వర్గం: అనువాదాలు
-
అందమూ – నిర్మలత్వమూ… సాఫో, ప్రాచీన గ్రీకు కవయిత్రి
ఒక సుందరమైన పురుషుడు చూపులకి మాత్రమే అందంగా ఉంటాడు నిర్మలమైన పురుషుడు నిర్మలంగానే కాకుండా అందంగా కూడా ఉంటాడు. . సాఫో క్రీ. పూ. 7 వశతాబ్ది ప్రాచీన గ్రీకు కవయిత్రి Sappho The Handsome and the Pure . The handsome man is handsome only in looks. The Pure man pure as well as Handsome. . Translated by : George Theodoridis) Sappho (…
-
Run Planets, Run!… D. Vijaya Bhaskar, Telugu, Indian
Run Planets, Run! There you see, Man is coming after you! Don’t be conned by his sacred band of hair there are drills hid in his hand. Be on guard! He is visiting to steal and stash away your riches. Thinking with thousand brains Man can reach out for you stretching out hands hundred times…
-
అజ్ఞాత కుసుమం… లూయీ ఎలిజబెత్ గ్లూక్ , అమెరికను కవయిత్రి
(జీవితంలో చివరి క్షణాన్ని చక్కగా చెప్పిన కవిత ) వేదనకి అంతిమంగా ఒక ద్వారం తెరుచుకుని ఉంటుంది. నన్ను చెప్పనీ: నాకు గుర్తుంది. దాన్ని నువ్వు మరణం అంటావు. నెత్తిమీద ఏవో చప్పుళ్ళు. తమాలవృక్షాల కొమ్మలల్లాడుతున్న చప్పుడు. ఎండిన నేలమీద ఒక్క సారి తళుక్కుమని మెరిసిన నీరెండ చైతన్యం చీకటి గుంతలో కప్పడిపోయాక బ్రతకడం దుర్భరం. దానితో అంతా సరి: నువ్వు భయపడినంతా అయింది ఒక ఆత్మగా మిగిలి, మాటాడలేక అకస్మాత్తుగా ముగిసిపోవడం బిగుసుకున్న మట్టి కొద్దిగా…
-
వసంతం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
వసంతమా! ఏమి పని ఉందని మళ్ళీ వచ్చేవు? అందాలు తోడుతెస్తే సరిపోదు. అప్పుడే విచ్చుకుంటున్న లేలేత చిగుళ్ళ ఎర్ర దనాన్ని చూపించి నన్ను శాంతపరచలేవు. నాకు తెలిసిందేదో నాకు తెలుసు. కుంకుమపువ్వు కేసరాల మొనలవంక చూస్తుంటే మెడమీద ఎండ చుర్రుమంటోంది. మట్టి వాసన చాలా బాగుంది. అంటే అక్కడ మృత్యువాసనలేదన్నమాట. అయితే దానర్థం ఏమిటి? ఒక్క నేలలోపలే మగాళ్ళ బుర్రల్ని పురుగులు దొలచడం లేదు. అసలు ప్రాణం దానిమట్టుకు దాని గురించి ఆలోచిస్తే ఏమీ లేదు…. ఒక…
-
పేరులేని ప్రతిపాదన (Sonnet 2) … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి
నేను నిన్ను కలుసుకున్న మొట్ట మొదటి రోజు, మొదటి గంట, మొదటి క్షణం గుర్తు తెచ్చుకోగలిగితే బాగుణ్ణు, అది వసంతమో, హేమంతమో, వేసవో, శిశిరమో ఏమీ చెప్పలేను; జ్ఞాపకం ఏ మాత్రం నమోదవకుండా ఆ క్షణం జారుకుంది, చూపూ, ముందుచూపూ లేని గుడ్డిదాన్ని, చిగురిస్తున్న నా తనులతని పోల్చుకోలేనిదాన్ని … అప్పటికి ఎన్నో వసంతాలు పూత ఎరుగని దాన్ని. దాన్నే గనుక గుర్తుతెచ్చుకోగలిగితేనా! ఎటువంటి రోజది! నిరుడు కురిసిన హిమసమూహంలా దాని జాడలేకుండా కరిగిపోనిచ్చాను; నా కప్పుడు…
-
మరువలేనిది… జోస్ టొలెంటినో మెండోంకా, పోర్చుగీసు కవి
ఏ హెచ్చరికలూ లేకుండానే ఈ విశాలమైన పచ్చని చేలనీ అత్యంత నిగూఢమైన రహస్యాల్నీ మనం వాగ్దానం చేసిన స్పష్టతనీ… అన్నీ ఇట్టే విడిచిపెడతాము. కానీ, అదేమిటో, చిత్రంగా కేవలం మనల్ని ఒక్కసారి చూసిన వ్యక్తిని మరిచిపోడానికి సంవత్సరాలు పడుతుంది. . జోస్ టొలెంటినో మెండోంకా 15th Dec 1965 పోర్చుగీసు కవి . . Without warning we lose the vastness of the fields singular enigmas the clarity we swear We’ll…
-
స్నేహం… హార్ట్ లీ కోలెరిడ్జ్, ఇంగ్లీషు కవి
సెలయేళ్ళ వెంట పరిగెడుతూ పనిలేక తిరిగినరోజుల్లో మనుషుల ప్రేమ ఆవశ్యకత ఎన్నడూ గుర్తించలేదు. ప్రకృతినే మనం ప్రేమించింది; మంచు తెరలపై తేలిన ప్రశాంతత అలా కొండశిఖరాలపై తేలుతూ మన చిత్త చాంచల్యాలని మనోహరదృశ్యాలకి మరలించింది; మన ఆత్మ మన స్వంతం, మన హేతువు మనసుకి దాసోహమై అలా ఎందుకు దాసోహమైనదన్న ప్రశ్నే ఉదయించలేదు. అది తెలియని ఆనందం, దాన్ని ఎరుక హరిస్తుంది. కానీ, నువ్వు నాకెంత ఇష్టమో ఇప్పుడు తెలుస్తోంది; మనిషి ప్రకృతి నిధులలో సగాన్ని మించి…
-
A Temple on the Shores of Mahabalipuram … V. Chinaveerabhadrudu, Telugu, Indian
Somebody left a poem sculpted behind On the listless canvas of marine canopy. Like intention infused in language Word by word, he set stone over stone. Countless people every evening Flock around the place; The poem continues to echo But who cares to understand that? You witness few shells Horses for pleasure-ride Swimmers…
-
15day Sabbath
Friends, I will be off from WordPress for 15 days. I am undergoing Cataract operation this morning today and hence there will be no posts for the next two weeks. I will try to get back as soon as possible. Thank you for your encouragement. NS Murty
-
The Journey…. Manasa Chamarti, Telugu, Indian
There will be A little enthusiasm, A little apprehension And whenever the train stops at a new station, A little bit of confusion… And in those few brief moments… One has to finish The deals and trade-offs And the few commitments. One must! Believing and making the world believe Else, simply feigning… Watching The hopes…