“… Then, why didn’t you express your love for me that day?”
Looking at me over the tea cup, she asked with a smile.
We must be meeting some fifteen years since.
“Then I wasn’t aware what love was!” I said.
Time shed minutes silently like a deciduous tree.
A tender boy cleansed them off the table soon.
“Then why do you keep mum about it now?” she asked
Removing the fly trapped in the remains
of the tea-cup with a matchstick I said:
“’cause, now I know what love means!” .
.
Naresh Kumar
Naresh Kumar
Mr Naresh Kumar (29) is a content writer for a web Magazine and lives in Hyderabad. Reading and travelling are his major interests.
బస్ ఇత్నా సా
“ఆ రోజున నన్ను ప్రేమించిన సంగతి నాతో చెప్పలేదెందుకని?” నవ్వుతూనే అడిగిందామె తన టీ కప్పుని చేతిలో పట్టుకొని నన్నే చూస్తూ… బహుశా పదిహేనేళ్ళై ఉండవచ్చు మేము కల్సి “ఎందుకంటే అపుడు ప్రేమంటే తెలియదు” చెప్పాన్నేను…
కొద్ది సేపటికి మామధ్య బల్ల పై రాలినకొద్ది నిశ్శబ్దాన్ని ఒక చాయ్ తెచ్చిన పిల్లవాడు తుడిచి వెళ్ళిపోయాడు మళ్ళీ అడిగిందామె….. “మరి ఇప్పుడెందుకు చెప్పటం లేదు?” ఖాలీ కప్పులో దాగున్న ఈగని అగ్గి పుల్లతో బయటికి తీస్తూ చెప్పాన్నేను… “ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రేమంటే తెలుసు కాబట్టి”
స్పందించండి