వర్గం: అనువాదాలు
-
Rilke … K. Godavari Sarma
. You like questions. The more, the more it’s hard to find answers to those questions. And the most like if there are no answers to them at all! Like rooms locked up And languages you can’t make out they attract you to the extreme. And you sing in those tongues incarcerated in those rooms.…
-
బైరాగి చిట్కా… పీట్ హైన్, డేనిష్ (డచ్చి) కవి
. మీరెప్పుడైనా తప్పనిసరిగా ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చినపుడు ఏ అభిప్రాయమూ లేక ఏది నిర్ణయించుకోవాలా అని సతమతమౌతున్నపుడు ఈ సందిగ్ధనివారణకి ఉత్తమమైన మార్గం ఏమిటంటే ఒక నాణెం ఎగరేసి బొమ్మో బొరుసో కోరుకోవడమే చెమటతుడుచుకుంటూ ఏది పడుతుందా అని మీరెదురు చూస్తుంటే సంభవత మీ సమస్య తీరుస్తుందనికాదు నా ఉద్దేశ్యం; ఒక సారి మీరు గాలిలోకి అలా నాణెం విసరగానే, అకస్మాత్తుగా మీ రేది పడాలనుకుంటున్నారో మీకు తెలిసిపోతుందనే. . పీట్ హైన్ (16 December…
-
Restless Traveler …. Usha Rani, Telugu, Indian
. When I look back now, behind me I see, miles-long amaranthine trail of life I walked through to reach my temple of satiation… It might be rough, rugged and patchy yet it was my becoming; and people true, intimate and uninhibiting were the landmarks. Tossed about the passage were the hillocks of my successes;…
-
Last Night … తిలక్
When God came to me last night looking wan and sat downcast by my bedside tell me, did I speak any thing? did I really say anything? Did I mention to Him about the promising boy so full of hope, and after failing in everything, took away his life out of hunger? Did I speak…
-
Snare… Kavi Yakoob
. It has been long since soil lost faith in man. . In an age when one sees no grain but only ensnaring nets, poor birds, they still land on land in hope. Another season has been added afresh now to the list of seasons, to take seize of the birds and the grain. .…
-
గుడారాల దీపాల వెలుగులో… Walt Whitman
గుడారాల దీపాలవెలుగులో, నా చుట్టూ నిశ్శబ్దంగా, నెమ్మదిగా కొన్ని అందమైన నీడలు తారట్లాడుతున్నాయి… ముందుగా నేను గమనించింది దూరాన నిద్రలో నున్న సైనిక పటాలం; రేఖామాత్రంగా కనిపిస్తున్న పొలాలూ; చిట్టడవుల చివరలూ; చిమ్మచీకటీ; ఉండుండి చీకటిని వెలిగిస్తూ చలిమంటలను ఎగదోసినపుడు పైకి ఎగసిపడే నిప్పు రవ్వలూ… నిశ్శబ్దమూ; అప్పుడప్పుడు దెయ్యాల్లా కదుల్తున్న ఒకటో అరో మనుషుల జాడలూ; చెట్లూ చేమలూ (ఒక్కసారి కళ్ళెత్తిచూసేసరికి అవి నన్నుదొంగచాటుగా గమనిస్తున్నాయేమోనని అనిపించింది); గాలికూడా ఆలోచనలతో జతకట్టి ఊరేగుతుంటే… ఓహ్! ఎంత సున్నితమైన,…
-
బుడగా… బండరాయీ… లూయిజా మే ఏల్కోట్
. ఓహ్! బోడిగా, గోధుమ రంగులో ఉన్న ఆ బండరాయి, తన పాదాల చెంత కెరటాలు నృత్యం చేస్తుంటే చూడ్డానికి ఎంత మనోహరంగా ఉంది! ఒకసారి ఓ చిన్న నీటిబుడగ అలలమీద తేలుతూ బండరాయి పక్కకి వచ్చి, గట్టిగా అరుస్తోంది: “ఏయ్ మొద్దూ! త్వరగా పక్కకి తప్పుకో. కనిపించటం లే? ఈ అలలమీద తేలియాడే అందాన్ని నే వస్తుంటే? చూడు హరివిల్లులాంటి నా ఆహార్యం. చూడు నా వెలుగు కిరీటాన్ని. నా మెరిసే సొగసూ, గాలిలా తేలిపోగలిగే…
-
జీవితం ఒక వరం … కోలరిడ్జ్
ఆత్మహత్య చేసుకోదలచుకున్న వ్యక్తి వాదన: . నేను పుట్టబోయే ముందు, అసలు నాకు పుట్టాలని ఉందో లేదో అడగలేదు; అలా జరిగి ఉండవలసింది కాదు. జీవించడమే ప్రశ్న అయినపుడు, ఆ ప్రయత్నం చెయ్యడానికి పంపించే వస్తువుకి ఇష్టం ఉండాలి; లేదు అంటే అర్థం? చావడమే. . ప్రకృతి సమాధానం: . ఎలా పంపేనో అలా వెనక్కితిరిగిరావడం లేదూ? శరీరం వల్ల కొత్తగా వచ్చిన నష్టం ఏముంది? ముందు నువ్వేమిటో ఆలోచించుకో. గతంలో నువ్వేమిటో ఒకసారి గుర్తు చేసుకో!…
-
You scurry off … leaving me to my music… Srinivas Vasudev
Even as I plead that The word rots on the edge of the nib Or, an idea hiccups in the gullet, You care a toss and scurry off Condemning me searching for you In the Tiananmen Square, or in the Bougainvilleas! I have expected to find you In the quietude of tomb being dug by…
-
శాశ్వతత్వం … ఎమిలీ డికిన్సన్.
కొందరు శాశ్వతత్వం కోసం కృషిచేస్తారు చాలామందికి తక్షణ ప్రయోజనాలుకావాలి. వీరికి ఫలితం వెంటనే లభిస్తే మొదటివారికి కీర్తి…భావి చెక్కులుగా దొరుకుతుంది అది చాలా మెల్లిగా లభ్యమౌతుంది… కాని శాశ్వతం. ఈ రోజుకి లభించే బంగారం మాత్రం నిత్యం చెల్లుబాటయే ఆ నాణేలతో పోలిస్తే వెలవెలపోతుంది అక్కడక్కడ ఉంటారు… నిర్భాగ్యులైనా స్టాకుబ్రోకరుని మించిన సూక్ష్మబుద్ధిగల మదుపుదారులు బ్రోకర్లకి కేవలం డబ్బులు మాత్రమే దక్కితే వాళ్ళకి దక్కేది … అంతులేని భాగ్యాల గని. . ఎమిలీ డికిన్సన్. (డిసెంబర్…