A Temple on the Shores of Mahabalipuram … V. Chinaveerabhadrudu, Telugu, Indian

Somebody left a poem sculpted behind

On the listless canvas of marine canopy.

Like intention infused in language

Word by word, he set stone over stone.

 

Countless people every evening

Flock around the place;

The poem continues to echo

But who cares to understand that?

 

You witness few shells

Horses for pleasure-ride

Swimmers

Valentines a-swimming

A petrified poet

And his poem….

Thawing and ceaselessly flowing.

 

I too visited the place

One evening.

The fragrance of the poem

Shall not leave me for life.

.

Vadrevu Chinaveerabhadrudu

Poet, Critic translator and Painter.

Additional Director

Gov. of. Andhra Pradesh

 

 

Vadrevu  Chinaveerabhadrudu

Vadrevu Chinaveerabhadrudu

Vadrevu Chinaveerabhadrudu is a versatile poet, translator,  literary critic, and painter apart from being a senior civil servant occupying a key position as Additional Director in Gov. of AP.  He has special interest in Chinese poetry.  He has several publications to his credit  including his poetry collections “కోకిల ప్రవేశించే కాలం” (The Season of Cuckoo) and  నీటిరంగుల చిత్రం (A Water Color on Canvas).

మహాబలిపురం తీర దేవాలయం

విరామం లేని సాగర నేపథ్యం పైన

ఒకడొక పద్యం నిర్మించి వెళ్ళిపోయాడు.

మాటపైన మాట పొదిగినట్టుగా రాయిపైన రాయి

భాషలో భావాన్ని ఇమిడ్చినట్టుగా


ఎందరో ప్రతి సాయంత్రం

అక్కడికి వెళ్లి వస్తుంటారు

ఆ పద్యం వారికి వినిపిస్తూనే ఉంటుంది.

బోధపరుచుకునేవారేరీ?

 

అక్కడ కొన్ని గవ్వలు,

కిరాయి గుర్రాలు

ఈతగాళ్ళు

ఈదులాడే ప్రేమికులు

శిలగామారిన ఒక కవి

కరిగి ప్రవహించే అతని పద్యం

 

 నేను కూడా ఒక సాయంకాలం

అక్కడికి వెళ్లి వచ్చాను

యిక ఆ పద్యం సుగంధం

నన్ను ఈ జన్మకి వీడదు.

.

(“కోకిల ప్రవేశించే కాలం” నుండి)

వాడ్రేవు చినవీర భద్రుడు 

కవి, విమర్శకుడూ, అనువాదకుడూ,  చిత్రకారుడు; 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో  Additional Director

“A Temple on the Shores of Mahabalipuram … V. Chinaveerabhadrudu, Telugu, Indian” కి 4 స్పందనలు

  1. Namaste Sarma garu.
    Thank you for your best wishes and blessings.
    with best regards

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: