వర్గం: అనువాదాలు
-
శాసనోల్లంఘన మొదటిభాగం … హెన్రీ డేవిడ్ థరో, అమెరికను తత్త్వవేత్త
“ఏ ప్రభుత్వం తక్కువ నియంత్రిస్తుందో(1) ఆ ప్రభుత్వమే ఉత్తమమైన ప్రభుత్వం” అన్న సూక్తిని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను; అంతేకాదు, అది ఆచరణలో ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా, ఒక క్రమపధ్ధతిలో కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నాను. అది ఆచరణలోకివచ్చిననాడు, దానిని “ఏ ప్రభుత్వము అసలు నియంత్రించదో, అదే ఉత్తమోత్తమమైన ప్రభుత్వం” అని కూడ పునర్ నిర్వచించగలుగుతాము. దీన్నికూడ నేను విశ్వసిస్తున్నాను. ప్రజలు దానికి సంసిధ్ధులై ఉన్నప్పుడు, వాళ్ళకి అటువంటి ప్రభుత్వమే లభిస్తుంది కూడా. నిజానికి “ప్రభుత్వం” మహా…
-
సామ్యవాదం – సామ్రాజ్యవాదం… మహమ్మద్ ఇక్బాల్, బ్రిటిష్ ఇండియన్ కవి
. రెండింటి ఆత్మలూ సహనం లేనివీ, సంతృప్తిలేనివే. రెండింటికీ దైవత్వం తెలీదు, మానవజాతిని దగా చేస్తాయి. ఒకటి ఉత్పత్తిమీద బతికితే, మరోటి పన్నులువేసి బతుకుతుంది. మనిషి, రెండు రాళ్లమధ్య దొరికిపోయిన అద్దంలాంటివాడు. ఒకటి శాస్త్రవిజ్ఞానాన్నీ, మతాల్నీ, కళల్నీ సమూలనాశనంచేస్తే రెండోది చేతిలోంచి రొట్టెనీ, తనువునుంచి మనసునీ వేరుచేస్తుంది నాకు అర్థమయినంతవరకు, రెండూ మట్టీ నీరూతో చేసినవే రెంటి శరీరాలకీ నిగారింపు ఉంది; హృదయమే కటికచీకటి. జీవితం అంటే అనురాగజ్వలన, సృష్టించాలన్న తపన, వట్టిపోయిన మట్టిలోనైనా మనసువిత్తనాన్ని నాటే…
-
కవీ – గిటారిస్టూ … Pradeep Ankem, Indian Poet
“నీ తీగెలు ఎందరో ఆడపిల్లల మనసు దోచుకుంటాయి” అన్నాడు ఆరాధనగా కవి. “అయితేనేం, నీ కవిత ఏ తీగెలూ లేకుండానే మనసులోకి ప్రవహిస్తుందిగా?” అన్నాడు గిటారిస్టు. “ఒక సుదీర్ఘప్రయాణంలో, సంగీతానికున్న ఆకర్షణ కవితకేదీ?” అని ఆక్షేపించాడు కవి “కానీ, ఏం ప్రయోజనం? పాటమనసులో మెదలకుండా కూనిరాగమైనా రాదుకదా?” మెచ్చుకున్నాడు గిటారిస్టు. “ఆహ్! పాటలో ఏముంది?” నిట్టూర్చాడు, కవి “అవును, పాటలో ఏముంది? కోయిలపాటని వినిచూడు. పాటలో ఏముంది? ఒక సంకీర్తనని వినిచూడు తెలుస్తుంది” బదులిచ్చాడు గిటారిస్టు “నువ్వు…
-
తీర్పులొద్దు… ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్, ఇంగ్లీషు కవయిత్రి
ఎవని హృదయమూ, మనసూ ఎలా పనిచేస్తాయో నీకు తెలియదో అతనిగురించి, నీ తీర్పులొద్దు; నీ హ్రస్వదృష్టికి వాళ్ళలో కనిపించే మరక, నీలాంటివాళ్ళు స్పృహతప్పి,లొంగిపోయే పోరాటాలలో అతను భయంకరంగా పోరాడి గెలిచినపుడు ఏర్పడ్డ గాయపు మచ్చగా దేవుని తేజో దృష్టికి కనిపించవచ్చు నీకు చికాకు కలిగించే ఆ చూపులూ, ఆ కనిపించే రీతీ అవి కేవలం పైపై సంకేతాలు మాత్రమే అయి ఉండొచ్చు; అతని అంతరాంతరాల్లో ఒక భయంకరమైన శత్రువుతో ఘోరమైన యుద్ధంలో నిమగ్నమై ఉండొచ్చు; ఆ శత్రువు…
-
War and Peace … Mohan Rishi, Telugu, Indian Poet
The people who have left us are far more generous Than those that come along with us… Didn’t he say unheard melodies are sweeter? They bequeath us some epochal texts Some new jargon, new expertise Some twilight hymns Some aural parting days And some exotic worlds. Thanks. For expanding and sharpening our vision; Being another…
-
Bruised Convictions… Radhika, Indian
. When all that I prided over as mine own once stare at me like a stranger and question my identity; When those exciting moments and sweet memories I regaled in recollecting over and over jeer at me calling me crazy; I stand on the familiar ground as an alien cherishing the wakes of my…
-
One Midnight in San Francisco… Afsar, Indian Poet
. “I left my heart in San Francisco…” Tony Bennett was walking away singing crazily… Still… This dead of night Over the blue firmament of San Francisco And over the whiff of hazy black mist of cold winds. 2 Forgive me, Tony! Madly believing your song to be true I ‘flotsam’med into…
-
You, sculptor of my life!… Sobha Raju, Telugu Poetess, India
You, sculptor of my life! You assigned to each organ of my body a specific movement after recasting each…; Whether you did it by an inadvertent error or, by intention as they were looking bad, you have reoriented my eyes. Now, they should only watch the world you show and that world is nothing but…