Bruised Convictions… Radhika, Indian . When all that I prided over as mine own once stare at me like a stranger and question my identity; When those exciting moments and sweet memories I regaled in recollecting over and over jeer at me calling me crazy; I stand on the familiar ground as an alien cherishing the wakes of my past within. This instant All treasured memories are dashed all of a sudden and all convictions have reduced to mere fancies. . Radhika Rimmalapudi Indian Poetess . Radhika Image Courtesy: Vaakili.com . గాయపడిన నమ్మకాలు … . నావని గర్వంగా చెప్పుకున్నవి ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే, నువ్వెవరని ప్రశ్నిస్తుంటే…… తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు, ఉద్వేగపు క్షణాలు…అన్నీ నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే… గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా చెరిగిపోయాయి నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి . రాధిక రిమ్మలపూడి Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే ఫిబ్రవరి 4, 2013
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు20th CenturyBruised ConvictionsIndianRadhikaWoman One Midnight in San Francisco… Afsar, Indian PoetWar and Peace … Mohan Rishi, Telugu, Indian Poet స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.