వర్గం: కవితలు
-
చెట్లు (606) … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
చెట్లు ఒకటొకటి ఒరుసుకు ఊగుతున్నాయి జడకుచ్చుల్లా; సూర్యుడిని అనుసరిస్తూ లేస్తున్న అల్ప ప్రాణుల్లో సంగీతం నిదురలేస్తున్నట్టుంది. వీనుల విందు చేస్తున్న సుదూర ప్రభాతస్తుతి గీతాలు దూరాన ఉండబట్టే, మధురంగా ఉన్నా మనసుతీరా వినిపించడం లేదు. సూర్యుడు దోబూచులాడుతున్నాడు, ముందు పూర్తిగా తర్వాత సగం, పిమ్మట అసలు కనిపించకుండా తనకి ఇష్టమైనప్పుడే కనిపించాలనుకుంటున్నట్టు; అతని దగ్గర ఎంత వనసంపద ఉందంటే అది అతన్ని పూర్తిగా మూసెయ్యగలదు. శాశ్వతంగా కనిపించనీకుండా కాకపోతే అలా ఫలవృక్షాలను ఎదగనీడం అతనికి ఒక సరదా…
-
Phonemes and Poems… Virinchi Sharma, Telugu, Indian
What if a lone faceless idea Gets lost like a homeless child In the spectacle of words? Enough if one has an enduring faith That it would come back as a poem Should it survive somewhere, somehow. If it were a dream To be able to pen a good poem, Well, at dawn, I…
-
The Fall… Mahe Jabeen Baig, Telugu, Indian
He was always like that. Whenever I asked him to come alone He would bear Springs along; In the silence of the open without Trees used to rehearse marching drills; The sky-scape would freeze In the waters of the meandering stream. ………… I faintly remember the stars melting away. * No. No I neither want the…
-
భగవత్ స్వరూపము… విలియం బ్లేక్, ఇంగ్లీషు కవి
క్లేశములో ఉన్నవాళ్ళు ఎప్పుడూ కోరేది కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ; ఆనందాన్నిచ్చే ఈ సుగుణాలకి వాళ్ళు పదేపదే కృతజ్ఞతలు తెలుపుకుంటారు. కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ మన తండ్రియైన భగవంతుని రూపాలు; కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ తన కుమారుడు మనిషికి రక్షలు. కరుణకి మానవ హృదయం ఉంది జాలిది మనిషి ముఖం ప్రేమ మనిషిరూపంలోని అపర దైవం ప్రశాంతతది మానవ ఆహార్యం. కనుక ప్రతి మనిషి, ఏ దేశవాసియైనా తను కష్టాల్లో ఉండి ప్రార్థించినపుడు మానవరూపంలోని…
-
పరిశీలన… స్విన్ బర్న్, ఇంగ్లీషు కవి
I పాపాయి పాదాలు, గవ్వల్లా గులాబివన్నెలో ఉన్నాయి, మనకి మోహము కలిగి, దైవముచితమని అనుగ్రహిస్తే, ఒక దేవత పెదాలు ముద్దాడాలనుకున్నపుడు మనకు ముందుగా కనిపించేవి పాపాయి పాదాలే. సూర్యుడివైపు తిరిగే గులాబిరంగు వనధిపుష్పాల్లా అవి ఆకాశంవైపు ప్రతి లిప్తా సాగుతూ, లేస్తాయి ఆ పది కోమలమైన మొగ్గలూ కలుస్తూ వేరవుతుంటాయి. విరిసి ముకుళించే ఏ కుసుమ కోరకమూ అందులో సగపాటి నెత్తావినైనా విరజిమ్మలేదు పాపాయి పాదాల్లా జీవితపు కొత్తదారులలో వెలుగు వెదజల్లలేవు. II పాపాయి చేతులు, ముడుచుకున్న…
-
Just That… Naresh Kumar, Telugu, Indian
“… Then, why didn’t you express your love for me that day?” Looking at me over the tea cup, she asked with a smile. We must be meeting some fifteen years since. “Then I wasn’t aware what love was!” I said. Time shed minutes silently like a deciduous tree. A tender boy cleansed them off…
-
చివరి ఒప్పందము… రవీంద్రనాధ్ టాగోర్, బెంగాలీ, భారతీయ కవి
“నాకు ఎవరైనా పని ఇప్పించరా?” అని నేను పొద్దున్నే వేడుకున్నాను. నేను చక్కని రాళ్ళు పరచిన రహదారి మీద నడుస్తున్నాను. చేతిలో కత్తితో మహరాజు రథం మీద వచ్చేడు. చేయి చాపుతూ, “నా అధికారంతో నీకు పని ఇస్తునా, రా” అన్నాడు. కాని అతని అధికారానికి నేను విలువ ఇయ్యలేదు. అతని రథం మీద తిరిగి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. అందరూ తలుపులు వేసుకున్నారు. నేను వంకరతిరిగిన సందుల్లోంచి నడుస్తున్నాను. ఒక ముదుసలి బంగారు సంచితో…
-
సానెట్ 4… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం ఈ సానెట్లు వివాహానికి విముఖంగా ఉన్న ఒక యువకుడిని ఉద్దేశించి వ్రాసినట్టు పండితుల అభిప్రాయం. ఔదార్యములేని సొగసుకాడా! నీ సౌందర్యపు వారసత్వాన్ని నీ మీదే ఎందుకు ఖర్చు చేసుకుంటావు? ప్రకృతి ఇవ్వడానికితప్ప దాచుకునే ఉపాయనాలు ఈయదు, అది నిష్కపటి; అందుకే అన్నీ ఉచితంగానే ఇస్తుంది. అలాటపుడు, ఓ సౌందర్యలోభీ, ప్రకృతి ఉదారతతో ప్రసాదించిన బహుమానాన్ని ఎందుకు నిష్ఫలం చేస్తావు? ఓ వ్యర్థ కుసీదకా, సంపదలలోకెల్ల స్రేష్ఠమైన…
-
సుదూర భవిష్యత్తులోని కవికి… జేమ్స్ ఫ్లెకర్, ఇంగ్లీషు కవి
వెయ్యేళ్ళ క్రితమే గతించిన నేను, నీకు ఈ ప్రాక్తన మధుర గీతం రాస్తునా. మాటలే నీకు వార్తాహరులుగా పంపుతునా నేను నీతో కలిసి నడవను గనుక. నువ్వు సముద్రాలపై వారధులే కడతావో భీకరమైన రోదసిలో భద్రంగా ప్రయాణిస్తావో ఉత్కృష్టమైన రమ్యహర్మ్యాలే నిర్మిస్తావో,లేక ఇనుమూ,ఇటుకతో కట్టుకుంటావో నా కనవసరం . ఇంకా సంగీతమూ, మద్యమూ దొరుకుతున్నాయా? విగ్రహాలూ, ఇంతలేసి కన్నులున్న ప్రేమికలున్నారా? మంచీ, చెడూ గురించిన పిచ్చి పిచ్చి ఆలోచనలున్నాయా? ఊర్ధ్వలోకాల్లోని వారికై ప్రార్థనలున్నాయా? మనం మనసులెలా గెలవాలి? సాయంత్రవేళ…
-
Come! Let’s weave a dream for the morrow… Sahir Ludhianvi,
Come! Let’s weave a dream for the morrow, Lest this grave enduring night should bite And unnerve us, that for the rest of our lives, Our heart and mind fail to weave a colorful dream! Though youth is fleeting from us like a dart Life totes on the mere strength of dreams … Dreams of…