సార్ధకత… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

ఒక గుండెకోతని

అరికట్ట గలిగినా

నా జీవితం వ్యర్థం కానట్టే

 

ఒక జీవన వేదనని నివారించ గలిగినా

ఒక బాధని ఉపశమింప గలిగినా

 

స్పృహతప్పిన ఒక రాబిన్ ని

దాని గూటికి చేర్చగలిగినా

 

నా జీవితం వృథాపోనట్టే.
.

ఎమిలీ డికిన్సన్

అమెరికను కవయిత్రి

 

If I can stop one heart

From breaking,

I shall not live in vain;

 

If I can ease one life the aching,

Or cool one pain,

 

Or help one fainting robin,

Unto his nest again,

 

I shall not live in vain.

.

Emily Dickinson.

“సార్ధకత… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి”‌కి ఒక స్పందన

  1. 𝙰𝚠𝚎𝚜𝚘𝚖𝚎👍👏😊

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.