వర్గం: అనువాదాలు
-
వోటు … జాన్ పియర్పాంట్, అమెరికను
మట్టి పెల్లలమీద మంచు కురిసినట్టు అంత నిశ్శబ్దంగా వాలే ఆయుధం అది; అది ఒక స్వతంత్రుడి కోరికకి రూపునిస్తుంది దేవుని చిత్తాన్ని మెరుపు ఆచరణలో పెట్టినట్టుగా. . జాన్ పియర్ పాంట్ (April 6, 1785 – August 27, 1866) అమెరికను కవీ ఉపాధ్యాయుడూ, న్యాయవాదీ . . The Ballot . A Weapon that comes down as still As snowflakes fall upon the sod; But…
-
సంజాయిషీ అడుగు… వ్లాడిమిర్ మయకోవ్ స్కీ, రష్యను
యుద్ధభేరీ మ్రోగుతూ ఉంటుంది. అది నినదిస్తుంటుంది: శత్రువు గుండెల్లో కత్తి దించమని. ఒకరి తర్వాత ఒకరుగా బానిసలు కత్తికి బలవుతూ ఉంటారు. ఎందుకోసమని? వివస్త్రయై * ఆకలితో నేల అలమటిస్తుంది. ఒక మారణహోమంలో మనుషులు సమిధలుగా ఆహుతైపోతారు; ఎందుకంటే ఎవడో ఎక్కడో అల్బేనియాను స్వాధీనం చేసుకుంటాడు. ఒకరిపట్ల ఒకరికిఉ విద్వేషంతో మానవ సమూహాలు ఒకదాన్నొకటి చంపుకుంటాయి; ఎందుకంటే ఎవడివో నౌకలు బోస్ఫోరస్ జలసంధిగుండా ఉచితంగా ప్రయాణం చెయ్యగలుగుతాయి. త్వరలో ప్రపంచంలో మనిషన్నవాడు మిగలడు; నిర్దాక్షిణ్యంగా తొక్కివెయ్యబడతాడు; ఎందుకంటే…
-
The Two of us Know … Kiran Gali, Telugu, Indian
When you wash the dirt, Naturally, a little spills over to stain you. People who say ‘phew’ and walk away May say you are dirty. When you kindle a fire Few sparks flare up To singe you. People who do not walk their talk May blame … you are warming by the fire When you…
-
జ్ఞానోదయం… సారా టీజ్డేల్, అమెరికను
జరుగుతున్న పొరపాట్లకి నా తల బద్దలుకొట్టుకోవడం మాని ప్రతి తెరవని తలుపు వెనకా ఒక రాజీమార్గం దాగుంటుందని తెలుసుకునే వేళకి; జీవితాన్ని కళ్ళల్లోకళ్ళుపెట్టి చూసి, నెమ్మదించి, ప్రాప్తకాలజ్ఞత అలవరచుకునే వేళకి జీవితం నాకు సత్యాన్ని ఆవిష్కరిస్తుందేమో గాని ప్రతిగా, నా యవ్వనాన్ని పూర్తిగా లాక్కుంటుంది. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి ఈ కవితలో ప్రకటించిన సత్యం అందరికీ తెలిసినదే… మనం సత్యాన్ని అవగతం చేసుకునే వేళకి…
-
My lone Moments… Prasuna Ravindran, Telugu, Indian
Singing lullabies to the Day Tired of dragging the heavy moments, And putting it to sleep A private Spring wakes up for me, and me alone. Though the sleep knocks at the threshold Donning the dream-knit sari, When I recall that it was ages since I last caressed the word, I throw open the door…
-
A pall of soil … Sky Baaba, Telugu, Indian
Informed of my death, people flocked around; I was listening to the truths about me in their conversations… *** Friends and relatives were in a hurry to pay their last visit. How unbearable was the last look! *** They washed me carefully limb by limb It was only my mother who did it so when…
-
For an Ounce of Self Respect… Kalekuri Prasad, Telugu, Indian
I don’t know when I was born but I was annihilated on this very land and since, passing through the cycle of birth and death. I know nothing about the Theory of Karma But I was raising over and over On the very soil I was ceasing. Melded into this expanse, my land has become…
-
Dushyanta Shall not Return… P. Vidyasagar, Telugu , Indian
. You wait and wait endlessly for your Godot The memories of yesterday’s sweet insignia drown like paper boats in your streaming tears. Easier than playing a lute without a string Your Dushyanta plays with your bod without wedding vows and disappears like a picture on the silver screen. When you look back the cosmetic…
-
ఎంచుకో… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను
అటు గట్టిగా బిగించబడి, సిద్ధంగా పైకి లేపిన ఒక పిడికిలి, ఇటు దేహీ అని యాచిస్తూ నీ ముందుకి చాచబడి ఎదురుచూస్తున్న చేయి… ఏదో ఒకటి ఎంచుకో ఎందుకంటే ఏదో ఒకటి మనకి ఎదురవుతూనే ఉంటుంది. . కార్ల్ సాండ్బర్గ్ (January 6, 1878 – July 22, 1967) అమెరికను. ఇంత చిన్న కాన్వాసులో అద్భుతమైన భావాన్ని చెబుతున్నాడు కవి. మనకి జీవితంలో ఎంపిక చేసుకుందికి రెండే ఉన్నాయి… మనకి సమాజం పట్ల అసహనం ఉంటే,…
-
గడ్డి… రసెల్ ఎడ్సన్, అమెరికను
గదినిండా గడ్డి బలిసిపోయింది. ఫర్నిచరు అంతా చుట్టుముట్టేసింది. అది వంటగదిలోంచి సాగి స్వింగ్ డోరు దాటుకుని వంటగదిలోకి పాకిరింది. అది మైళ్ళకు మైళ్ళూ గదిగోడలలోకి విస్తరించింది. అందులో పడవేసిన వస్తువులో, కోరి దాచుకున్నవో గాని, ఈ గడ్డిలో అద్భుతమైన భాండాగారం ఉంది: ఒకప్పుడు పేనాకత్తిగా వాడిన తుప్పుపట్టిన ఇనప పుల్లా, ఒక సమాధి ఫలకమూ, … అన్నీ గడ్డిలో దాగున్నాయి కిటికీ అంచులకు పెరిగిన గడ్డిలో. గడ్డికింద ఉన్న గదిలో, ఒక ముసలతను తూగుకుర్చీలో కూర్చున్నాడు, ముందుకీ…