4 thoughts on “You, sculptor of my life!… Sobha Raju, Telugu Poetess, India”
మూర్తి గారు .. నమస్తే సర్..!
మీ తెలుగు అనువాదాలు బ్లాగ్లో నా కవితకూ చోటు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న నా కవిత్వ పాపాయిని ఇంగ్లీషు భాషలోకి అనువదించి, తెలుగు కవిత్వాన్ని మరింతమందికి పరిచయం చేసే దిశగా మీరు చేస్తున్న కృషి శిరసువంచి నమస్కరిస్తున్నాను.
ఎంతోమంది కవులను, కవిత్వాన్ని మీ కలం ద్వారా ప్రత్యేకించి బ్లాగుద్వారా పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.
మీ కృషి ఇలాగే కలకాలం కొనసాగాలని, మరెంతోమందికి మీ బ్లాగులో చోటు లభించాలని కోరుకుంటూ.. ధన్యవాదాలతో.. శెలవు.
మీ కవిత ఫెమినిస్టు ఉద్యమం నీరుగారిపోలేదని చూపిస్తోంది…
మీ కవిత ఒక భార్య భర్తని నిలదీయడంతో పాటు, ఒక కూతురు తల్లినో, ఒక కొడుకు తండ్రినో, నిలదీసినట్టు చాలా పార్శ్వాలలో అర్థం చేసుకో వచ్చు… అటువంటి అవకాశం ఇస్తోంది కూడా. ఒక మంచికవిత ఎప్పుడూ అనేకఛాయలలో దానిని అన్వయించడానికి వెసులుబాటు కల్పిస్తుంది. ప్రేమ పొరలలో దాగిఉన్న మనలోని అసమంజసమైన కోణాల్ని ఎత్తి చూపుతుంది.

మెచ్చుకోండిమెచ్చుకోండి
శోభా రాజు గారూ,

మీరు మరిన్ని మంచి కవితలు రాయాలని కోరుకుంటున్నాను.
అభినందనలతో
మెచ్చుకోండిమెచ్చుకోండి
అనువాదం చక్కగా వుంది శోభారాజ్ గారు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
Ramakrishna Rao garu,
Welcome to my blog and thanks for your compliments.
with regards
మెచ్చుకోండిమెచ్చుకోండి