ఇష్టం; నా గుండెలమీద నీ పెదాలకంటే, నీలోని ఒక భాగం నాకు ఇష్టం నా లాలనలోకూడా గాయపరిచే నీలోని ఒక భాగం ఉంది; నేను ఎన్నటికీ…
-
Half Brother … Munipalle Raju, Telugu Indian
(There are very few short story writers in Telugu that can match international writers of repute and Sri Munipalle Raju is one of them. He has extraordinary memory and refined taste for excellence in literature. He has fine sensibilities and could capture his real life experiences and the anecdotes he heard during his military service into…
-
పురాతనోద్యానం… రిచర్డ్ ఆల్డింగ్టన్, ఇంగ్లీషు కవి
(మొదటి ప్రపంచ సంగ్రామంతో ప్రపంచంలో నిరాశా నిస్పృహలు కమ్ముకున్న వాతావరణంలో, ఆంగ్లసాహిత్యంలో ఇమేజిజం అన్న ఒక సాహిత్యోద్యమాన్ని, లేవనెత్తినవాళ్ళలో ప్రథముడు… రిఛర్డ్ ఆల్డింగ్టన్. ప్రతీకలద్వారా కళ్ళెదుట ఉన్నవస్తువుని పాఠకుడికళ్ళముందు రూపుకట్టేటట్టు ప్రయత్నించడం వీళ్ళ ఆదర్శమైనా, ఈ ఉద్యమంలోని కవులు సందర్భానికి పనికిరాని ప్రతీకలూ, అవసరానికి మించి, ఒక్క మాట అయినా ఎక్కువ వాడకూడదన్న నియమం కలిగిన వారు; కవి ఉన్నదున్నట్టు చెప్పినా విషయాన్ని మాత్రం వాచ్యం చెయ్యడు. ఈ కవితలో ఎత్తుగడ Romanticism బాటలో ప్రకృతితో ప్రారంభించినా,…
-
సౌందర్యం… ఆర్మెల్ ఒకానర్, అమెరికను
(… మన అవగాహన పరిధి దాటి సృష్టిలో కనిపించే మంచిదనమే… ఏకకాలంలో అందానికి లక్షణమూ, జన్మస్థానమూ కూడ: ఈ ప్రాధమికమైన సౌందర్యం, ప్రాధమికమైన మంచిదనం రెండూ ఒకచోటే ఉంటాయి… అందుకే మంచిదనాన్ని ఆశ్రయించే అందం ఉంటుంది… ప్లాటినస్) సూర్యుడు ఏకకాలంలో చాలాచోట్ల ప్రకాశిస్తాడు, సౌందర్యం అంతరాంతరాల్లో దాక్కుంటుంది. ఒక్క వెలుగే ఎన్నో ముఖాలని దీపించి లోపాలు చూపి ఉత్కృష్టసౌందర్యాన్ని నిరూపిస్తుంది ప్రతి పర్వతం, ఆకాశం, నదీ “భగవంతుడు ప్రసాదించే ఏ వరం నాశనంలేనిది?” అని పదే పదే…
-
My Life is a Newborn Baby… Vadrevu Chinaveerabhadrudu
You will be surprised if you look at me now Wondering why I am circumambulating. Like a young bride making revolutions About the Peepul seeking a child… Hoping for a fruitful life, I make revolutions about this Peepul Tree. Time revolves round me. And I run around the rounding Time To hold aloft in my…
-
ఇంటిదారి… జోసెఫ్ ఆస్లాండర్, అమెరికను
దూకే చేపపిల్లకి చంద్రుడొక కంపించే వలయం నిశ్శబ్దంగా నీరు కదులుతోంది ఇంటిదారి పట్టిన అనేక పడవలకి రాత్రి … ఒక లంగరు. చీకటిలో సొరంగాలు తవ్వే చిత్రమైన వారుంటారు రంయిమని తిరిగి రాలిపోయే రెక్కలుంటాయి, నిశ్శబ్దన్ని గూళ్ళుగా మలిచే సాలీళ్లుంటాయి అందులోకి కీటకాలు అమాయకంగా అడుగుపెడతాయి. గడ్డిమీద కదలాడే క్రీనీడలమీద అడుగులేస్తూ ముఖానికి రాత్రి చిరుచలిగా తగలడం అనుభూతిస్తాను నన్ను నిలదీస్తున్న రోదసి రాత్రి-కాపలాదారుని తప్పించుకుని నేను ఇల్లుచేరుకుంటాను . జోసెఫ్ ఆస్లాండర్ 11 October 1897…